ఫోటో గ్యాలరీ సిరిపురం సర్కిల్లో దివంగత సీఎం కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్. August 31, 2026
ఫోటో గ్యాలరీ విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు భూమిపూజ, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. August 31, 2026
ఫోటో గ్యాలరీ యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చారు. August 31, 2026
ఫోటో గ్యాలరీ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ August 31, 2026
ఫోటో గ్యాలరీ టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతుల ట్రైనర్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు. August 29, 2026
ఫోటో గ్యాలరీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశం శుక్రవారం ఒంగోలులో జరిగింది. August 28, 2026
ఫోటో గ్యాలరీ రక్షాబంధన్ సందర్భంగా ఒంగోలులో మహిళా కార్యకర్తలు మంత్రి నారా లోకేష్‌కు రాఖీలు కట్టారు. August 28, 2026
ఫోటో గ్యాలరీ ఒంగోలులోని KIMS హాస్పిటల్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆవిష్కరించారు. August 28, 2026
ఫోటో గ్యాలరీ మద్దిరాలపాడులో మంత్రి నారా లోకేష్ కు పెద్దఎత్తున కార్యకర్తల స్వాగతం పలికారు. August 28, 2026
ఫోటో గ్యాలరీ రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. August 28, 2026
ఫోటో గ్యాలరీ సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. August 28, 2026
ఫోటో గ్యాలరీ ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. August 28, 2026