చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో టీడీపీని అడ్డుకోలేరు

జగన్‌రెడ్డిపై మండిపడ్డ ప్రత్తిపాటి, కొల్లు, ఆనంద్‌సూర్య, అంగర

by చైతన్యరధం
Mar 2, 2024 at 8:37am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో టీడీపీని అడ్డుకోలేరు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • శరత్‌ అక్రమ అరెస్ట్‌ జగన్‌ కుట్రలో భాగమే
  • జనంలో ఎదురుగాలి గ్రహించే నీచ రాజకీయాలు
  • డీఆర్‌ఐని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను భయపెట్టే కుయుక్తులు
  • ఉడత ఊపులకు బెదిరేది లేదు
  • జగన్‌రెడ్డిపై మండిపడ్డ ప్రత్తిపాటి, కొల్లు, ఆనంద్‌సూర్య, అంగర

అమరావతి(చైతన్యరథం): టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేసి భయపెట్టేందుకు జగన్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటిలిజెన్స్‌ (డీఆర్‌ఐ) పెట్టిన తప్పుడు కేసే ఇందుకు నిదర్శనమన్నారు. తన పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్న వాస్తవం తెలిసే, జగన్‌రెడ్డి దిక్కుతోచని స్థితిలో టీడీపీ నాయకు లు, వారి కుటుంబసభ్యులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తూ వారిని భయపెట్టేందుకు కుయుక్తులు పన్ను తున్నారన్నారు. అయితే జగన్‌రెడ్డి ఉడత ఊపులకు టీడీపీ నేతలు బెదిరిపోతారనుకోవడం ఆయన భ్రమ మాత్రమే అని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, పార్టీ నాయకులు వేమూరి ఆనందసూర్య, అంగర రామ్మోహన్‌ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

ప్రతిపక్షాల్ని తొక్కేయాలనే: ప్రత్తిపాటి
తొలుత ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తప్పుడు కేసులతో ప్రతిపక్షనేతల్ని తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనల్లో భాగంగానే తన కుమారుడు శరత్‌ను అర్ధ రాత్రి అదుపులోకి తీసుకున్నారని ధ్వజమెత్తారు. విధ్వం సం, విద్వేషాల కలయికగా మారిన వైసీపీ పాలనలో అక్రమ కేసులతో గిట్టనివారిపై కక్షసాధింపులకు పాల్ప డుతున్న జగన్‌రెడ్డి.. ముందు శరత్‌ చేసిన తప్పేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చిలకలూరిపేట నియో జకవర్గంలో 5 సార్లు పోటీచేస్తే, 3 సార్లు మంచి మెజా రిటీతో గెలిచాను. చంద్రబాబు అండతో నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. ప్రజల్లో ఉండే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే జగన్‌రెడ్డి ఇలాంటి నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నాడు.

సంబంధితవార్తలు

వైసీపీ సైకోలకు ఐపీసీ సెక్షన్ల పవర్‌ చూపిస్తాం

ప్రత్యర్థులపై వేధింపులకు ఆయుధంలా డీఆర్‌ఐ

జగన్ రెడ్డి అరాచకానికి ప్రజలు మూల్యం చెల్లిస్తారు: లోకేష్‌

ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం…
చంద్రబాబు నాకు టిక్కెట్‌ ప్రకటించిన 24 గంట ల్లోనే నా కుమారుడు సహా… కుటుంబసభ్యు లందరిపై తప్పుడు కేసులుపెట్టారు.డీఆర్‌ఐ ఎవరి అధీనంలో పని చేస్తోందో ముఖ్యమంత్రి చెప్పాలి. జగన్‌రెడ్డి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి డీఆర్‌ఐ వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. చిలకలూరిపేటలో విజయం ఏకపక్షంగా ఉండనుందనే వాస్తవం గ్రహించిన మీదటే డీఆర్‌ఐ వ్యవస్థద్వారా నా కుమారుడు…మా కుటుంబంపై తప్పు డు కేసులు పెట్టారు. ప్రతిపక్ష సభ్యులపై బురద జల్ల డమే ధ్యేయంగా డీఆర్‌ఐ విభాగాన్ని జగన్‌రెడ్డి దుర్వి నియోగం చేస్తున్నాడు. గిట్టనివారు.. ప్రతిపక్ష సభ్యుల పై తప్పుడుకేసులు పెట్టించి,వారిని లొంగ దీసుకోవా లన్న జగన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా డీఆర్‌ఐ పనిచేస్తోంది. నాకు సీటు ప్రకటించిన 24గంటల్లో కేసుపెట్టి, నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారు. పలు గంటలపాటు ఎక్కడెక్కడో తిప్పి, ఎప్పుడో అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారని పుల్లారావు విమర్శించారు.

సొంత చెల్లినే వదలని వాడు..
తాడేపల్లిగూడెం సభ విజయవంతం కావడంతో దా నిగురించి ప్రజలు చర్చించుకోకూడదన్న దురుద్దే శంతోనే జగన్‌రెడ్డి డీఆర్‌ఐని రంగంలోకి దింపి, నా కుటుంబాన్ని టార్గెట్‌ చేశాడు. ఇలాంటి పనులు జగన్‌ రెడ్డికి బాగా అలవాటే కదా! త్వరలో గురజాలలో రా…కదలిరా సభ ఉంది.. అది కూడా భారీస్థాయిలో విజయవంతం కావడం ఖాయం. ఆ సభ తర్వాత మరో టీడీపీ నాయకుడిని టార్గెట్‌ చేస్తారు. ఇలాంటి డైవర్షన్‌ రాజకీయాలకోసం జగన్‌ డీఆర్‌ఐని వాడుకుంటు న్నాడు. తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుల్ని దెబ్బతీయాలన్న ఆలోచన తప్ప, జగన్‌ రెడ్డికి మరేమీ పట్టడం లేదు. ఎదుటివారిపై పెట్టే తప్పుడుకేసులతో తనకు నష్టం జరుగుతుందని తెలిసినా జగన్‌రెడ్డి ఆగడు.. అది అతని సైకో మనస్తత్వానికి నిదర్శనమం. తోడబుట్టిన చెల్లిని, సొంత బాబాయ్‌ కూతురినే వేధి స్తున్న వ్యక్తి సామాన్యుల్ని..ప్రతిపక్ష నేతల్నివదిలేస్తాడా? పోలీసులు నా కుమారుడిని 16 గంటలపాటు 6 స్లేషన్లు తిప్పారు. ఎక్కడ ఎవరిని అడిగినా మాకు తెలియదు.. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలనే చెప్పారని పుల్లారావు దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకనే: అంగర
మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు మాట్లాడు తూ జగన్‌రెడ్డికి ప్రజాస్వామ్యంపై.. ప్రజలపై నమ్మకం లేదన్నారు. అందుకే తప్పుడు కేసులతో ప్రతిపక్షాల్ని దెబ్బతీయడానికి తన ఆధీనంలోని సంస్థల్ని వాడుకుంటున్నాడు.
టీడీపీ-జనసేన పొత్తుని ప్రజలు ఆమోదించారు. తాడేపల్లిగూడెం సభ విజయవంతం కావడంతో జగన్‌ సహా వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయి. చెల్లి కొడుకు.. సొంత మేనల్లుడినే దీవించలేని జగన్‌ .. విద్యార్థులకు మేనమామ అవుతాడా అని అంగర ప్రశ్నించారు.

Tags: అక్రమ అరెస్టులుఅక్రమ కేసులుఅంగర రామ్మోహన్ప్రత్తిపాటి పుల్లారావుప్రత్తిపాటి శరత్మాజీమంత్రి కొల్లు రవీంద్రవేమూరి ఆనందసూర్య
Previous Post

విద్యారంగ ఉద్ధరణ ముసుగులో జగన్‌ దోపిడీ

Next Post

నీళ్లడిగితే చంపేస్తారా?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

కార్యకర్త
@ September 30, 2026
తిరుమలలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం
ఆంధ్రప్రదేశ్

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

కార్యకర్త
@ September 29, 2026
కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
Load More

ముఖ్య వార్తలు

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist