ప్రత్యర్థులపై వేధింపులకు ఆయుధంలా డీఆర్ఐ
రాజకీయ కక్షల కోసం వ్యవస్థల దుర్వినియోగం టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు గతంలో సీఐడీ, ఇప్పుడు డీఆర్ఐ ప్రభుత్వ తప్పుడు చర్యలను అడ్డుకోవాలి రాష్ట్ర గవర్నర్ ...
రాజకీయ కక్షల కోసం వ్యవస్థల దుర్వినియోగం టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు గతంలో సీఐడీ, ఇప్పుడు డీఆర్ఐ ప్రభుత్వ తప్పుడు చర్యలను అడ్డుకోవాలి రాష్ట్ర గవర్నర్ ...
శరత్ అక్రమ అరెస్ట్ జగన్ కుట్రలో భాగమే జనంలో ఎదురుగాలి గ్రహించే నీచ రాజకీయాలు డీఆర్ఐని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను భయపెట్టే కుయుక్తులు ఉడత ఊపులకు బెదిరేది లేదు ...
అమరావతి: గత 15 రోజులుగా తమ న్యాయబద్ధమైన డిమాండ్లపై పోరాడుతున్న అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం కర్కశత్వాన్ని ప్రదర్శించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై తప్పుడు కేసులు టీడీపీ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా 60వేలకు పైగా కేసులు జగన్ సర్కారు తప్పుడు కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తాం గవర్నర్ రాజ్యాంగాన్ని ...
.హామీలు నెరవేర్చమంటే నిర్బంధాలెందుకు? .వారేమైనా ఉగ్రవాదులా.. ఏమిటీ నియంతృత్వం అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేయడమే సీపీఎస్ ఉద్యోగులపై ...
నరసరావుపేట: దళిత గర్జనకు వెళ్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పల్నాడు జిల్లా టీడీపీ ఎస్సీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి ఎస్సీ సెల్ ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్పీఎస్జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...
సీఐఐ సదస్సు రెండో రోజు సీఎం సమక్షంలో 12 ఎంఓయూలు జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్ ఫ్రా కంపెనీల ఒప్పందాలు ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి...