చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గంజాయి కేసుల్లో అసలైన దోషులను శిక్షిస్తాం

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక

by చైతన్యరధం
Jul 3, 2024 at 6:43am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గంజాయి కేసుల్లో అసలైన దోషులను శిక్షిస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విశాఖ కేంద్ర కారాగారం సందర్శన
  • జైలులో ఎనీ టైం క్లినిక్‌ ప్రారంభం

విశాఖపట్టణం: గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదని, పూర్తిస్థాయి విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమాయకులైన గిరిజనులు కేసుల్లో ఇరుక్కొని జైళ్లలో మగ్గుతున్నారని.. వారితో గంజాయి అక్రమ రవాణా చేయించిన అసలైన దోషులు తప్పించుకొని తిరుగుతున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంగళవారం విశాఖపట్టణం కేంద్ర కారాగారాన్ని ఆమె సందర్శించారు. అక్కడ పరిస్థితులను గమనించారు. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న రిమాండ్‌ ఖైదీలతో మాట్లాడారు. ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రాణిహిత బ్లాక్‌ లో ఏర్పాటు చేసిన ఎనీ టైం క్లినిక్‌ (ఏటీసీ)ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. దీని ద్వారా ఖైదీలు ఆరోగ్య పరీక్షలకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పుతుందని, 17 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. దీనితో పాటు ఖైదీల సౌకర్యార్థం జైలులో డిఅడిక్షన్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తామని చెప్పారు. మానసిక వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. జైలు సందర్శనలో భాగంగా శ్రామికవనంలో ఖైదీలు తయారు చేస్తున్న వివిధ వస్తులను పరిశీలించారు. ప్రింటింగ్‌ ప్రెస్‌, బుక్‌ బైండిరగ్‌, చేనేత మగ్గం, శానిటైజర్‌, డెయిరీ యూనిట్‌, స్టీల్‌ యూనిట్‌, పెయింటింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. అక్కడ తయారవుతున్న నోటు పుస్తకాలు, బైండిరగ్‌ పుస్తకాలు, చేనేత వస్త్రాలు, కుర్చీలు, శానిటైజర్‌ కిట్లు, ఇతర వస్తువులను పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న ఖైదీలతో ఆమె మాట్లాడారు.

గంజాయి కేసుల ఖైదీలతో మంత్రి మాటామంతీ
జైలు సందర్శనలో భాగంగా రాష్ట్ర హోం మంత్రి గంజాయి కేసుల్లోని రిమాండ్‌ ఖైదీలతో మాట్లాడారు. ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అతిచిన్న వయసులో అక్కడికి వచ్చిన ఓ యువకుడిని చూసిన ఆమె ఒకింత ఆశ్చర్యానికి గురై విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొంతమంది ఖైదీలు వారికున్న సమస్యలపై మంత్రికి మొరపెట్టుకున్నారు. సత్ప్రవర్తన కలిగిన కేటగిరీలో అవకాశం పొందినప్పటికీ ఉపశమనం కలగలేదని పలువురు మంత్రి దృష్టికి తీసుకురాగా.. దానికి గల కారణాలను అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పందించిన ఆమె సుప్రీంకోర్టు నిబంధనల మేరకు న్యాయ నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

వసతులు కల్పించి పని చేయించుకుంటాం
జైలు సందర్శనం అనంతరం బయట మీడియాతో మంత్రి వివిధ అంశాలపై మాట్లాడారు. జైలు లోపల పరిశీలించిన అంశాలను వెల్లడిరచారు. అమాయకులైన గిరిజన యువత గంజాయి కేసుల్లో ఇరుక్కుంటున్నారని, దీనికి ఉపశమనం కల్పించే మార్గంపై ఆలోచిస్తామని చెప్పారు. ఖైదీల సమస్యలను పరిష్కరించేందుకు ఎలాగైతే ముందుకు వెళతామో, జైళ్లలో పని చేసే అధికారులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు కూడా అంతే ప్రత్యేకమైన దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సివిల్‌ పోలీసులతో సమానంగా అన్ని రకాల వసతులు, హక్కులు కల్పించేందుకు అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు క్వార్టర్లు, వాహనాలు సమకూరుస్తామని తెలిపారు. కనీస వసతులు కూడా లేని పరిస్థితి అక్కడక్కడా కనిపిస్తోందని, పూర్తి స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, అదే రీతిలో వారితో పని చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే శ్రామిక వనంలో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులకు మంచి మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. జైలు సందర్శనలో ఆమె వెంట సూపరింటెండెంట్‌ కిశోర్‌ కుమార్‌, అదనపు సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్లు రామచంద్రరావు, కమలాకర్‌ రావు, సివిల్‌ డీసీపీలు, ఇతర పోలీసు అధికారులు, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఆర్‌.వి.ఎస్‌. కుమార్‌, సివిల్‌ సర్జన్లు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

నైపుణ్యాభివృద్ధితో ఉపాధి కల్పనకు పెద్దపీట

Next Post

వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

కార్యకర్త
@ April 28, 2026
విశాఖ.. ఇక సాంకేతిక పతాక!
ఆంధ్రప్రదేశ్

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

చైతన్యరధం
@ April 28, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక
ఆంధ్రప్రదేశ్

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు
ఆంధ్రప్రదేశ్

టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

చైతన్యరధం
@ April 28, 2026
మొక్కజొన్నను ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

మొక్కజొన్నను ఆదుకోండి

చైతన్యరధం
@ April 28, 2026
విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గింపునకు ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గింపునకు ప్రణాళికలు

చైతన్యరధం
@ April 28, 2026
వెల్కమ్ గూగుల్!
ఆంధ్రప్రదేశ్

వెల్కమ్ గూగుల్!

చైతన్యరధం
@ April 28, 2026
ఏయూ ఇనిస్టిట్యూషన్ కాదు.. ఎమోషన్!
ఆంధ్రప్రదేశ్

ఏయూ ఇనిస్టిట్యూషన్ కాదు.. ఎమోషన్!

చైతన్యరధం
@ April 28, 2026
Load More

ముఖ్య వార్తలు

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

చైతన్యరధం
@ April 28, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

చైతన్యరధం
@ April 28, 2026
మొక్కజొన్నను ఆదుకోండి

మొక్కజొన్నను ఆదుకోండి

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist