చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

నాయుడుపేటలో రూ.4వేల కోట్లతో ఇండో-కొరియన్ బ్యాటరీ విడిభాగాల తయారీ పరిశ్రమ

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి ఏపీని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్

by చైతన్యరధం
November 12, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
నాయుడుపేటలో రూ.4వేల కోట్లతో ఇండో-కొరియన్ బ్యాటరీ విడిభాగాల తయారీ పరిశ్రమ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తిరుపతి జిల్లా నాయుడుపేటలో భారీ బ్యాటరీ ముడి పదార్థాల తయారీ ప్లాంట్ ఏర్పాటు
  • కార్బన్ రిసోర్సెస్, దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎం అండ్ టీ సంయుక్త భాగస్వామ్యంతో పరిశ్రమ
  • మూడు దశల్లో 230 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు
  • 2031 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి
  • ఏటా 1.8 లక్షల టన్నుల చొప్పున రెండు రకాల బ్యాటరీ ముడిపదార్థాల తయారీ
  • 700 మందికి ప్రత్యక్షంగా… 3,500 నుంచి 5వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు
  • బ్యాటరీ పరీక్షలు, రీసైక్లింగ్ పరిశోధనలకు ఐఐటీ తిరుపతితో కలిసి పనిచేయాలని మంత్రి నారా లోకేష్ సూచన
  • దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి ఏపీని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్

విశాఖపట్నం (చైతన్యరథం): తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4వేల కోట్ల పెట్టుబడితో భారీ బ్యాటరీ ముడిపదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. భారత్‌కు చెందిన కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (్పు=PL), దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎం అండ్ టీ (్పుOSవీO Aవీ&T) కంపెనీలు సంయుక్తంగా ఈ పరిశ్రమను నెలకొల్పనున్నాయి. కార్బన్ కాస్మో అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా మరో 3,500 నుంచి 5వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో బుధవారం రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌తో కార్బన్ కాస్మో సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఏర్పాటు, పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యం, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై చర్చించారు.

230 ఎకరాల్లో మూడు దశల్లో పరిశ్రమ ఏర్పాటు
నాయుడుపేటలో 230 ఎకరాల విస్తీర్ణంలో దక్షిణ కొరియాకు చెందిన కాస్మో సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర అవసరాలకు వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కీలకమైన ఫెరిక్ ఫాస్ఫేట్ (ఖీP), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LఖీP) క్యాథోడ్ పదార్థాలను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. మూడు దశల్లో పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో ఏటా 30 వేల టన్నుల ఫెరిక్ ఫాస్ఫేట్, 30వేల టన్నుల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ ఉత్పత్తి సామర్థ్యంతో 2028 మధ్య నాటికి ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2031 నాటికి మూడో దశను పూర్తి చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు.

మూడు దశలు పూర్తయిన తర్వాత ఏటా 1.8 లక్షల టన్నుల ఫెరిక్ ఫాస్ఫేట్, మరో 1.8 లక్షల టన్నుల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ తయారు చేయనున్నారు. ఇందులో ఏటా 1.3 లక్షల టన్నుల వరకు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అక్టోబరు 16న అమరావతిలోని ఎసఆరఎం యూనివర్సిటీలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ నెల 6వ తేదీన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.

బ్యాటరీ తయారీ రంగంలో ఏపీకి కీలక పెట్టుబడి
కార్బన్ కాస్మోలో భాగస్వామిగా ఉన్న కోల్‌కతాకు చెందిన కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే విజయనగరం జిల్లా బొబ్బిలిలో కాల్సిన్డ్ పెట్రోలియం కోక్ తయారీ పరిశ్రమను నిర్వహిస్తోంది. మరో భాగస్వామి అయిన దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎంఅండ్‌టీ బ్యాటరీ క్యాథోడ్ పదార్థాల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ. శామ్‌సంగ్ ఎస్‌డీఐ, ఎల్‌జీ ఎనర్జీ సొల్యూషన్ వంటి ప్రముఖ బ్యాటరీ తయారీ కంపెనీలకు ఈ సంస్థ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో నాయుడుపేటలో ఏర్పాటు కానున్న పరిశ్రమ దేశీయంగా బ్యాటరీల తయారీకి అవసరమైన కీలక ముడి పదార్థాల లభ్యతను పెంచడంతో పాటు విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దోహదపడనుంది.

