చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

మద్యం అక్రమ రవాణాపై ప్రశ్నకు మంత్రి కొల్లు సమాధానం

by చైతన్యరధం
Feb 14, 2026 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఎక్సైజ్‌ను దోచుకున్నారు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గత ప్రభుత్వంలో అడ్డగోలు దందాలు జరిగాయి..
  • ఐదేళ్లు ఎక్సైజ్ శాఖను దోపిడీ కేంద్రంగా మార్చారు
  • దందాకోసం కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారు
  • కల్తీ మద్యంతో వేల కోట్లు దోచుకున్న ఘనత వాళ్లదే
  • కూటమి వచ్చిన తరువాతే పరిస్థితులను చక్కదిద్దాం
  • మద్యం అక్రమ రవాణాపై ప్రశ్నకు మంత్రి కొల్లు సమాధానం

అమరావతి (చైతన్య రథం): దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని, ఏ పాలకుడూ ఆలోచించలేని దుర్మార్గ ఆలోచనతో ప్రజల నెత్తిన కల్తీ మద్యం రుద్ది జేబులు నింపుకున్న నాయకుడు జగన్‌రెడ్డి అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. 2019-24 మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా రవాణా, వాహనాల స్వాధీనం గురించి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కల్తీ మద్యం వ్యవహారం వెనుక కింగ్‌పిన్ వెనకున్న కింగ్ ఎవరో బయట పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అదే సమయంలో మద్యం తయారీ కంపెనీల నుంచి కమిషన్ల రూపంలో మద్యం కేసుపై రూ.250, బీరు కేసుపై రూ.150 తీసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. నాసిరకమైన మద్యం కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరిగిందని, ఆ సమయంలో వేలాది వాహనాలు సీజ్ చేశారన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదానికి అమాయక ప్రజలకు చెందిన వాహనాలు సీజ్ చేయబడ్డాయి. ప్రధానంగా ఆటోలాంటి వాహనాలను విడుదల చేసి వారి జీవనోపాధి కాపాడాలని సూచించారు.

మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. “గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలతో మద్యం వ్యాపారం మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి.. దశలవారీ మద్య నిషేధం అన్నారు. ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందనే వింత వాదన తీసుకొచ్చి అడ్డగోలుగా ధరలు పెంచారు. తర్వాత మద్యం వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తుల్ని వ్యాపారంలోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న బ్రాండ్లను తరిమేసి సొంత బ్రాండ్లను తీసుకొచ్చి, వాటినే అమ్మేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులు ఏర్పాటు చేశారు” అని దుయ్యబట్టారు.
“నాణ్యమైన మద్యం అందుబాటులో లేకపోవడం, ధరలు భారీగా పెరగడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగింది. మరోవైపు నాటు సారా తయారీ కూడా పెరిగింది. ఫలితంగా జంగారెడ్డిగూడెంలో 22మంది యువకులు బలైపోయారు. లక్షలాది మంది కిడ్నీ, లివర్ వ్యాధులతో ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గత ప్రభుత్వ హాయంలో సుమారు రూ.3500 కోట్లకు పైగా మద్యం కుంభకోణం జరిగిందని, ఆ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణం మొత్తాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం రూపంలో విడుదల చేశాం” అని గుర్తు చేశారు. ప్రభుత్వ షాపుల పేరుతో ఖజానాకు చేసిన నష్టాన్ని స్పష్టంగా పేర్కొన్నామన్నారు.

సంబంధితవార్తలు

హామీల అమలుపై జగన్‌వి పచ్చి అబద్ధాలు: అచ్చెన్నాయుడు

చంద్రబాబుపై కేసు జగనాసుర కుట్ర

మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకూ జగన్‌ కనుసన్నల్లోనే!

“కూటమి అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ ప్రకటించాం. నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచడంతో పాటుగా, పాత బ్రాండ్లను పునరుద్దరించాం. పైగా ప్రతి మద్యం బాటిల్‌ను 13 రకాలుగా పరీక్షిస్తున్నాం. డిస్టిలరీల నుంచి షాపుల్లోకి వచ్చే ప్రతి బాటిల్ ట్రాక్ అండ్ ట్రేస్ విధానంతో ట్రాక్ చేస్తున్నాం. ధరలను కూడా పొరుగు రాష్ట్రాలతో సమానంగా చేశాం. ఫలితంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమ రవాణా తగ్గడంతో పాటు.. పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో మద్యం అమ్మకాలు పెరిగాయి. నవోదయం 2.0 కార్యక్రమంతో నాటు సారాను పూర్తిగా నిర్మూలించాం” అని వివరించారు. కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న మద్యంపై ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేసి ప్రభుత్వంపై నిందలేసేందుకు వైసీపీ ప్రయత్నించిందని, ఈ కేసుల్లో ఏకంగా గతంలో మంత్రులుగా పని చేసిన వారే ప్రత్యక్ష పాత్ర పోషించడం సిగ్గుచేటని మంత్రి కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 జూన్ 1నుండి 2024 జూన్ 30 మధ్యకాలంలో 29 కల్తీ మద్యం కేసులు నమోదు చేయగా, 191మందిని అరెస్టు చేసి 9055 లీటర్ల కల్తీ మద్యం, 2465 లీటర్ల స్పిరిట్, 34 వాహనాలు సీజ్ చేశామన్నారు. 31,057 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం కేసులు నమోదుచేసి 5,81,963 లీటర్ల మద్యం, 10,239 వాహనాలను సీజ్ చేశామన్నారు. 2019 జూన్ 1నుండి 2026 జనవరి వరకు 26,846 వాహనాలు స్వాధీనం చేసుకోగా అందులో 4358 వాహనాలను విడుదల చేశామన్నారు. 18,047 వాహనాలు వేలం వేశామని, ఇంకా 4441 వాహనాలను త్వరలో విడుదల చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు.

Tags: ఎక్సైజ్‌ శాఖఎక్సైజ్ శాఖ మంత్రి కోల్లు రవీంద్రమద్యంమద్యం అక్రమ రవాణా
Previous Post

హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

Next Post

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026

కార్యకర్త
@ August 14, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-08-2026

కార్యకర్త
@ August 13, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి
ఆంధ్రప్రదేశ్

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
రాజధానిలోకి రయ్ రయ్..
ఆంధ్రప్రదేశ్

రాజధానిలోకి రయ్ రయ్..

చైతన్యరధం
@ August 13, 2026
గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి
ఆంధ్రప్రదేశ్

గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి

చైతన్యరధం
@ August 13, 2026
డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు
ఆంధ్రప్రదేశ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు

చైతన్యరధం
@ August 13, 2026
పన్నుల పరిపాలనలో ఏపీ దేశానికే ఆదర్శం
ఆంధ్రప్రదేశ్

పన్నుల పరిపాలనలో ఏపీ దేశానికే ఆదర్శం

చైతన్యరధం
@ August 13, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
అమరావతికి రాజమార్గం

అమరావతికి రాజమార్గం

చైతన్యరధం
@ August 12, 2026

భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సంస్కరణలు

చైతన్యరధం
@ August 11, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
రాజధానిలోకి రయ్ రయ్..

రాజధానిలోకి రయ్ రయ్..

చైతన్యరధం
@ August 13, 2026
గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి

గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి

చైతన్యరధం
@ August 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist