రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, సెక్రటరీలు, హెచ్‌ఓడీలు హాజరయ్యారు.