ఐఐటీ తిరుపతితో కలిసి పరిశోధనలు చేపట్టాలి
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ బ్యాటరీల తయారీతో పాటు పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బ్యాటరీ క్యాథోడ్ పదార్థాల నాణ్యత పరీక్షలు, వినియోగించిన బ్యాటరీల నుంచి విలువైన పదార్థాలను తిరిగి సేకరించే రీసైక్లింగ్ సాంకేతికతపై పరిశోధనల కోసం ఐఐటీ తిరుపతితో కలిసి ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కాస్మో సంస్థ ప్రతినిధులను కోరారు.
ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి ఏపీని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్
“కార్బన్ కాస్మో సంస్థను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్-దక్షిణ కొరియా భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి బ్యాటరీ క్యాథోడ్ తయారీ సాంకేతికత నాయుడుపేటకు రానుంది. దేశంలో బ్యాటరీల తయారీకి అవసరమైన కీలక ముడిపదార్థాల సరఫరాలో ఉన్న లోటును భర్తీ చేసేందుకు ఈ పరిశ్రమ దోహదపడుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
సమావేశంలో కార్బన్ రిసోర్సెస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అభినవ్ కుమార్ జలాన్, కాస్మో ఏఎం అండ్ టీ వైస్ ప్రెసిడెంట్ డ్యూక్ క్యూ పార్క్, జనరల్ మేనేజర్ బ్యోంగ్‌డే కిమ్, అమన్ కపూర్, సియుంగ్ జోంగ్ లీ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 12-11-2026

Next Post

పారిశ్రామిక రాయితీలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

మరిన్ని వార్తలు

ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు
ఆంధ్రప్రదేశ్

ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు

November 12, 2026
పారిశ్రామిక రాయితీలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక రాయితీలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

November 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-11-2026

November 12, 2026
సాగర తీరాన సీఐఐ సదస్సు
ఆంధ్రప్రదేశ్

సాగర తీరాన సీఐఐ సదస్సు

November 12, 2026
సీఎం చంద్రబాబుతో ‘రెన్యూ’ గ్రూప్ సీఈవో సుమంత్ సిన్హా భేటీ
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుతో ‘రెన్యూ’ గ్రూప్ సీఈవో సుమంత్ సిన్హా భేటీ

November 12, 2026
ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షిప్‌పై దృష్టి సారించాలి
ఆంధ్రప్రదేశ్

ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షిప్‌పై దృష్టి సారించాలి

November 12, 2026
Next Post
పారిశ్రామిక రాయితీలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

పారిశ్రామిక రాయితీలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

ముఖ్య వార్తలు

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

by చైతన్యరధం
November 10, 2026

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం తలసరి ఆదాయంలో 13వ స్థానం... అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు...

కూటమి ప్రభంజనం

కూటమి ప్రభంజనం

by చైతన్యరధం
November 10, 2026

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం 58.9 శాతం ఓట్లతో ఘన విజయం (దీన్ని కూడా హైలెట్ చేసుకోవాలి) 2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల...

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు

ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు

by చైతన్యరధం
November 12, 2026

యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో సీఎం చంద్రబాబు భేటీ విశాఖపట్నం (చైతన్యరథం): రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు...

పారిశ్రామిక రాయితీలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

పారిశ్రామిక రాయితీలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

by చైతన్యరధం
November 12, 2026

జపాన్ రాయబారి కెయిచీ ఓనోతో సీఎం చర్చ విశాఖపట్నం (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పారదర్శకమైన రాయితీల విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

నాయుడుపేటలో రూ.4వేల కోట్లతో ఇండో-కొరియన్ బ్యాటరీ విడిభాగాల తయారీ పరిశ్రమ

నాయుడుపేటలో రూ.4వేల కోట్లతో ఇండో-కొరియన్ బ్యాటరీ విడిభాగాల తయారీ పరిశ్రమ

by చైతన్యరధం
November 12, 2026

తిరుపతి జిల్లా నాయుడుపేటలో భారీ బ్యాటరీ ముడి పదార్థాల తయారీ ప్లాంట్ ఏర్పాటు కార్బన్ రిసోర్సెస్, దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎం అండ్ టీ సంయుక్త...

చైతన్యరధం ఈ పేపర్ 12-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 12-11-2026

by కార్యకర్త
November 12, 2026

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.