చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

మంగళగిరిలో చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తా!

చేనేత సొసైటీల ప్రతినిధులతో భేటీలో లోకేష్

by చైతన్యరధం
Mar 21, 2024 at 7:29am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
మంగళగిరిలో చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తా!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి (చైతన్యరథం): మంగళగిరి నియోజక వర్గంలో చేనేతకు పూర్వవైభవం తీసుకువస్తానని నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో చేనేత సొసైటీల ప్రతినిధులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… మంగళగిరి అంటేనే చేనేతకు ప్రసిద్ధి. ఒడిదుడుకుల్లో ఉన్న చేనేత రంగానికి చేయూతనిస్తామన్నారు. ఇప్పటికే మంగళగిరిలో వీవర్స్‌శాల ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాం. టాటా తనేరియాతో ఒప్పందం కుదుర్చుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిరచాం. సరికొత్త డిజైన్స్‌ ను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చాక చేనేతకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తాం.  కొత్త మగ్గాలను తీసుకువచ్చి మార్కెట్‌ సదుపాయాలను పెంచుతాం. కేంద్రంతో మాట్లాడి చేనేత రంగంపై జీఎస్టీ లేకుండా చేస్తాం. చేనేతలను ప్రైవేటు కంపెనీలతో అనుసంధానించి అవకాశాలను విస్తృతపరుస్తాం.

ఆప్కోపై ఆధారపడకుండా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తాం. యువగళం పాదయాత్ర సమయంలో ధర్మవరం, వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశా. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు పడుతున్న కష్టాల పై నాకు పూర్తి అవగాహన ఉంది. మగ్గాలను అప్‌ గ్రేడ్‌ చేసి మెరుగైన కొత్త డిజైన్లు తీసుకువస్తాం. మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమి వివాదాన్ని పరిష్కరిస్తామని లోకేష్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అభివృద్ధిలో వ్యాపారులదీ కీలకపాత్రే
రాష్ట్రాభివద్ధి, ఉద్యోగాల కల్పనలో వ్యాపారులు, రిటైల్‌ వ్యాపారులదీ కీలకపాత్రే. మన ప్రభుత్వం వచ్చాక మీరు అడిగినవి చేస్తాను…కానీ ఉద్యోగావకాశాలు కల్పించాలి. కాస్ట్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాన్ని తీసుకువస్తామని యువనేత లోకేష్‌ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో బుధవారం వ్యాపారులతో జరిగిన సమావేశంలో లోకేష్‌ మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం. గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలకు సేవ చేయాలన్న కసి, పట్టుదలతోనే మంగళగిరి ప్రజలను అంటిపెట్టుకుని సొంత నిధులతో సేవలందిస్తున్నానని యువనేత లోకేష్‌ చెప్పారు. అభివృద్ధి చేయాలనే తపన నాలో ఉంది. మంగళగిరిలో పుట్టి పెరగకపోయినా…సొంత ఊరులా భావించే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. మంగళగిరి ప్రజలకు శక్తివంచన లేకుండా సేవ చేస్తానన్నారు.

ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ…. చెత్తపన్ను చెల్లించకపోతే చెత్త తీసుకెళ్లడం లేదని, హోటళ్ల నుండి నెలకు రూ.3వేల చెత్త పన్నులు వసూలు చేస్తున్నారు, దూరప్రాంతాల నుంచి వచ్చే సరుకురవాణా వాహనాల నుంచి ఆశీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే వ్యాపారస్తుల పై పన్ను భారం తగ్గిస్తానని లోకేష్‌ హామీ ఇచ్చారు.

రోటరీ సామాజిక సేవ ప్రశంనీయం
సామాజిక సేవలో రోటరీ క్లబ్‌ సంస్థ సేవలు ప్రశంసనీయమని యువనేత నారా లోకేష్‌ కొనియాడారు. ఉండవల్లి నివాసంలో మంగళగిరి, తాడేపల్లి రోటరీ క్లబ్‌ ప్రతినిధులతో పాటు రెడ్‌క్రాస్‌ ప్రతినిధులతో బుధవారం లోకేష్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. 2నెలల్లో ప్రజాప్రభుత్వం వచ్చాక రోటరీ లాంటి స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. క్యాన్సర్‌ పరీక్షల కోసం స్క్రీనింగ్‌ నిర్వహించే సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని ప్రతినిధులు కోరగా, బసవతారకం క్యాన్సర్‌ ట్రస్ట్‌ నుంచి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో నాలుగేళ్ల పది నెలలుగా నా పనితీరును చూశారు. పేదరికం లేని మంగళగిరిని చూడటమే నా లక్ష్యం. అందరం కలిసి సంకల్పంతో మంగళగిరిని అభివృద్ధి చేద్దాం. నేను, పెమ్మసాని చంద్రశేఖర్‌ కలిసి డబుల్‌ ఇంజన్‌ లా పనిచేస్తాం. భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో గుంటూరు పార్లమెంట్‌ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్‌, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.

Previous Post

జగన్‌ అరాచకపాలనతో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌!

Next Post

ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా జగన్‌మూక దాడులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్త
@ April 29, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు
ఆంధ్రప్రదేశ్

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!
ఆంధ్రప్రదేశ్

విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖ పునాదిగా భారత భవిత!
ఆంధ్రప్రదేశ్

విశాఖ పునాదిగా భారత భవిత!

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist