చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రూ.40 వేల కోట్ల విలువైన భూదోపిడీ చేసిన ఏ-2

by చైతన్యరధం
October 12, 2022
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
రూ.40 వేల కోట్ల విలువైన భూదోపిడీ చేసిన ఏ-2
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దమ్ముంటే సీబీఐతో విచారణ జరిపించండి
  • అవినీతిని బయట పెట్టిన మీడియాపై అక్కసు
  • విజయసాయిని ఎవరో కొట్టరానిచోట కొట్టారు
  • టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

అమరావతి: అధికా రం లేనప్పుడే అతితెలివితేటతో ప్రజల సొమ్ముని లూఠీ చేసిన జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏమీఎరు గని ఉత్తములంటే ప్రజలెవరూ నమ్మేస్థితిలో లేరని తెలుగుదేశంపార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవా రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు.  విశాఖ కేంద్రంగా ఏ2, అతని పరివారం సాగించిన భూదోపిడీని టీడీపీ, మీడియా ఆధారాలతో ప్రజల ముందుంచినా సిగ్గులేకుండా విజయసాయి పత్తిత్తుకబుర్లు చెబుతున్నా డు. విజయసాయి దోపిడీ కోసమే జగన్‌రెడ్డి విశాఖ రాజధాని అన్నాడు. సహజవనరులతోపాటు, రాష్ట్రం లోని విలువైన ఖనిజ సంపద సహా దేన్నీ వదలకుండా తోడుదొంగలిద్దరూ మెక్కేస్తున్నారు. వారి దోపిడీని తెర మరుగు చేయడానికే మూడు రాజధానుల పేరుతో కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారు. పూర్తి గా దోచేసి, విశాఖ నగరాన్ని చిక్కిశల్యం చేసేవరకు ఆ ఇద్దరూ నిద్రపోరు. స్వాహా చేసిన భూముల్ని గుట్టుచ ప్పుడు కాకుండా బరితెగించి మరీ కూతురు, అల్లుడి పేర్లతో పెట్టాడు. అడ్డగోలుగా బుకాయించి, మీడియా ముందు కట్టుకథలు చెప్పినంతమాత్రాన విజయసా యిరెడ్డి చేసిన భూదోపిడీ కనుమరుగవుతుందా? దోపి డీని బయటపెట్టిన మీడియాపై బురదజల్లినంత మా త్రానో, విలేకరుల్ని బెదిరించినంతమాత్రానో విజయ సాయి పత్తిత్తుఅవ్వడు. తన కూతురు పుట్టకముందున్న అరబిందోఫార్మాకు ఎన్నడూలేనన్ని భూములు ఎలా వచ్చాయి? రుషికొండ, ఆ చుట్టుపక్కల ఉన్న భూము లతోపాటు, పంచ గ్రామాల క్రమబద్ధీకరణ పేరుతో రూ.2,500 కోట్ల విలువైన భూముల్ని విజయసాయి రెడ్డి కాజేశాడు. భోగాపురం విమానాశ్రయం భూముల పేరుతో రూ.400 కోట్లు, హెటిరో సంస్థ పేరుతో రూ.400 కోట్ల విలువైన భూములు కాజేశాడు. ప్రేమ సమాజం స్వచ్ఛంద సంస్థకు చెందిన రూ.200 కోట్ల భూములు స్వాహా చేయడంతోపాటు, సీబీసీఈసీ చర్చి భూముల్ని దిగమింగి, బేపార్క్‌ను కూడా మింగేశాడు. విజయసాయి ముసలోడు కాబట్టే, కొట్టేసిన ఆస్తుల్ని కూతురి పేరుమీద పెట్టాడు. 2022 మార్చి3న హై కోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో ప్రభుత్వానికి తెలియదా? మూడు రాజధానులు పెట్టే హక్కు శాసన సభకు లేదని చెప్పలేదా?
హైదరాబాద్‌లో కూడా లేనివిధంగా కొట్టేసిన భూ ముల్ని విజయసాయిరెడ్డి 70శాతం బిల్డర్లకు, 30శా తం ఓనర్లకు అంటూ పంపకాలు జరపలేదా? గోపీ నాథ్‌రెడ్డి ఎవరో, అతని సంస్థలో ఎవరు డైరెక్టర్లో విజ యసాయికి తెలియదా?భూములు దోచేశాడనే విజయ సాయిని తాడేపల్లి నుంచి ఫుట్‌బాల్‌ లా ఈడ్చితన్నారు. ప్రజాక్షేత్రంలో విజయసాయి, వైసీపీ ప్రభుత్వ అవినీతి, భూదోపిడీ బట్టబయలైంది. ప్రజలకు తెలిస్తే తమను ఎక్కడ పరుగులు పెట్టిస్తారోనన్న భయంతోనే బుకా యింపులు,బుజ్జగింపుల పర్వం మొదలెట్టారు. ఆ కోవ లోనే మూడు రాజధానులంటూ ఉత్తరాంధ్ర వాసుల్ని రెచ్చగొడుతున్నారు.

మంత్రి అమర్నాథ్‌ ఇప్పుడు నోరెత్తడే?
గతంలో దసపల్లా భూములపై సీబీఐ విచారణ కోరాలన్న మంత్రి అమర్నాథ్‌, ఇప్పుడు విజయసాయి కబ్జాలపై నోరెత్తడేం? రూ.1500 కోట్ల విలువైన దసపల్లా భూముల రక్షణకు టీడీపీ ప్రభుత్వంలో దీక్షలు చేసిన మంత్రి అమర్నాథ్‌ ఇప్పుడేమో ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తానంటూ ఏ2 దోపిడీకి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో ఈగ వాలకుండా కాపాడిన భూముల్ని మూడున్నరేళ్లలోనే లూఠీ చేశా రు. మంత్రులు అమర్నాథ్‌, బొత్స,సీదిరి అప్పలరాజు, ధర్మానలకు నీతినిజాయితీ ఉంటే విశాఖ, ఉత్తరాంధ్ర లో సాగిన విజయసాయిరెడ్డి భూదోపిడీపై తేల్చాలి. దానిపై మాట్లాడే ధైర్యం లేదుగానీ, తామేదో రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తున్నట్లు ప్రజల్ని మోసగించాలని చూస్తున్నారు. 40వేలకోట్ల భూములు కొట్టేసింది కాక, తగుదనమ్మా అంటూ తప్పించుకోవాలని చూస్తారా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకుండా జగన్‌రెడ్డి ఇప్పటికైనా ప్రభుత్వ భూములు కాపాడి, తన పార్టీలో ని దోషుల్ని శిక్షించాలి. విశాఖ సహా, ఉత్తరాంధ్రలో సాగిన దోపిడీలో ముఖ్యమంత్రికి ఎంత వాటా అందిం దో తెలియదు. భూదోపిడీపై వేసిన సిట్‌ దర్యాప్తు ఏమైంది? సదరు నివేదికను ఎందుకు బయట పెట్ట డంలేదు?విజయసాయి విశాఖ ఇన్‌ఛార్జ్‌గా వెళ్లాక కనీ వినీ ఎరుగని విధంగా 70వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అమరావతిలో ఇన్‌ సైడర్‌ ట్రేడిరగ్‌ జరిగిందని కారు కూతలు కూసినవారు ఇంకెన్నాళ్లు బోగస్‌ కబుర్లు చెబుతారు?
భవిష్యత్‌లో కృష్ణ జన్మస్థానానికి వెళ్లకతప్పదు అవినీతిపరులు పత్రికలు, ఛానెళ్లు పెట్టడంలో ఆశ్చర్య మేముంది?విజయసాయి లాంటి అవినీతిపరులు టీవీ ఛానెళ్లు పెట్టడం, పత్రికలు పెట్టడంలో ఆశ్చర్యంలేదు. జగన్‌ రెడ్డి సొంత మీడియా ఉండగా, మరో మీడియా ఏర్పాటు చేయాలన్న ఆలోచన విజయసాయికి వచ్చిం దంటే ఆయన్ని ఎవరో కొట్టరానిచోట కొట్టారనిపిస్తోం ది. జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి ఏ పదవులు లేనప్పుడే జైల్లో ఉన్నారు.ఇప్పుడు అధికారంలో ఉన్నందున అదీ, ఇదీ అని లేకుండా ఏదైనా చేయగలరు.ఒక్కఛాన్స్‌ అని అడిగినందుకు నమ్మిన ప్రజలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అధికారం అండతో, అహంకారంతో రెచ్చిపోతూ ఇప్పుడు చేస్తున్న దోపిడీకి కూడా ఏ1, ఏ2, మరికొందరు ప్రబుద్ధులు భవిష్యత్‌లో కృష్ణ జన్మ స్థానానికి వెళ్లకతప్పదని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.

Tags: అరబిందోఫార్మాఅల్లుడుఅవినీతికూతురుజగన్‌రెడ్డిదసపల్లా భూములుపంచ గ్రామాలుప్రజల సొమ్ముబేపార్క్‌భూదోపిడీభోగాపురంమంత్రి అమర్నాథ్‌మీడియామూడు రాజధానులురుషికొండరూ.400 కోట్లులూఠీవిజయసాయివిజయసాయిరెడ్డివిశాఖసీబీఐ విచారణహెటిరో సంస్థ
Previous Post

మూడు రాజధానులపై.. ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా జగన్‌రెడ్డీ?

Next Post

ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ దాడి మంచిది కాదు

మరిన్ని వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

November 13, 2026
మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

November 13, 2026
తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధి

November 13, 2026
ఏపీలో భారీ పెట్టుబడులకు క్లీన్ మాక్స్ ఆసక్తి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో భారీ పెట్టుబడులకు క్లీన్ మాక్స్ ఆసక్తి

November 13, 2026
సీమలో విండ్, సోలార్, బీఈఎస్ ఎస్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

సీమలో విండ్, సోలార్, బీఈఎస్ ఎస్ ప్రాజెక్ట్

November 13, 2026
అంతర్జాతీయ మార్కెట్‌కు అరకు కాఫీ
ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ మార్కెట్‌కు అరకు కాఫీ

November 13, 2026
Next Post
ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ దాడి మంచిది కాదు

ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ దాడి మంచిది కాదు

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

by కార్యకర్త
November 13, 2026

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధి

తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధి

by చైతన్యరధం
November 13, 2026

విశాఖపట్నం(చైతన్యరథం): సైయంట్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ కార్పోరేట్ ఫంక్షన్స్ ప్రతినిధి పీఎనఎస్వీ నరసింహంతో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.