చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సమర్థ నాయకత్వంతో అద్భుతాలు సృష్టించొచ్చు

పాల్కీ శర్మతో ఫైర్ సైడ్ ఛాట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు

by చైతన్యరధం
November 14, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
సమర్థ నాయకత్వంతో అద్భుతాలు సృష్టించొచ్చు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకెళ్లాలి
  • భారత అభివృద్ధికి వచ్చే 20 ఏళ్లు అత్యంత కీలకం
  • ప్రజలతో నిరంతర అనుసంధానమే మంచి నాయకత్వ లక్షణం
  • పాల్కీ శర్మతో ఫైర్ సైడ్ ఛాట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం (చైతన్య రథం): సమర్థ నాయకత్వం, దూరదృష్టి, సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకెళ్లే ఆలోచన ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కిందని, 1990 తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ పాల్కీ శర్మతో జరిగిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
తాను తొలినాళ్లలోనే ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని, దాని వల్ల హైదరాబాద్‌తో పాటు తెలుగు ప్రజలకు అంతర్జాతీయంగా కొత్త గుర్తింపు వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనిపిస్తున్నారని, ప్రతి దేశంలోని ఐటీ సంస్థల్లో తెలుగువారు ఉన్నారని చెప్పారు.

తెలుగువారు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదన్నారు. చాలా ఐటీ సంస్థలకు భారత సంతతికి చెందినవారే నాయకత్వం వహిస్తున్నారని, నైపుణ్యం కలిగిన యువత అధికంగా ఉండటం దేశానికి శుభసూచకమని తెలిపారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో తన తొలి సమావేశం గురించి చంద్రబాబు ఆసక్తికరంగా వివరించారు. గతంలో రాజకీయ నాయకులతో సమావేశమయ్యేందుకు బిల్ గేట్స్ పెద్దగా ఆసక్తి చూపలేదని, ఆయనతో భేటీ కోసం కొన్ని వారాల పాటు ప్రయత్నించాల్సి వచ్చిందన్నారు. తొలుత పది నిమిషాల సమయం మాత్రమే ఇచ్చినా, చివరకు 45 నిమిషాల పాటు చర్చించారని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటు చేయడానికి బిల్ గేట్స్ అంగీకరించడం గేమ్ ఛేంజర్‌గా మారిందని చెప్పారు.

డేటా సెంటర్లతో పర్యావరణానికి ముప్పు లేదు
డేటా సెంటర్ల ఏర్పాటుతో పర్యావరణంపై ప్రభావం పడుతుందన్న విమర్శలను పాల్కీ శర్మ ప్రస్తావించగా, ముఖ్యమంత్రి స్పందించారు. డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, నీటి వినియోగంపై కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గోదావరి జలాల్లో ప్రతి ఏడాది సుమారు మూడు వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని చెప్పారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా విశాఖపట్నానికి వంద టీఎంసీల నీటిని తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. డేటా సెంటర్లకు సుమారు 3.5 టీఎంసీల నీరు అవసరమవుతుందని, గోదావరి జలాలను వినియోగించుకుంటే డేటా సెంటర్లతో పాటు తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకూ సమృద్ధిగా నీటిని అందించవచ్చని తెలిపారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌ను కూడా గ్రీన్ ఎనర్జీ ద్వారా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

జనాభా విధానంపై ఆలోచనల్లో మార్పు
డెమోగ్రాఫిక్ డివిడెండ్, జనాభా విధానంపై తన ఆలోచనలను అమలు చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చారు. గతంలో ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలని తాను సూచించానని, అయితే వివిధ దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన తర్వాత తన ఆలోచనలను మార్చుకున్నానని చెప్పారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని తాను సూచిస్తున్న విధానాన్ని అమలు చేయడం సులభం కాదని అంగీకరించారు. అయినప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మేలు జరుగుతుందని భావించిన విషయాన్ని చెబుతూనే ఉంటానన్నారు.

దేశానికి మోదీ సరైన నాయకుడు
జాతీయ రాజకీయాల్లో వివిధ పార్టీలతో పొత్తులు, సైద్ధాంతిక విభేదాల గురించి పాల్కీ శర్మ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. 1991కు ముందు లెఫ్ట్‌వింగ్, రైట్‌వింగ్ వంటి రాజకీయ ధోరణులు బలంగా ఉండేవని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని చెప్పారు. ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధే ఇప్పుడు ప్రధాన అజెండాగా మారాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని నరేంద్ర మోదీనే సరైన ఎంపిక అని, ఆయన సరైన నాయకుడని స్పష్టం చేశారు. భారతదేశ అభివృద్ధికి రాబోయే 20 ఏళ్లు అత్యంత కీలకమని, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని అన్నారు.

ఓట్ల తొలగింపుపై అపోహలు వద్దు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్)పై వస్తున్న ఆందోళనలు, విమర్శలపైనా ముఖ్యమంత్రి స్పందించారు. ప్రతి 20 నుంచి 25 ఏళ్లకోసారి ఎసఐఆర్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు తొలగిపోయిందంటూ ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీకి గ్రామస్థాయిలో నెట్‌వర్క్ ఉంటుందని, దాన్ని సమర్థంగా వినియోగించుకుంటే ఏ ఒక్క ఓటూ మిస్ కాకుండా చూసుకోవచ్చన్నారు. ఓట్ల తొలగింపుపై వస్తున్నవి అపోహలేనని, అవి వాస్తవాలు కావని పేర్కొన్నారు. అపోహల ఆధారంగా రాజకీయం చేయడం సరికాదన్నారు.

ప్రజలతో నిరంతర అనుసంధానమే నాయకత్వం
యువతతో పాటు ప్రజల ఆలోచనా విధానాల్లో వస్తున్న మార్పులపై పాల్కీ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రజలతో నిరంతరం మమేకమై ఉండాలని చంద్రబాబు చెప్పారు. వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకుని, వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఆందోళనలకు అవకాశం ఉండదన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలతో నిరంతర అనుసంధానం, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే మంచి నాయకత్వ లక్షణాలని పేర్కొన్నారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు పాలనపై ఎక్కువ దృష్టి పెట్టి రాజకీయ అంశాలను తక్కువగా పట్టించుకున్న సందర్భాలున్నాయని చంద్రబాబు అంగీకరించారు. ఏదో ఒకటి చేయాలనే తపనతో పరిపాలనపైనే ఎక్కువగా దృష్టి సారించడం వల్ల ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. రాజకీయాలు, పరిపాలన మధ్య సమతుల్యత లోపించడమే అందుకు కారణమన్నారు. ఈసారి ఆ రెండింటి మధ్య సమన్వయం పాటిస్తున్నామని, గతంలో ఎదురైన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. జనసేన, బీజేపీలతో కూటమిగా చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ 25 శాతానికే పరిమితమైందని పేర్కొన్నారు.

విపత్తుల ప్రభావం తగ్గించేందుకు చర్యలు
కొన్ని సందర్భాల్లో తమ ప్రమేయం లేకుండానే సమస్యలు ఎదురవుతాయని, వాటిని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రభావం దేశంతో పాటు రాష్ట్రంపైనా పడిందని, దాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. తుఫాన్లు, ఎల్‌నినో వంటి ప్రకృతి విపత్తుల ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. మహిళల పట్ల కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారని, వారిని వేధించే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు.

Previous Post

సీఐఐ సదస్సు విజయవంతంలో ప్రతి ఒక్కరిదీ కీలక పాత్ర

Next Post

పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

November 14, 2026
సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

November 14, 2026
పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్

November 14, 2026
సీఐఐ సదస్సు విజయవంతంలో ప్రతి ఒక్కరిదీ కీలక పాత్ర
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సు విజయవంతంలో ప్రతి ఒక్కరిదీ కీలక పాత్ర

November 14, 2026
2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

November 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

November 13, 2026
Next Post
పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్

పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

by కార్యకర్త
November 14, 2026

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

by చైతన్యరధం
November 14, 2026

పెట్టుబడుల రక్షణకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పారిశ్రామిక సంస్కరణల్లో ఎస్క్రో ఖాతా ట్రెండ్ సెట్టర్ వన్ ఫ్యామిలీ వన్ ఏఐ లక్ష్యం... పీ4తో పేదల జీవన ప్రమాణాలు...

పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్

పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్

by చైతన్యరధం
November 14, 2026

పెట్టుబడులు వేగంగా కార్యరూపం దాల్చేలా నిరంతర పర్యవేక్షణ 2024 జూన్ నుంచి వచ్చిన పెట్టుబడులకు చట్టపరమైన రక్షణ పరిశ్రమల అనుమతులకు సెల్ఫ్ సర్టిఫికేషన్... రియల్ టైమ్‌లో క్లియరెన్స్‌లు...

సమర్థ నాయకత్వంతో అద్భుతాలు సృష్టించొచ్చు

సమర్థ నాయకత్వంతో అద్భుతాలు సృష్టించొచ్చు

by చైతన్యరధం
November 14, 2026

సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకెళ్లాలి భారత అభివృద్ధికి వచ్చే 20 ఏళ్లు అత్యంత కీలకం ప్రజలతో నిరంతర అనుసంధానమే మంచి నాయకత్వ లక్షణం పాల్కీ శర్మతో ఫైర్...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.