నీరుంటే... సంపద ఉన్నట్లే జల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ యాడికి ‘జలధార’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నీటి...
Read moreDetailsఆలయ నిర్వహణకు నిధులు ఇస్తాం స్థానిక ఎన్నికల్లో కురబలకు ప్రాధాన్యం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కర్నూలు(చైతన్యరథం): త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు...
Read moreDetailsఅధికారం కోల్పోయినా.. మదం తగ్గలేదు 2024లో నగరి ప్రజలు చెప్పుతో బుద్ధిచెప్పారు ఇంట్లో ఖాళీగా కూర్చోలేకే.. ఆ గాలి మాటలు భువనమ్మపై మాట జారితే పరిణామాలు తీవ్రం...
Read moreDetailsరాయచోటి(చైతన్యరథం): నియోజకవర్గంలో గత 30 రోజులుగా జరుగుతున్న రాయచోటి ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఆదివారం గ్రాండ్ ఫైనల్స్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు....
Read moreDetailsచెత్త సేకరణ ఆటోలను ప్రారంభం ఆదర్శ మున్సిపాలిటీకి కృషిచేయాలని పిలుపు రాయచోటి(చైతన్యరథం): అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాయచోటి...
Read moreDetailsపశ్చాత్తాప పడుతుంటే.. చిన్న తప్పంటారా? డ్రగ్స్ కొండారెడ్డిని వెనకేసుకు రావడం బాధాకరం రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళగిరి (చైతన్యరథం): పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి...
Read moreDetailsఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ హిందూపురం (చైతన్యరథం): కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీస్తోందని...
Read moreDetailsబస్సు ఢీకొట్టేందుకు ముందే బైక్ యాక్సిడెంట్ తరువాత రోడ్డుపై పడిఉన్న బైక్ను ఈడ్చుకెళ్లిన బస్సు కర్నూలు (చైతన్యరథం): తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన కర్నూలు బస్సు...
Read moreDetailsఅది.. పేదలకు చేసే దానం కాదు... సంక్షేమ హాస్టళ్లకు కొత్త లుక్ రావాలి... హాస్టళ్ల నిర్మాణాలకు, మరమ్మతులకు నిధులిస్తాం యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు పెట్టండి...
Read moreDetailsఈ ఏడాది వర్షాలు తగ్గినా నీటి సమస్య రానివ్వలేదు రెండేళ్లలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తికావాలి ప్రాధాన్యంతో శ్రీశైలం డ్యామ్ రక్షణ పనులు భూగర్భ జలాల నమోదుకు...
Read moreDetailsయువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...