ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై సీఎంఓ ఆగ్రహం
తవ్వకాల నిలిపివేత నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం అమరావతి: విశాఖలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఏపీ సీఎం కార్యాలయం (సీఎంవో) స్పందించింది. విశాఖ జిల్లా అధికారులతో ...
తవ్వకాల నిలిపివేత నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం అమరావతి: విశాఖలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఏపీ సీఎం కార్యాలయం (సీఎంవో) స్పందించింది. విశాఖ జిల్లా అధికారులతో ...
జగన్ రాజధాని మార్చలేడు.. విశాఖ పోలేడని వ్యాఖ్య టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేతలు సీ రామచంద్రయ్య, ద్వారకానాథ్‌రెడ్డి, దాడి వీరభద్రరావు అమరావతి: రాష్ట్రానికి జగనే పెద్ద ...
విశాఖ: జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖ నగరంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ...
అమరావతి: ప్రశాంతమైన విశాఖ నగరాన్ని చెరపట్టిన పాలకులు దానిని సకల నేరాలకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పాపాల పాలకులు ...
విశాఖపట్నం: విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో బోట్లు కాలిపోవడం వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇటీవల హార్బర్లో జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల ...
అమరావతి, చైతన్యరథం: విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలించాలన్న జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు నెలల ముచ్చట ...
రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చేసిన జగన్‌రెడ్డి అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసులు గోడలుదూకి వచ్చేస్తారు పోలవరం ప్రాజెక్టును సందర్శించే హక్కు నాకులేదా? రాష్ట్రానికి పట్టిన శని, ప్రజలపాలిట భస్మాసురుడు ...
. 5శాతం రిజర్వేషన్ తొలగించి తీరని అన్యాయం . కాపు కార్పొరేషన్ నిర్వీర్యం . రంగా హత్యలో ప్రధాన ముద్దాయి కుమారుడు దేవినేని అవినాష్‌కి వైకాపాలో పెద్దపీట ...
రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు లేవు ప్రజల తరపున పోరాడతాం, నిలదీస్తాం. మెడలు వంచుతాం: చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మా తక్షణ కర్తవ్యం ఇందుకోసం ఎన్నిసార్లయినా ...
అసెంబ్లీలో మద్దతిచ్చి.. నేడు మడమ తిప్పడం కుట్ర కాదా? ఆస్తుల కబ్జాకే విశాఖపై రాబందుల్లా వాలుతున్నారు నవరత్నాలు నవమోసాలు అమరావతికి మద్దతుగా 83 శాతం ప్రజలు: హిందు ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
విశాఖపట్నం(చైతన్యరథం): సైయంట్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ కార్పోరేట్ ఫంక్షన్స్ ప్రతినిధి పీఎనఎస్వీ నరసింహంతో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ...