సింగపూర్ సహకారంతో విద్యా శాఖలో సామర్థ్యాల పెంపునకు కృషి
ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులకు సింగపూర్‌లో శిక్షణ సింగపూర్‌లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి డిజిటల్ గవర్నెన్స్, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ శిక్షణలో సింగపూర్ సహకారం...






















