లోక్‌భవన్‌లో ఏపీ లోకాయుక్తగా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మల్లికార్జునరావు గారు ప్రమాణస్వీకారం చేశారు.
లోక్‌భవన్‌లో ఏపీ లోకాయుక్తగా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మల్లికార్జునరావు గారు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.