ఫోటో గ్యాలరీ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. August 25, 2026
ఫోటో గ్యాలరీ లోక్‌భవన్‌లో ఏపీ లోకాయుక్తగా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మల్లికార్జునరావు గారు ప్రమాణస్వీకారం చేశారు. August 25, 2026
ఫోటో గ్యాలరీ బళ్లారి మండలం కుడితినిలో మంత్రి నారా లోకేష్‌కు స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. August 25, 2026
ఫోటో గ్యాలరీ బళ్లారిలోని జిందాల్ విజయ్ నగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ August 25, 2026
ఫోటో గ్యాలరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరులో పర్యటించారు. August 24, 2026
ఫోటో గ్యాలరీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో కలిసి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. August 24, 2026
ఫోటో గ్యాలరీ మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు. August 22, 2026
ఫోటో గ్యాలరీ భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. August 22, 2026
ఫోటో గ్యాలరీ విజయనగరం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొన్నారు. August 22, 2026
ఫోటో గ్యాలరీ విజయనగరం దాసన్నపేట జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. August 22, 2026
ఫోటో గ్యాలరీ విజయనగరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల స్వాగతం పలికారు. August 22, 2026