వైసీపీ సైకోలకు ఐపీసీ సెక్షన్ల పవర్ చూపిస్తాం
లోకేష్ రెడ్‌బుక్‌ను వాస్తవంలోకి తెస్తాం వైసీపీ పాపాలకు చట్టప్రకారమే శిక్ష పడేలా చేస్తాం జగన్ సహా వైసీపీ నేతలందరూ జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి చంద్రబాబుపై, మాపై దాడులు ...
లోకేష్ రెడ్‌బుక్‌ను వాస్తవంలోకి తెస్తాం వైసీపీ పాపాలకు చట్టప్రకారమే శిక్ష పడేలా చేస్తాం జగన్ సహా వైసీపీ నేతలందరూ జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి చంద్రబాబుపై, మాపై దాడులు ...
రాజకీయ కక్షల కోసం వ్యవస్థల దుర్వినియోగం టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు గతంలో సీఐడీ, ఇప్పుడు డీఆర్ఐ ప్రభుత్వ తప్పుడు చర్యలను అడ్డుకోవాలి రాష్ట్ర గవర్నర్ ...
శరత్ అక్రమ అరెస్ట్ జగన్ కుట్రలో భాగమే జనంలో ఎదురుగాలి గ్రహించే నీచ రాజకీయాలు డీఆర్ఐని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను భయపెట్టే కుయుక్తులు ఉడత ఊపులకు బెదిరేది లేదు ...
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల ముందు టీడీపీ అభ్యర్థులే లక్ష్యంగా సైకో జగన్ కుట్రలు పన్నుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ...
ప్రత్తిపాటి శరత్ అరెస్ట్ అప్రజాస్వామికం మరో 45 రోజుల్లో నిన్ను తిరిమి కొట్టడం ఖాయం - మండిపడ్డ అచ్చెన్నాయుడు అమరావతి(చైతన్యరథం): రాజకీ యం ప్రత్యర్థుల కుటుంబసభ్యులపౖౖె అక్రమ ...
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల వేళ జగన్‌రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండి పడ్డారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్ర వాదంతో వ్యవస్థలను ...
అధినేత వద్ద కార్యకర్తల ధీమా నాపై కక్ష కుప్పం ప్రజలపై చూపిస్తున్నారు: చంద్రబాబు అక్రమ కేసులతో అనేక ఇబ్బందులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం అంతిమంగా ధర్మమే గెలుస్తుంది, ...
మంగళగిరి : సీఎం జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల నుంచి అభివృద్ది, సంక్షేమం గాలికొదిలి ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడమే ద్వేయంగా పనిచేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై తప్పుడు కేసులు టీడీపీ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా 60వేలకు పైగా కేసులు జగన్ సర్కారు తప్పుడు కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తాం గవర్నర్ రాజ్యాంగాన్ని ...
దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్‌రెడ్డి తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను మోసం చేసిన జగన్ రెడ్డి అమరావతి:రాష్ట్రంలో కరవు బారిన ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్పీఎస్జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...
సీఐఐ సదస్సు రెండో రోజు సీఎం సమక్షంలో 12 ఎంఓయూలు జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్ ఫ్రా కంపెనీల ఒప్పందాలు ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి...