చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ ను అవమానించిన జగన్ రెడ్డి

విదేశీ విద్యాపథకం నుంచి రాజ్యాంగ నిర్మాత పేరు తొలగింపు

by చైతన్యరధం
Jul 20, 2022 at 10:57am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జగనన్న విదేశీ విద్యాదీవెనగా మార్పు
బయటపడిన జగన్ రెడ్డి నిజస్వరూపం
మండిపడుతున్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు
ఆ మేథావి పేరునే ఉంచాలని టీడీపీ డిమాండ్

అమరావతి:  ప్రపంచ మేథావి, మానవహక్కుల దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను సీఎం జగన్ రెడ్డి అవమానించారు. తప్పులుమీద తప్పులు చేసుకుంటూ పోతున్న జగన్ రెడ్డి మరో పెద్ద తప్పు చేశారు. జ్ఞానం ఉన్న ఏ వ్యక్తీ చేయని మూర్ఖపు పని చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్‌‌డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువుల కోసం రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ ను ప్రవేశపెట్టారు. అంబేద్కర్ గొప్పతనానికి ప్రతీకగా ఈ పథకానికి ఆయన పేరు పెట్టారు. అలాగే, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు విద్యార్థుల విదేశీ విద్య కోసం ‘ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం’ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.15 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ రకంగా తెలుగుదేశం హయాంలో ఐదేళ్లపాటు మొత్తం 4,528 మంది విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.377.7 కోట్ల ఆర్థిక సాయం చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పథకాలలోని మహనీయుడు, అనేక మంది దైవంగా భావించే అంబేద్కర్ పేరును, తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి ఎన్టీఆర్ పేరును తొలగించి ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’గా మార్పు చేశారు. దీంతో జగన్ నిజస్వరూపం బయటపడింది. అంబేద్కర్‌పై ఒలకబోసిన ప్రేమంతా ఏమైపోయింది? ఆయనపై ఎక్కడలేని అభిమానం ఉన్నట్లు కోనసీమ జిల్లా పేరుతో చేసిన రాద్ధాంతం ఏమైంది? ఇదంతా కపటనాటకం అని తేలిపోయింది. ప్రపంచ ప్రజలందరికీ తెలిసిన మేథావి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది. కెనడా దేశం కూడా అంబేద్కర్ జయంతిని ‘యూనిటీ డే’గా ప్రకటించింది. అనేక విశ్వవిద్యాలయాలు ఆయన పేరుపై ఉన్నాయి. ప్రపంచంలోని అనే విశ్వవిద్యాలయాలు ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తున్నాయి. జ్ఞానానికి, ఐక్యతకు, మానవ హక్కులకు ఆయనను ఓ ప్రత్యేక సింబల్ గా గుర్తిస్తారు.

సంబంధితవార్తలు

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2026

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

అంతటి మేథావి పేరుపై ఉన్న పథకం పేరును ఎందుకు మార్చారో సమాధానం చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. జగన్ రెడ్డి తనను తాను అంతకు మించిన మేథావి అనుకుంటున్నారా? మన దేశం గర్వించదగ్గ మహావ్యక్తి అంబేద్కర్ ను ఆ పథకం నుంచి తొలగిస్తుంటే ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? వారు కూడా జగన్ రెడ్డిని అంబేద్కర్ ను మించిన మేథావి అనుకుంటున్నారా? దేశానికి స్ఫూర్తిప్రధాత అంబేద్కర్‌ని కాదని 420 కేసులున్న జగన్‌రెడ్డి పేరు పెడతారా?

ప్రపంచంలోని ఏ దేశ విశ్వవిద్యాలయమైనా ఈ పథకం పేరు చూడగానే ఇది భారతదేశంలోని ఏపీ ప్రభుత్వ పథకం అని ఇట్టే గుర్తుపట్టేస్తారు. దాంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. జగన్ రెడ్డి పేరు పెడితే ఈ ప్రపంచంలో ఎవరికి తెలుస్తుంది? అంబేద్కర్ పేరును ఈ పథకం నుంచి తొలగించడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, దళితులు, అణగారిన వర్గాల వారు మండిపడుతున్నారు. దీనిని దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నారు. ఆ మహానేత పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ రెడ్డి అహంకారానికి నిదర్శనంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ అవమానించినట్లేనన్నారు. ఈ పథకానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ చర్యను కొన్ని ప్రజా సంఘాలు దేశ ద్రోహంగా పేర్కొన్నాయి. జగన్ అంటే విదేశీ విశ్వవిద్యాలయాల వారికి ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నాయి. మన రాష్ట్రంలో అంబేద్కర్ పేరుపై ఉన్న ఒకే ఒక పథకం పేరును మార్చడం అన్యాయం అని వారు ఎలుగెత్తిచాటుతున్నారు. ఆ పథకానికి అంబేద్కర్ పేరును కొనసాగించకపోతే మిమ్మల్ని సమాజం మొత్తం అంబేద్కర్ వ్యతిరేకులుగా భావిస్తుందని జగన్ రెడ్డిని ఉద్దేశించి వారు పేర్కొన్నారు. అలా కొనసాగించకుంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాడతామని హెచ్చరించారు. జగన్ రెడ్డి తీరు ఇలానే ఉంటే అన్ని వర్గాల ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు. ఈ పథకానికి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

Previous Post

వైసీపీ ఆలోచనలకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట

Next Post

జగన్ రెడ్డి పాలన అవినీతి మయం

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం
@ July 1, 2026
లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!
ఆంధ్రప్రదేశ్

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

చైతన్యరధం
@ July 1, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్
ఆంధ్రప్రదేశ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్
ఆంధ్రప్రదేశ్

భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

చైతన్యరధం
@ July 1, 2026
ప్రజా జీవితాల్లో మార్పుతెచ్చేదే అసలైన విద్య
ఆంధ్రప్రదేశ్

ప్రజా జీవితాల్లో మార్పుతెచ్చేదే అసలైన విద్య

చైతన్యరధం
@ July 1, 2026
మంగళగిరిలో క్రికెట్ పండుగ
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో క్రికెట్ పండుగ

చైతన్యరధం
@ July 1, 2026
ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!

చైతన్యరధం
@ June 30, 2026
నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్

నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సు

చైతన్యరధం
@ June 30, 2026
Load More

ముఖ్య వార్తలు

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

చైతన్యరధం
@ June 29, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం
@ July 1, 2026
లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

చైతన్యరధం
@ July 1, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

చైతన్యరధం
@ July 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist