చెన్నై పర్యటనకు సీఎం చంద్రబాబు
విభజన చట్టం హామీల అమలుపై కీలక చర్చలు నేడు సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్‌కు హాజరు మహాబలిపురంలో అమిత్‌షా అధ్యక్షతన సమావేశం హాజరుకానున్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు...
విభజన చట్టం హామీల అమలుపై కీలక చర్చలు నేడు సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్‌కు హాజరు మహాబలిపురంలో అమిత్‌షా అధ్యక్షతన సమావేశం హాజరుకానున్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు...
గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మంత్రి అచ్చెన్న, అధికారులతో వర్చువల్ మీట్ అమరావతి(చైతన్యరథం): సముద్రంలో గల్లంతైన బీఆర్ అంబేద్కర్ కోనసీమ...
స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు రాష్ట్రంలో మరో మహిళా వర్సిటీ ఏర్పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి లోకేష్...
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు...
గత వైసీపీ హయాంలో ఫేక్ డేటాను తొలగించాం శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి(చైతన్యరథం): ప్రజాప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యాశాఖ...
అమరావతి ప్రపంచంలోనే అద్భుత నగరం అవుతుంది లోకేష్‌తో ఢిల్లీ పరిశ్రమల మంత్రి మన్‌జిందర్ సింగ్ శిర్సా ఏపీ ప్రతినిధులను ఢిల్లీకి పంపించాలని ఆహ్వానం అమరావతి(చైతన్యరథం): అమరావతి రాజధాని...
వర్షాభావ పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి పంటల రక్షణకు బీమా నమోదు తప్పనిసరి నమోదులో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి పోలవరం, పట్టిసీమతో నీటి భద్రత కల్పిస్తాం 36 ప్రాజెక్టులకు...
వైసీపీ ఒక హిట్ అండ్ రన్ పార్టీ ఇక్కడకు వస్తే అడ్డంగా దొరికిపోతారని భయం అభ్యర్థుల ప్రతిభతోనే డీఎస్సీలో ఉద్యోగాలు విశ్వసనీయతను దెబ్బతీయడం మీ తరం కాదు...
అమరావతి(చైతన్యరథం): భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స’ వేదికగా స్పందించారు. చరిత్రాత్మక ఘట్టానికి భోగాపురం వేదికైంది.. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం...
గొడ్డలి పార్టీ అధినేతకు లోకేష్ సవాల్ డీఎస్సీ అంటే తెలియని దౌర్భాగ్య ప్రతిపక్షం వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ వేయలేదు.. ఒక్క టీచర్ పోస్టూ భర్తీ చేయలేదు...
యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం తలసరి ఆదాయంలో 13వ స్థానం... అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు...
స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం 58.9 శాతం ఓట్లతో ఘన విజయం (దీన్ని కూడా హైలెట్ చేసుకోవాలి) 2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల...
అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...
రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులకు సింగపూర్‌లో శిక్షణ సింగపూర్‌లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి డిజిటల్ గవర్నెన్స్, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ శిక్షణలో సింగపూర్ సహకారం...
ఖరీఫ్‌కు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వినియోగంలోకి రావాలి జలహారతి కార్పొరేషన్ ద్వారా ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణ ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులు 2.5 ఏళ్లలో...
ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేలా వరల్డ్ ఇంటెలెక్చ్యువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సహకరించాలి స్టార్టప్‌లకు మేధో సంపత్తి హక్కులపై WIPO ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు విశాఖపట్నం (చైతన్యరథం): ఆవిష్కరణలు,...