చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

టిడిపి దళిత గర్జనపై జగన్‌రెడ్డి ఉక్కుపాదం

by చైతన్యరధం
Jul 27, 2022 at 10:39am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
టిడిపి దళిత గర్జనపై జగన్‌రెడ్డి ఉక్కుపాదం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.ఎక్కడికక్కడే టిడిపి నేతల గృహనిర్బధం, అరెస్టు
.రోడ్లపై బైఠాయించిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించతలపెట్టిన దళిత గర్జన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. అయితే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంతోపాటు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేసింది. గృహనిర్బంధం చేసినవారిలో దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య,బుద్దా వెంకన్న,అశోక్‌ బాబు,గద్దె రామ్మోహన్‌ తదితరులు ఉన్నారు. విజయవాడ వచ్చేవారిని ఎక్కడక్కడే పోలీసులు అడ్డుకున్నారు. దళిత నేతలు అనేక మందిని అరెస్టు చేశారు. దాంతో దళిత నేతలు అనేక చోట్ల ఆందోళనలు చేశారు. తమని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పమని పోలీసులను నిలదీశారు. టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజుతోపాటు పలువురు విజయవాడ ధర్నా చౌక్‌ దగ్గర వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. దాంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని విజయవాడ ఒకటో పట్టణ పోలీస్స్టే షన్‌ ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనకు దిగిన తెలుగు యువత నాయకులు,టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎం.ఎస్‌. రాజును కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
దళితులపై పెరుగుతున్న దాడులు: దేవినేని ఉమ
జగన్‌ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని జగన్‌ సర్కార్‌ నీరుగార్చిందని మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో ఎస్సీలకు జగన్‌ మొండిచేయి చూపించారన్నారు. దళితులకు కేటాయించిన వేలకోట్ల సబ్ప్లా న్‌ నిధులను వైసీపీ నేతలు దారిమళ్లించారని చెప్పారు. ఆ నిధులను రాబట్టి దళితుల సంక్షేమానికి కేటాయించాలని దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

తిరుమలలో మంత్రి నారా లోకేష్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

మోసాలు బయటపడతాయని భయం: బోండా ఉమ
దళిత గర్జన జరిగితే దళితులకు జరుగుతున్న మోసాలు భయటపడతాయనే భయం జగన్‌ ప్రభుత్వానికి పట్టుకుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. జగన్‌ చేస్తున్న మోసాలు దళిత సోదరులు గ్రహించాలన్నారు. దళితు లకు జగన్‌ ఏం చేశాడో చెప్పాలని బోండా ఉమ డిమాండ్‌ చేశారు. కోర్టులు ముందస్తు నిర్బంధాలు చేయవద్దన్నా ప్రభుత్వ వత్తిడితో పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు జగన్‌ రెడ్డి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు హయాంలో దళితులకు స్వర్ణ యుగం అని బోండా ఉమా పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో దళితులకు న్యాయం: మాజీమంత్రి జవహర్‌
టీడీపీ హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందని మాజీమంత్రి జవహర్‌ అన్నారు. టీడీపీ దళిత గర్జనతో ప్రభుత్వానికి భయం పట్టుకుందని చెప్పారు. వైసీపీ పాలనలో ఒక్క దళితుడైనా లబ్ధి పొందాడా? అని ప్రశ్నించారు.
నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
గుంటూరులో టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయవాడ బయలుదేరిన ఆనందబాబును పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. ఎస్సీలు, గిరిజనులకు అమలవుతున్న పథకాలు తొలగించినట్లు తెలిపారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దు చేసిన పథకాలను పునరద్ధించాలని కోరారు. నాయకుల ప్రాథమిక హక్కులను భంగం కల్పించే హక్కు ఎవరిచ్చారని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. దళితుల ఓట్లతో గెలిచి.. వారికే ద్రోహం చేశారని విమర్శించారు. అంబేద్కర్‌ పేరిట విదేశీ విద్యా దీవెన పథకం పెడితే, దాని పేరు మార్చారని, అంబేద్కర్‌ పేరు మార్చే దుర్మార్గపు పని జగన్‌ తప్ప ఎవరూ చేయలేరని అన్నారు. దళితులకు రూపాయి కూడా రుణం ఇవ్వని ముఖ్యమంత్రి… కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. దళిత గిరిజనులకు ఒక్క పథకం కూడా లేకుండా రద్దు చేశారని మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం టీడీపీ ఆందోళనకు పిలుపిస్తే అడ్డుకున్నారని, పోలీసులు తన ఇంటికి వచ్చి నిర్బంధించారని చెప్పారు. ఎందుకు అడ్డుకున్నారో పోలీసులు చెప్పటం లేదన్నారు. తన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని, ఎవరు చెబితే మమ్మల్ని ఆపుతున్నారు? ముఖ్యమంత్రా? లేక సజ్జల ఆదేశాలతో పని చేస్తున్నారా? అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు అడ్డగోలుగా పెరిగాయని నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద పోలీసుల మొహరింపు
మార్టూరు మండలం ఇసుకదర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద పోలీసుల మొహరించారు. ఆయనతోపాటు ఆ ఆఫీస్‌ లో ఉన్న ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు సురేష్‌ తదితరులను విజయవాడ దళిత గర్జనకు వెళ్లడానికి అనుమతించలేదు.
ఇది పిరికిపంద చర్య.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌
విజయవాడలో టీడీపీ దళిత గర్జనకు అనుమతి నిరాకరించడం వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్యగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌ పేర్కొన్నారు. జగన్‌ రెడ్డి పాలనలో దళిత సంక్షేమ పథకాల్లో జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలపడానికి వస్తున్నవారిని అరెస్ట్‌ చేయడం దుర్మార్గమన్నారు. అరెస్ట్‌ చేసిన టీడీపీ దళిత నేతలను వెంటనే విడుదల విడుదల చేయాలని నవీన్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.
శాంతియుత ధర్నాలను అడ్డుకోవడం దారుణం: దేవతోటి
వైసీపీ రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాల అమలు కోసం తెలుగు దేశం పార్టీ నిర్వహించే శాంతియుత ధర్నాలను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని టీడీపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు మండిపడ్డారు. ఎస్సీల పథకాలు రద్దు చేయకపోతే అసలు ధర్నాలే ఉండవు కదా అని అన్నారు. రద్దు చేసిన పథకాల కోసం ఉద్యమిస్తున్న వారిని అరెస్ట్‌ చేయడం వైసీపీ దళిత వ్యతిరేక విధానం అని స్పష్టంగా అర్థమవుతోందని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.

Previous Post

గజదొంగల కాల్‌సెంటర్‌

Next Post

దళితగర్జన పేరు చెబితేనే జగన్‌రెడ్డికి దడ

మరిన్ని వార్తలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం
ఆంధ్రప్రదేశ్

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’
ఆంధ్రప్రదేశ్

30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

చైతన్యరధం
@ September 29, 2026
Load More

ముఖ్య వార్తలు

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist