అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేట గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేట గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ అనంతరం ప్రజా వేదిక సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, సుభాష్, ఎంపీ హరీష్, ఎమ్మెల్యే సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.