చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజలకు ముఖం చూపలేక జగన్‌ రెడ్డి కుయుక్తులు

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ధ్వజం

by చైతన్యరధం
Jun 27, 2024 at 6:56am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రజలకు ముఖం చూపలేక జగన్‌ రెడ్డి కుయుక్తులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటు
  • కనీస అవగాహన లేకుండా ప్రతిపక్ష నేత హోదా కోరడం హేయం
  • ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననటం దారుణం
  • ఇకనైనా జగన్‌ అధికార భ్రాంతి నుండి బయటకు రావాలి
  •  కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ధ్వజం

అమరావతి(చైతన్యరథం): మాజీ సీఎం జగన్‌ రెడ్డి జనాలకు మొఖం చూపించుకోలేక కుయుక్తులకు తెరలేపాడని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్‌కు లేఖ రాయటం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే ఆర్‌ మాధవిరెడ్డి ధ్వజమెత్తారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, ఒకసారి ఎంపీ, ఒకసారి సీఎంగా పనిచేసిన జగన్‌ రెడ్డికి అసెంబ్లీ రూల్స్‌పై కనీస అవగాహన లేదని విమర్శించారు. సిగ్గులేకుండా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారంటూ మండిపడ్డారు. అధికారం ఉంటేనే అసెంబ్లీలోకి అడుగుపెడతారా? సీఎం అయితేనే గాని జగన్‌ రెడ్డి అసెంబ్లీలోకి రారా? అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గ సమస్యలపై గళమెత్తకుంటే నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఏమని సమాధానం చెబుతావ్‌ జగన్‌ రెడ్డి అని మాధవిరెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్‌ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌ కు లేఖ రాయడం చూస్తే ఆయనకు రాజ్యంగంపై ఎటువంటి అవగాహన లేదని స్పష్టం అవుతోందన్నారు.

ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందేందుకు మొత్తం సభ్యుల్లో 10 శాతం సీట్లు ఉండాల్సిన అవసరం లేదని లేఖరాయడమే దీనికి ఉదాహరణ. రూల్‌ నెంబర్‌.56, క్లాజ్‌ సీ లో మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజలకు మొఖం చూపించే ధైర్యం లేకే జగన్‌ రెడ్డి రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సభ్యులు ఉండాల్సిన అవసరం లేదనడం జగన్‌ రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనం. జగన్‌ రెడ్డి ప్రజల కోసం పనిచేయకుండా అధికారం ఉంటేనే పనిచేస్తాననడం దారుణమని మాధవి రెడ్డి తప్పుబట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1994లో 26 సీట్లు గెలవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జనారన్థన్‌ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రమాణ స్వీకారంలో ఆయనను అక్షర క్రమంలోనే పిలిచారు. కానీ నేడు టీడీపీ మాత్రం.. మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డిని గౌరవించి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన చేత ప్రమాణం చేయించింది. ఆ ఇంగితం కూడా జగన్‌ రెడ్డి చూపించడంలేదు. 2014 నుండి 19 వరకు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ కు తగినన్ని సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న నిబంధన. ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్‌ రెడ్డికోసం భారత రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యంగం రాస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం సిగ్గుచేటని మాధవి రెడ్డి విమర్శించారు.
దొంగ నాటకాలు
స్పీకర్‌ ఎన్నిక రోజు వైసీపీ నేతలు ఒక్కరు కూడా అసెంబ్లీకి రాలేదు. దాచుకోవడం, దోచుకోవడానికి తప్ప ప్రజా సేవకోసం వచ్చిన పార్టీ వైసీపీ కాదని ప్రజలు గమనించారు. లేఖ రాసి సానుభూతి కొట్టేసి జనాల్లోకి వెళ్లడానికి జగన్‌ నాటకాలు ఆడుతున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ఏనాడు జగన్‌ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆరుగురు శాసన సభ్యులను లాగేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని అప్పట్లో పేర్ని నానితో అనిపించిన మాటలు రికార్డుల్లో ఉన్న విషయం జగన్‌రెడ్డి మరచిపోయారా? ఆ రోజు టీడీపీలోని ఎమ్మెల్యేలను లాక్కుని మా పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చూసిన మీరు ఈ రోజు ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతూ.. ఏ మొఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? నాడు ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజల సమస్యలపై పోరాడామని మాధవి రెడ్డి గుర్తుచేశారు.
నేడు కుంటి సాకులతో జగన్‌ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా కుయుక్తులు పన్నడం ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఉంటేనే జగన్‌ రెడ్డి అసెంబ్లీలోకి వస్తారా? ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు ? మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు మీకు పట్టవా? 11 సీట్లు ఇచ్చి బుద్ది చెప్పినా మారరా? ఇకనైనా జగన్‌ అధికార భ్రాంతి నుండి బయటకు వచ్చి ప్రజల సమస్యలను పట్టించుకోవాలి. జగన్‌ పాలనలో నష్టపోని వర్గమంటూ ఎవరూ లేరు. అందుకే జగన్‌ రెడ్డిపై దాడులు చేస్తున్నారు. అందుకే కట్టుకున్న ప్యాలెస్‌ లకు భారీ కంచెలు పెట్టుకుంటున్నాడని మాధవి రెడ్డి అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

Previous Post

కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్‌ ప్లాన్‌

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 27-06-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

కార్యకర్త
@ May 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా
ఆంధ్రప్రదేశ్

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్
ఆంధ్రప్రదేశ్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే
ఆంధ్రప్రదేశ్

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
అతుకులు లేని జాతీయజెండా
ఆంధ్రప్రదేశ్

అతుకులు లేని జాతీయజెండా

చైతన్యరధం
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist