చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి వేడుకలకు ఆంక్షలా?

టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్‌

by చైతన్యరధం
Aug 26, 2022 at 1:19pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
వినాయక చవితి వేడుకలకు ఆంక్షలా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: వినాయక చవితి వేడుకలపై జగన్‌రెడ్డి ఆంక్షలు విధించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్‌ విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ చలానాలు కట్టాలంటూ పండగని జరుపుకోనివ్వకుండా జగన్‌ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పరామర్శలకు, సొంత నియోజక వర్గాలలో సమావేశాలకు టీడీపీ నాయకులు వెళ్తుంటే వైసీపీ అల్లరిమూకలు అడ్డుపడి గొడవలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు చేసే తప్పుడు పనులను కప్పిప్పుచ్చుకొనేందుకు ప్రభుత్వ అధికారులని ఉపయోగించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో వ్యాపారులని ఇబ్బందులు పెడుతున్నారని, మహిళలకు, రైతులకు రక్షణ లేదని, చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, రేషన్‌ డీలర్ల వరకు రోడ్డుక్కే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలను ఇబ్బంది పెట్టి జగన్‌ ఏం సాధించారని అడిగారు. గత ఏడాది కరోనా విపత్కర పరిస్థితుల వల్ల వినాయక చవితి జరుపుకోలేక పోయామన్నారు. ఈ సంవత్సరమైనా కలిసికట్టుగా వినాయక చవితి నవరాత్రులు జరుపుకుందామంటే కొత్త కొత్త నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. హిందూ సాంప్రదాయాలను అడ్డుకుంటున్నారని చెప్పారు.
పందిరి అనుమతికి నోటరీ, దేవుడి ప్రతిమ కొలతలు, ప్రతిష్ఠంచే స్థలం వివరాలు, ఎన్ని రోజులు తరువాత నిమజ్జనం చేస్తారు? నిమజ్జన మార్గం, ముందస్తు సమాచారం లేకుండా డీజే సౌండ్‌ బాక్స్‌ లు పెట్టరాదని, కమిటీ మెంబర్ల ఆధార్‌ కార్డ్‌ వివరాలు, నిమజ్జన వాహాన డ్రైవర్‌ లైసెన్స్‌ లు ముందుగా ఇవ్వాలని, ఎన్ని సౌండ్‌ బాక్సులు పెడితే ఒక్కో దానికి రోజుకి రూ.100లు చలానా కట్టాలని జగన్‌ రెడ్డి ఆంక్షలు విధించడం అన్యాయమన్నారు. స్పీకర్‌ లు పెడితే దానికి అద్దె కడతాం, కరెంటు బిల్లు కడతాం జగన్‌ రెడ్డికి టాక్స్‌ ఎందుకు కట్టాలని ప్రశ్నించారు.
రంజాన్‌, క్రిస్టమస్‌, వినాయక చవితి ఏ పండుగైనా అన్నదమ్ముల్లా కలిసి చేసుకునే వాళ్లం, అలాంటిది జగన్‌ రెడ్డి ఎన్నడూ లేని ఆంక్షలు పెడుతున్నాడన్నారు. గతంలో విజయవాడలోని వెల్లుల్లిపాయి ప్రాంతంలో చంద్రబాబు రోడ్డు వెడల్పు చేయిస్తే, అందులో దేవాలయాలు పోయాయి అని జగన్‌ తెగ మాట్లాడాడని, ఆయన సీఎంగా ఉండగా 136 దేవాలయాలపై దాడులు జరిగాయని, దానికి కారణమైన వారిని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేదని చెప్పారు.
వైసీపీ నాయకులు 420 పనులు చేయడానికి ఉన్నారు తప్ప హిందూ సాంప్రదాయ ధర్మాన్ని కాపాడేందుకు లేరని మండిపడ్డారు. దేవాలయాల మీద దాడులు జరిగాయంటే మూగ జీవాల పేర్లు చెబుతారు, ఇదేమైనా గుండెపోటు బాబాయి స్టోరీ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సరైనా సమయంలో జగన్‌ రెడ్డి బటన్‌ నొక్కే పద్ధతిలోనే ప్రజలంతా బటన్‌ నొక్కి బుద్ధి చెబుతారని డూండీ రాకేష్‌ హెచ్చరించారు.
కుప్పంలో అలజడి సృష్టిస్తున్న వైసీపీ
సుదీర్ఘ కాలంగా ప్రశాంతతకు నిలయంగా ఉన్న కుప్పంలో వైసీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారని డూండీ రాకేష్‌ ధ్వజమెత్తారు. గతంలో అక్కడ అధికారపక్షం, ప్రతిపక్షంవారు అన్నదమ్ముల్లా కలిసి పనిచేశారన్నారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అడ్డుకుంటారా అని అడిగారు. పేదల కడుపు నింపడానికి సొంత నిధులతో అన్నా క్యాంటిన్‌ ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ అధికారులు వైసీపీ గూండాల సహాయంతో కూల్చుతారా అని ప్రశ్నించారు. ఇది చాలా దారుణమైన విషయమన్నారు. చంద్రబాబును నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకోవడం అన్యాయంగా పేర్కొన్నారు. చంద్రబాబును అడ్డుకోవడంతో నీ పతనం ప్రారంభమైందని, త్వరలో ప్రభుత్వం మారబోతోందని హెచ్చరించారు. ఎన్నిరోజులు ఆపుతారో చూస్తామని, ప్రతి కార్యకర్త కుప్పంకు తరలి వచ్చి కూల్చిన క్యాంటిన్‌ ను మళ్లి నిలబెట్టబోతున్నారన్నారు. జగన్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు సైకోల్లా తయారయ్యారని డూండీ రాకేష్‌ మండిపడ్డారు.

సంబంధితవార్తలు

ఆదివాసీ బతుకుల్లో అభివృద్ధి వెలుగులు

సీఎం చంద్రబాబుకు ఎంపీ కేశినేని నివేదిక

మళ్లీ జన్మంటూవుంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా

Tags: ఆంక్షలుఇబ్బందులుకుప్పంక్రిస్టమస్‌చలానాలుజగన్ రెడ్డిజగన్‌రెడ్డిడూండి రాకేష్నవరాత్రులుభక్తులుమహిళలురక్షణరంజాన్‌రేషన్‌ డీలర్లువిజయవాడవినాయక చవితివ్యాపారులు
Previous Post

కార్యకర్తపై పడిన ప్రతిదెబ్బా నాపై పడ్డట్టే

Next Post

రౌడీ పోలీసులను కోర్టుకీడుస్తాం: చంద్రబాబు

మరిన్ని వార్తలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం
ఆంధ్రప్రదేశ్

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’
ఆంధ్రప్రదేశ్

30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

చైతన్యరధం
@ September 29, 2026
Load More

ముఖ్య వార్తలు

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist