చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సైకోకి సుప్రీంకోర్టు షాక్‌!

సీఎం జగన్‌ తో పాటు సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

by చైతన్యరధం
November 4, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, ముఖ్య వార్తలు
సైకోకి సుప్రీంకోర్టు షాక్‌!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యమెందుకు?
  • విచారణ ముందుకు సాగకుండా వందలాది డిశ్చార్జి పిటిషన్లు
  • కేసుల దర్యాప్తులో అసాధారణ జాప్యంపై రఘురామ పిటిషన్‌

అమరావతి -చైతన్యరథం : తనకున్న దోపిడీ జబ్బు ఎదుటివారికి ఉన్నట్లుగా భ్రమించే విచిత్రమైన మానసికరోగంతో బాధపడుతూ రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసులతో వేధిస్తున్న సైకో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పాపాలపుట్ట బద్దలవుతోంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ బెయిల్‌ పై తిరుగుతున్న అంతర్జాతీయ గజదొంగ జగన్‌ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో విచారణ అసాధారణ జాప్యాన్ని సవాల్‌ చేస్తూ ఎంపి రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌ పై సుప్రీంకోర్టు స్పందించింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎన్వీఎన్‌ భట్టిలతో సుప్రీం ధర్మాసనం జగన్‌ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ప్రశ్నించింది. విచారణ ఆలస్యానికి గల కారణాలు చెప్పాలంటూ దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌ను ఎందుకు విచారించ కూడదో చెప్పాలని ఆదేశించింది. జగన్‌ సహా కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేస్తూ. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్షకోట్లు, తాను అధికారంలోకి వచ్చాక జలగలా ప్రజలరక్తాన్ని తాగి మరో రెండున్నర లక్షలకోట్లు వెరసి ఇప్పటివరకు మూడున్నర లక్షలకోట్లు దోచుకున్న అవినీతి చక్రవర్తి జగన్‌ కు సమీపంలో షాక్‌ ట్రీట్‌ మెంట్‌ తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి.

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్‌ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు ఆలస్యంపై ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ తో పాటు దర్యాప్తు సంస్ధ సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. జగన్‌ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో అసాధారణ జాప్యాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ నోటీసు లు పంపింది. ఏపీలో సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌ అక్ర మాస్తుల కేసు దర్యాప్తు నానాటికీ ఆలస్యమవుతోందని, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచా రణ ముందుకు సాగకుండా జగన్‌తో పాటు ఇతర నిందితులు వందల కొద్దీ డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ తన పిటిషన్‌లో ఆరోపించారు. అలాగే ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ఇప్పటికే 3041సార్లు వాయిదా వేసిందని కూడా పేర్కొన్నారు. కేసు విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్‌ లో కోరారు. ఈ పిటిషన్‌ ను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎన్వీఎన్‌ భట్టిల ధర్మాసనం గురువారం విచారించింది. ఈ పిటిషన్‌ పై స్పందించిన సుప్రీంకోర్టు జగన్‌ కేసుల్లో విచారణ ఎందుకుఆలస్యం అవుతుందో చెప్పాలని అడి గింది. అలాగే జగన్‌ కేసుల్ని తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన సుప్రీంకోర్టు.. రఘురామ బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని కోరుతూ వైఎస్‌ జగన్‌తో పాటు సీబీఐకీ నోటీసులు పంపింది. జగన్‌ పై కేసుల విచారణలో జాప్యానికి గల కారణాలు వెల్లడిరచాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.  అలాగే ఈకేసులో ఇతర 12మంది ప్రతివాదులకూ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..తదుపరి విచారణ ను వచ్చే ఏడాది జనవరి నెలకు వాయిదా వేసింది.

జగన్‌పై కేసుల వివరాలివీ!

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లకు పైగా దోచుకున్న జగన్‌పై సిబిఐ 10, ఈడి 7 కేసులతోపాటు మరో 21 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి జగన్‌ సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటుచేసి ఏవిధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారో వివరిస్తూ…11 చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. ఈ కేసులకు సంబంధించి 2013నుంచి జగన్‌ షరతులతో కూడిన బెయిల్‌పై బయటతిరగుతున్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి 43వేల కోట్ల దోపిడీ కేసులో తప్పించుకు తిరుగుతున్న జగన్‌… ఒక్కఛాన్స్‌ పేరుతో ప్రజలను నమ్మించి 2019లో అధికారపగ్గాలు కైవసం చేసుకు న్నారు. ప్రజలు ఒక గజదొంగ చేతికి రాష్ట్రఖజానా తాళాలు ఇవ్వడంతో గత నాలుగేళ్లుగా విచ్చలవిడి దోపిడీకి తెగబడ్డారు. 2004-09 మధ్య 1.03లక్షల కోట్లు దోచుకున్‌ జగన్‌… గత నాలుగున్నరేళ్ల పాలనలో మరో 2.55లక్షల కోట్లు దిగమింగారు. మొత్తంగా ఇప్పటివరకు రూ.3,58,500 కోట్లు దోచుకుని అంతర్జాతీయస్థాయి అవినీతి చక్రవర్తిగా పేరొందాడు.

జగన్‌పై సిబిఐ వేసిన ఛార్జిషీట్ల్లు

బహిరంగంగా 16 కంపెనీలకు, రహస్యంగా 50 సూట్‌ కేసు కంపెనీలకు అధిపతిగా ఉన్న జగన్‌పై తెలంగాణా సిబిఐ కోర్టులో 11ఛార్జిషీట్లు దాఖలయ్యాయి.

  1. మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్లలో హెటిరో, అరబిందో కంపెనీలకు 250 ఎకరాల భూములు కేటాయించగా, క్విడ్‌ ప్రోకో ద్వారా ఆ కంపెనీలు సాక్షిలో రూ.29.50కోట్లు పెట్టుబడి పెట్టాయి. దీనిపై 31-3-2012లో చార్జిషీటు దాఖలైంది.
  2. పోలెపల్లి సెజ్‌ లో మరో 60ఎకరాలను హెటిరో, అరబిందో కంపెనీలకు దారిమళ్లించారు. ఇందుకు గాను మరో 66.30 కోట్లు జగన్‌ కంపెనీల్లో పెట్టు బడులు పెట్టారు. దీనిపై 23-4-2012న 2వ చార్జిషీటు దాఖలైంది.
  3. గ్రీన్‌ బెల్ట్‌ ఏరియా తగ్గించి రాంకీ సంస్థకు లబ్ధికలిగించినందుకు గాను, ఆ సంస్థ జగన్‌ కంపె నీల్లో 9.9 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. దీనిపై 7-5-2012న 3వ చార్జిషీటు దాఖలైంది.
  4. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యంత విలువైన తీరప్రాంత భూములను వ్యాన్‌ పిక్‌కు కట్టబెట్టినం దుకు గానీ, ఆ సంస్థలో డైరక్టర్లుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, మరికొందరు జగన్‌ కంపెనీల్లో 854.40 కోట్లు పెట్టబడిగా పెట్టారు.దీనిపై 13-8-2012న 4వ చార్జిషీటు దాఖలైంది.
  5. కడపలో దాల్మియా సిమెంట్స్‌కు 1005 ఎకరాలు కట్టబెట్టారు. ఇందుకుగాను ఆ సంస్థ ప్రతినిధులు జగన్‌ కంపెనీల్లో 205కోట్లు పెట్టుబడిగా పెట్టారు. దీనిపై 8-4-2013న 5వ చార్జిషీటు దాఖలైంది.
  6. నిబంధనలకు విరుద్దంగా ఇండియా సిమెంట్స్‌ కు భూములు ధారాదత్తం చేసినందుకు గాను ఆ సంస్థ ప్రతినిధులు జగన్‌ కంపెనీలో 140కోట్లు పెట్టుబడిగా పెట్టారు. దీనిపై 10-9-2013న 6వ చార్జిషీటు దాఖలైంది.
  7. కడపజిల్లాలో తమ సొంత సంస్థ భారతీ సిమెంట్‌ కు నిబంధనలకు విరుద్దంగా 2037ఎకరాల సున్న పురాయి గనులను కేటాయించుకున్నారు. దీనిపై 10-9-2013న 7వ చార్జిషీటు దాఖలైంది.
  8. పెన్నా సిమెంట్స్‌కు ఆయాచిత లబ్ధి కలిగించనం దుకుగాను ఆసంస్థ జగన్‌కంపెనీల్లో రూ.68 కోట్లు పెట్టుబడిగా పెట్టింది.దీనిపై 10-9-2013న 8వ చార్జిషీటు దాఖలైంది.
  9. ఇందుటెక్‌కు 250ఎకరాల భూములను కట్టబెట్టి నందుకుగాను ఆ సంస్థ జగన్‌ కంపెనీల్లో 15కోట్లు పెట్టుబడిగా పెట్టింది.దీనిపై 17-9-2013న 9వ చార్జిషీటు దాఖలైంది.
  10. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జి హబ్‌ పేరు తో ఇందూ గ్రూప్‌కు 8844 ఎకరాలు కేటాయిం చారు. ఆ సంస్థ ప్రతినిధులు జగన్‌ కంపెనీల్లో 70 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. దీనిపై 17-9-2013 న 10వ చార్జిషీటు దాఖలైంది.
  11. హౌసింగ్‌ పథకంలో ఇందు గ్రూప్‌కు ఆయాచిత లబ్ధి కలిగించినందుకుగాను జగన్‌ కంపెనీలకు మ రో 70కోట్లు పెట్టుబడులుగా వెళ్లాయి.ఇందుకుగా ను 11వ చార్జిషీటు 17-9-2013న దాఖలైంది.
  12. వ్యవస్థలను మేనేజ్‌ చేసి పదేళ్లుగా బెయిల్‌ పైనే!

జగన్‌రెడ్డి పదేళ్ల నుండి బెయిల్‌పై ఎలా ఉండగలి గారు కోర్టు వాయిదాలకు కూడా హాజరవ్వకుండా ఎలా మినహాయింపు పొందుతున్నారు? లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జయలలిత, శశికళ, డి.రాజా, కనిమొళి, సత్యం రామలింగరాజుపై మోపబడిన కుంభకోణాలతో పోల్చితే జగన్‌రెడ్డి కుంభకోణాల విలువ వెయ్యి రెట్లు ఎక్కువ.

జయలలిత, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, బంగారప్ప, శిబుసోరెన్‌, ఓంప్రకాశ్‌ చౌతాల, మధుకోడా సీఎంలుగా ఉన్నప్పటికీ వారికి లేని మినహాయింపులు జగన్‌రెడ్డి ఎలా పొందగలుగుతున్నారు? లూటీ సొమ్ముతో, అధికార బలంతో, క్రిమినల్‌ చర్యలతో వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడం కారణం కాదా? తాను వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తూ, దాన్ని కప్పిపెట్టుకోవడానికి తన దుష్ట లక్షణాలను టీడీపీకి అంటగట్టి చంద్రబాబు వ్యవస్థలను  మేనేజ్‌ చేస్తున్నారంటూ అబద్ధపు ప్రచారం చేస్తూ తన దుష్ట లక్షణాలను ఎదుటి వారికి అంటగట్టడం జగన్‌రెడ్డి నైజంగా వుంది.

దేశంలోనే అత్యంత ధనిక సిఎం సైకో జగన్‌!

అసోసియేషన్‌ ఫర్‌ డెమెక్రటిక్‌ రిఫామ్స్‌ (ఎబిఆర్‌) రిపోర్టు ప్రకారం రూ.510కోట్ల అధికారిక ఆస్తులతో జగన్‌ దేశంలోనే అత్యంత ధనిక సిఎంగా ఉన్నారు. దేశంలోని మిగిలిన 29 రాష్ట్రాల సిఎంల ఆస్తుల విలువ రూ.508.47 కోట్లు అయితే, ఒక్క జగన్‌ ఆస్తులే రూ.510కోట్లు. లెక్కల్లో చూపని ఆస్తులతో కలిపితే ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం జగన్‌ ఆస్తులు రూ.3,58,500 కోట్లు. 2004లో జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సిఎం కాక ముందు జగన్‌ ఆస్తి కేవలం 1.73 కోట్లు మాత్రమే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ సంపాదనతో లక్షలకోట్ల పోగేసిన జగన్‌ అవినీతి చరిత్ర ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం కేస్‌ స్టడీగా కూడా తీసుకుంది. జగన్‌, ఆయన కుటుంబసభ్యుల నికర ఆస్తుల విలువ 2021-22 లెక్కల ప్రకారం రూ.5,877కోట్లు. జగన్‌ అధికారంలోకి వచ్చాక భారతి సిమెంట్స్‌ రూ.768కోట్లు లాభాలను ఆర్జించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిచెందిన తరుణంలో ప్రపంచంలోని అన్నిరంగాలు ఆర్థికమాంద్యంలోకి వెళ్లగా జగన్‌ రెడ్డి కంపెనీలు మాత్రం వేలకోట్ల లాభాలు ఆర్జించాయి. తండ్రి అధికారంలో ఉండగా క్విడ్‌ ప్రోకో-1కు పాల్పడిన జగన్‌, తాను అధికారంలోకి క్విడ్‌ ప్రోకో 2.0కు తెరలేపారు.

గజదొంగ జగన్‌పై కేసుల వివరాలు :

సిబిఐ గుర్తించిన అక్రమాస్తుల విలువ రూ.43వేల కోట్లు

  • కేసులు నమోదైంది                          : 2012
  • షరతులతో బెయిలిచ్చింది            : 2013
  • మొత్తం కేసులు                                : 38
  • చార్జిషీట్లు                                          : 11
  • సిబిఐ కేసులు                                 : 10
  • ఈడి కేసులు                                   : 7
  • ఇతర కేసులు                                : 21
  • డిశ్చార్జి పిటిషన్లు                          : 158
  • ఇప్పటి వరకు వాయిదాలు          : 3041

 

అధికారంలోకి వచ్చాక జగన్‌ రెడ్డి కుటుంబ లూటీ వివరాలు :

  • ల్యాండ్‌ మాఫియా                                                :         రూ.40,000 కోట్లు
  • లిక్కర్‌ మాఫియా                                                  :         రూ.41,000 కోట్లు
  • మైనింగ్‌ మాఫియా                                               :         రూ.35,000 కోట్లు
  • ఇసుక దోపిడి                                                        :         రూ.40,000 కోట్లు
  • సిలికా, బీచ్‌ శాండ్‌ దోపిడీ                                  :         రూ.10,000 కోట్లు
  • భారతి సిమెంటు దోపిడీ                                    :         రూ.12,000 కోట్లు
  • సాగునీటి ప్రాజెక్టులలో కమీషన్లు                     :         రూ.  2,500 కోట్లు
  • ఎర్రచందనం మాఫియా                                 :         రూ.25,000 కోట్లు
  • లేపాక్షి, కూకట్‌పల్లి భూ కుంభకోణం            :         రూ.15,000 కోట్లు
  • విద్యుత్‌ ఒప్పందాలు,కొనుగోళ్ల కమీషన్‌      :         రూ.12,000 కోట్లు
  • పోర్టుల్లో అవినీతి                                            :         రూ. 4,000 కోట్లు
  • ప్రభుత్వ కొనుగోళ్లలో కమీషన్లు.
  • (అంబులెన్స్‌లు, చెత్త వ్యాన్స్‌, బియ్యం వ్యాన్స్‌, మందుల
  • కొనుగోళ్లు వగైరా)                                            :         రూ.10,000 కోట్లు
  • గంజాయి, డ్రగ్స్‌ వాటా                                   :         రూ.10,000 కోట్లు
  • అమూల్‌ కమీషన్‌                                           :         రూ. 1,000 కోట్లు
  • 2019`23 మధ్య సీఎంగా దోచుకున్న అక్రమ సంపాదన    :         రూ.2,55,500 కోట్లు
  • 2004`09 మధ్య జగన్‌రెడ్డి కుటుంబ దోపిడీ                        :         రూ.1,03,000 కోట్లు
  • మొత్తం                                                    :         రూ.3,58,500 కోట్లు
Tags: అక్రమాస్తుల కేసులుఅంతర్జాతీయ గజదొంగఅవినీతి చక్రవర్తి జగన్‌జగన్‌జాప్యండిశ్చార్జి పిటిషన్లుతండ్రి అధికారంనోటీసులురూ.43వేల కోట్లువిచారణవ్యవస్థలు మేనేజ్‌సీబీఐసుప్రీంకోర్టుసైకో
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2023

Next Post

కరువు విలయతాండవం చేస్తుంటే ప్రజాప్రతినిధులకు పట్టదా: అచ్చెన్నాయుడు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

November 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

November 6, 2026
ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు
ఆంధ్రప్రదేశ్

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

November 6, 2026
కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం
ఆంధ్రప్రదేశ్

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

November 6, 2026
‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం
ఆంధ్రప్రదేశ్

‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం

November 6, 2026
‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు
ఆంధ్రప్రదేశ్

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

November 6, 2026
Next Post
కరువు విలయతాండవం చేస్తుంటే ప్రజాప్రతినిధులకు పట్టదా: అచ్చెన్నాయుడు

కరువు విలయతాండవం చేస్తుంటే ప్రజాప్రతినిధులకు పట్టదా: అచ్చెన్నాయుడు

ముఖ్య వార్తలు

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

by కార్యకర్త
November 7, 2026

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

by కార్యకర్త
November 6, 2026

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

by చైతన్యరధం
November 6, 2026

విధ్వంసం, అసత్య ప్రచారం వైసీపీ నైజం ఓటు వేయని జగన్కు ఎన్నికలపై మాట్లాడే నైతిక హక్కు లేదు రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా, ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు ప్రభుత్వంపై బురదజల్లేందుకు...

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

by చైతన్యరధం
November 6, 2026

అమరావతి (చైతన్యరథం): జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ అబద్ధాలు, అరాచకాలు, భయభ్రాంతుల ద్వారా ఓటర్లను మభ్యపెట్టి గెలవాలని ప్రయత్నిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.