చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సమాజానికి ఏమి మేసేజ్ ఇస్తున్నట్లు ?

by చైతన్యరధం
Aug 5, 2022 at 11:12am
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సమాజానికి ఏమి మేసేజ్ ఇస్తున్నట్లు ?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అచ్చోసిన అంబోతుల్లా అఘాయిత్యాలు!
  •  జగన్‌రెడ్డి అండతో రెచ్చిపోతున్న కామాంధులు
  • మహిళలపై నేరాల్లో దేశంలోనే నెం.2
  • రాష్ట్రంలో మహిళలకు కరవైన రక్షణ

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతిపిత మహాత్మాగాంధీ జాతినుద్ద్దేశించి మాట్లాడుతూ ‘మహిళ అర్థరాత్రి ఒంటరిగా రోడ్లపై తిరగగలినపుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం లభించినట్ల’ని వ్యాఖ్యానించారు. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ లో జగన్‌ రెడ్డి ఏలుబడిలో గాంధీజీ కోరుకున్నట్లు అర్థరాత్రి మహిళలు స్వేచ్చగా తిరగడం కాదు కదా… ఆంధ్రప్రదేశ్‌లో కనీసం పట్టపగలు మహిళలు రోడ్లపై తిరగలేని భయానక పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతజాతి అజాదీ కా అమృత్‌ పేరిట ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో తాజాగా కామం తలకెక్కిన హిందూపురం వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్‌ వీడియో కాల్‌ లో న్యూడ్‌ గా ఓ మహిళతో అసభ్యంగా వ్యవహరించిన తీరుచూసి యావత్‌ మహిళాలోకం నివ్వెరపోయింది. ఇటువంటి వెదవలకు టిక్కెట్లు ఇచ్చి, పార్లమెంటుకు పంపి అత్యున్నత చట్టసభ గౌరవాన్ని దిగజార్చిన జగన్‌ రెడ్డి వికృత రూపాన్ని గమనించిన మహిళలు ఆగ్రహోద్రులవుతున్నారు. సభ్యసమాజం తలదించుకునే రీతిలో మాధవ్‌ పై తక్షణం అనర్హత వేటువేయాలని ఆంధ్రప్రదేశ్‌ మహిళాలోకం ముక్తకంఠంతో కోరుతోంది.

సంబంధితవార్తలు

బీసీ కులగణనపై జగన్‌కు చిత్తశుద్ధి లేదు : మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే నా లక్ష్యం

నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో యువగళం ముగింపు సభ

వెదవ అని తెలిసికూడా
ఎంపి టిక్కెట్‌ ఇచ్చిన జగన్‌ రెడ్డి!
తీవ్రమైన ఆర్థక నేరాల్లో 16నెలలు చిప్పకూడు తిన్న జగన్‌ రెడ్డి స్వతహాగా నేర స్వభావం కలవాడు కావడంతో రేపిస్టులు, స్మగ్లర్లు, దొంగలు, ఖూనీ కోరులకు టిక్కెట్లు ఇచ్చి చట్టసభలకు పంపించారు. గోరంట్ల మాధవ్‌ చేసిన గలీజు పనికి పార్లమెంట్‌ లో మన రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంటులో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. గోరంట్ల మాధవ్‌ పై గతంలో 376,302,506 (రేప్‌, హత్యాయత్నం, బెదిరింపులు) వంటి సెక్షన్ల కింద కేసులున్నాయని తెలిసి కూడా ఇలాంటి క్రిమినల్‌ కి ఎంపీ టిక్కెట్టు ఇచ్చారంటే జగన్‌ రెడ్డిని ఏమనాలి? మాధవ్‌ చర్యలతో వైసీపీ రాజకీయపార్టీ కాదు రాసలీలల పార్టీ అని, కామాంధుల పార్టీ అని మరోమారు తేలిపోయింది.
జగన్‌ రెడ్డి కేబినెట్‌లో

గంట, అరగంట మంత్రులు!
వైసిపికి చెందిన ప్రజాప్రతినిధులు మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులకు గురిచేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ప్రస్తుత రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రి పదవి ఎలగబెడుతున్న అంబటి రాంబాబు సుకన్య, సంజన అనే మహిళలతో అసభ్యంగా, సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడిన మాటల తాలుకూ ఆడియో టేప్‌ లు యావత్‌ తెలుగుప్రజలంతా చెవులారా విన్నారు. సిగ్గు, ఎగ్గూలేకుండా తాను కోరినవన్నీ చేస్తారా, గంటవచ్చి వెళ్లాలని ఆయన మాట్లాడిన మాటలపై జనం గాండ్రిరచి ఉమ్మేసినా ఏమాత్రం వెరవని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఆయనకు రాష్ట్ర కేబినెట్‌లో కీలకమైన ఇరిగేషన్‌ మంత్రి పదవిని కట్టబెట్టారు. అంతకుముందు విశాఖకు చెందిన అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్‌ అరగంట వచ్చివెళ్లాలంటూ ఒక వైసిపి మహిళానేతపై ఫోన్‌ లో నెరపిన రాసలీలలను కూడా యావత్‌ ఆంధ్రప్రజానీకం విన్నారు. అతనిపై కూడా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని పరిశీలిస్తే జగన్‌ రెడ్డి నిజస్వరూపమేమిటో మహిళాలోకం ఈ పాటికే గమనించింది. మహిళా వాలంటీర్లను లైంగికంగా వేధించిన ఆరోపణలున్న జోగి రమేష్‌ని కనీసం మందలించకపోగా కీలకమైన మంత్రి పదవి కట్టబెట్టారు. చిత్తూరు జిల్లా మదన పల్లె ఎమ్మెల్యే నవాజ్‌ భాషా నాడు – నేడు ఫోటో ఎగ్జిబిషన్‌ లో బహిరంగంగా ఓ మహిళా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఎన్టీఆర్‌ కుమార్తెలే టార్గెట్‌ గా…!
గత కొంతకాలంగా తెలుగుప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి ఆడపడుచులపై వైసిపి విషం చిమ్ముతూ వస్తోంది. తన తండ్రి, భర్త సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఏనాడు రాజకీయాల వంక చూడకుండా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ కుమార్తె, మాజీ సిఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై గత ఏడాది అసెంబ్లీ సాక్షిగా జగన్‌ రెడ్డి తన పెంపుడు కుక్కలతో విషం చిమ్మారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి వంటి నీతి,జాతిలేని వెదవలను ఉసిగొల్పి తప్పుడు మాటలు మాట్లాడిరచి రాక్షసానందం పొందారు. తాజాగా వైసిపిలో మానవమృగాలుగా పేరొందిన సోషల్‌ మీడియా ఇన్‌ చార్జి గుర్రంపాటి దేవేందర్‌ రెడ్డి, ఎ1తోపాటు 16నెలలు చిప్పకూడు తిన్న విజయసాయిరెడ్డిలు సోషల్‌ మీడియా వేదికగా అన్నగారి చిన్నకుమార్తె ఉమామహేశ్వరి మరణాన్ని చిలువలు, పలువలుచేస్తూ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు.

నేరాగాళ్లకు ఆవాస కేంద్రంగా వై’ఛీ’పీ!
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు దోచుకున్న ఆర్థిక నేరగాడు జగన్‌ రెడ్డి నేతృత్వంలో ఆవిర్భవించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆర్దిక నేరగాళ్ల నుంచి ఆకు రౌడీల వరకు అందరికీ పునారావాస కేంద్రంలా మారింది. వైసిపికి చెందిన 151 మంది ఎమ్మెల్యేల్లో 86 మందికి పైగా (57 శాతం) క్రిమినల్‌ కేసులు ఉండగా, వీరిలో 50 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయని ఏడీఆర్‌ (అసోషియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ ) నివేదిక స్పష్టం చేసింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల) తో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు, మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై దాడులకు పాల్పడ్డ కేసులు, మరో ఏడుగురిపై కిడ్నాప్‌ కేసులు ఉన్నాయి. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్‌ రెడ్డి, మార్గాని భరత్‌, బెల్లాన చంధ్రశేఖర్‌, ఎంవీవీ సత్యనారాయణ, మోపిదేవి వెంకట రమణ, అయోద్య రామిరెడ్డిలపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులున్నాయని ఏడీఆర్‌ నివేదిక చెబుతోంది.

వైసిపి ప్రజాప్రతినిధుల పేరుచెబితే
హడలిపోతున్న మహిళలు
నటోరియస్‌ క్రిమినల్స్‌ , రేపిస్టులు, స్మగ్లర్లు, దొంగలను జనం మీదకు వదలిన వదిలిన జగన్‌ రెడ్డి దేశ వ్యాప్తంగా ఏపీ పరువు, ప్రతిష్ట మంటగలు పుతున్నారు. సిఎం జగన్‌ రెడ్డికి మహిళల సాధికారిత, భద్రతపై చిత్తశుద్ధి ఉంటే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావులపై ఆనాడే చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారిని అచ్చోసిన అంబోతుల్లా వదిలేయబట్టే నేడు గోరంట్ల మాధవ్‌ అనే మరో మానవమృగం యావత్‌ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే హేయమైన చర్యకు పాల్పడ్డాడు. సాధారణంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజా ప్రతినిధుల దగ్గర వస్తారు. అయితే తాజా పరిణామాలను గమనించాక వైసీపీ నేతల దగ్గరకు వెళ్లాలంటే మహిళలు భయంతో వణికిపోతున్నారు. నాయకులంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, కానీ వైసీపీ నేతలు రేపిస్టులకు, మహిళల్ని వేధించే రోడ్‌ సైడ్‌ రోమియోలకు రోల్‌ మోడళ్లుగా మారారు. మహిళను పట్టపగలు వీడియో చాట్‌ లో తన విశ్వరూపాన్ని చూపించి వేధించిన గోరంట్ల మాధవ్‌ లాంటి క్రిమినల్స్‌ కి పార్లమెంట్‌ లో ఉండే అర్హత లేదు. వెంటనే లోక్‌ సభ స్పీకర్‌ మాధవ్‌ ని భర్తరఫ్‌ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

లైంగిక వేధింపుల్లో దేశంలో 2వస్థానం!
తన విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని మూడేళ్లలో ముప్పయ్‌ సంవత్సరాలు వెనక్కి పంపిన జగన్‌ రెడ్డి మహిళలపై అఘాయిత్యాలు నేరాల విషయంలో మాత్రం అగ్రస్థానంలో నిలిపారు. మహిళలపై లైంగిక వేధింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశం మొత్తమ్మీద రెండోస్థానంలో ఉండగా, మహిళలపై భౌతిక దాడుల్లో మొదటిస్థానంలో నిలిపారు. మానవ అక్రమ రవాణాలో దేశం మొత్తమ్మీద మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా, ఎపి రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపు ఘటనల్లో ఎపి రెండోస్థానంలో ఉంది. జగన్‌ రెడ్డి రాజ్యంలో ప్రతి 8 గంటలకు ఒక రేప్‌, 8 ఏళ్ళలోపు ఆడపిల్లల పై ప్రతి 12 గంటలకు ఒక అత్యాచారం, ప్రతి గంటకు ఇద్దరు మహిళల పై దాడులు, ప్రతి 3 గంటలకు దళితులపై దాడి, 10 గంటలకు ఒక హత్య, రోజుకి 20 చోట్ల ఆర్థిక నేరాలు, ప్రతి 12 గంటలకు ఒక కిడ్నాప్‌ జరుగుతున్నాయి. జగన్‌ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పర్వంపై మహిళలంతా చైతన్యవంతమై రాక్షసపాలనను అంత మొందించేందుకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది.

 

 

Tags: అంబటి రాంబాబు సుకన్యఅరగంట మంత్రులు!అర్థరాత్రిఅసభ్యకరంగాఎన్టీఆర్ఒంటరికుమార్తెలుఖూనీ కోరులుగంటగోరంట్ల మాధవ్‌జగన్‌ రెడ్డి కేబినెట్‌టార్గెట్‌దొంగలున్యూడ్‌పార్లమెంట్మహిళరేపిస్టులురోడ్లలైంగిక వేధింపులువీడియో కాల్‌వైసిపి ఎంపిసంజనసభ్యసమాజంస్మగ్లర్లు
Previous Post

మాటతప్పిన జగన్‌రెడ్డి

Next Post

వైసీపీ రాసలీలల పార్టీ

మరిన్ని వార్తలు

మనం గర్వపడాల్సిన రోజు
ఆంధ్రప్రదేశ్

మనం గర్వపడాల్సిన రోజు

చైతన్యరధం
@ June 21, 2025
విశాఖకు కాగ్నిజెంట్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖకు కాగ్నిజెంట్‌

చైతన్యరధం
@ June 21, 2025
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర
ఆంధ్రప్రదేశ్

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025
యోగా.. మన సంస్కృతి, సంపద
ఆంధ్రప్రదేశ్

యోగా.. మన సంస్కృతి, సంపద

చైతన్యరధం
@ June 21, 2025
ప్రపంచం చూసేలా చేశారు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచం చూసేలా చేశారు

చైతన్యరధం
@ June 21, 2025
భువనేశ్వరి.. నా జీవితానికి వెలుగు
ఆంధ్రప్రదేశ్

భువనేశ్వరి.. నా జీవితానికి వెలుగు

చైతన్యరధం
@ June 21, 2025
విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే
ఆంధ్రప్రదేశ్

విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే

చైతన్యరధం
@ June 21, 2025
శ్రీవారి బంగారాన్ని దోచిన ఘనుడివి..
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి బంగారాన్ని దోచిన ఘనుడివి..

చైతన్యరధం
@ June 21, 2025
Load More

ముఖ్య వార్తలు

విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే

విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే

చైతన్యరధం
@ June 21, 2025
ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

చైతన్యరధం
@ June 20, 2025
15శాతం వృద్ధి లక్ష్యం

సర్క్యులర్‌ ఎకానమీపై త్వరలో నూతన పాలసీ

చైతన్యరధం
@ June 18, 2025
15శాతం వృద్ధి లక్ష్యం

15శాతం వృద్ధి లక్ష్యం

చైతన్యరధం
@ June 18, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM

విద్యాదానమే ఉన్నతోన్నతం

చైతన్యరధం
@ June 18, 2025 6:00 AM

వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టో అమలులో ఏది బెస్టో?

చైతన్యరధం
@ June 17, 2025 6:25 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మనం గర్వపడాల్సిన రోజు

మనం గర్వపడాల్సిన రోజు

చైతన్యరధం
@ June 21, 2025
విశాఖకు కాగ్నిజెంట్‌

విశాఖకు కాగ్నిజెంట్‌

చైతన్యరధం
@ June 21, 2025
యోగా.. మన సంస్కృతి, సంపద

యోగా.. మన సంస్కృతి, సంపద

చైతన్యరధం
@ June 21, 2025
ప్రపంచం చూసేలా చేశారు

ప్రపంచం చూసేలా చేశారు

చైతన్యరధం
@ June 21, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist