చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విధ్వంసక ఆర్థిక విధానాలతో రాష్ట్రం సర్వనాశనం

ధ్వజమెత్తిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడు

by చైతన్యరధం
Feb 10, 2024 at 8:57am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
విధ్వంసక ఆర్థిక విధానాలతో రాష్ట్రం సర్వనాశనం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌రెడ్డి పాలనలో బడ్జెట్‌ కేటాయింపులకు విలువ లేదు
  • అసెంబ్లీకి చెప్పకుండా తెచ్చిన రూ.5 లక్షల కోట్ల రుణాలు ఏం చేశారు?
  • ఆర్‌బీఐ నుంచి తీసుకున్న తాత్కాలిక అప్పులు రూ.1,18,039 కోట్లు ఏమయ్యాయి?
  • ధ్వజమెత్తిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడు

అమరావతి: జగన్‌రెడ్డి అనుసరించిన ఆరు విధ్వంస కర ఆర్థిక విధానాలతో రాష్ట్రం సర్వ నాశనమయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. బ్యాడ్‌డెట్‌ (తప్పుడు రుణాలు), హై కరెప్షన్‌(విశృంఖల అవి నీతి), హై ఇన్‌ఫ్లేషన్‌(అధిక ద్రవ్యోల్బణం), హై అన్‌ ఎంప్లా య్‌మెంట్‌(తీవ్ర నిరుద్యోగం), హై డెఫిసిట్స్‌(భారీ ద్రవ్య`రెవిన్యూ లోటు), సిస్టమ్స్‌ కొలాప్స్‌ (వ్యవస్థల నిర్వీర్యం) అనే ఆరు విధ్వంసకర ఆర్ధిక విధానాలతో జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా నాశనం చేశా రని ఒక ప్రకటనలో యనమల ధ్వజమెత్తారు. జగన్‌ రెడ్డి రాష్ట్రంలోని సహజవనరులను ఇష్టానుసారం దోచు కున్నారు. జగన్‌రెడ్డి ఐదేళ్లలో రూ.6 లక్షల కోట్లు దోచు కున్నారని యనమల ఆరోపించారు.
2-3శాతం కంటే ఎక్కువ ఉండకూడని ద్రవ్యోల్బ ణం నేడు రాష్ట్రంలో 8.5 శాతంగా ఉంది. రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగిత 24శాతం. 2018-19లో రూ.35,467గా ఉన్న ద్రవ్యలోటు 2022-23కి రూ.52,508 కోట్లకు చేరుకుంది. 2018-19లో రూ.13,899గా ఉన్న రెవెన్యూ లోటు 2022-23 నాటికి రూ.43,487కోట్లకు చేరుకుంది.రెవెన్యూ లోటు టీడీపీ హయాంలో మొత్తం రెవెన్యూ రాబడుల్లో 12.12 శాతం ఉంటే నేడు అది 28శాతంగా ఉంది. ఇది టీడీపీ హయాంలో కంటే రెండు రెట్లు కన్నా అధికమని యనమల తెలిపారు.
రాష్ట్ర ఆర్ధిక దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా చేదు నిజా లను దాచిపెట్టి మసిపూసి మారేడు కాయ చేసి రాష్ట్ర ప్రజలను మోసగించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. జగన్‌రెడ్డి పాలనలో అసెంబ్లీ నుంచి అనుమతి పొందిన పద్దులకు సైతం విలువ లేకుండా చేశారు. అసెంబ్లీకి చెప్పేదొకటి చేసేది మరొకటిలా ఐదేళ్ల పాలన సాగింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి శాసనసభకు చెప్పి తెచ్చిన అప్పులని సైతం బుగ్గన దాచిపెట్టారు. ఇవికాక ఏడాదికి లక్ష కోట్లకు పైగా బడ్జెటేతర అప్పులు తెచ్చా రు. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.5లక్షల కోట్లు కేవలం బడ్జె టేతర అప్పులే ఉన్నాయని యనమల స్పష్టం చేశారు.
ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్‌ ప్రసంగాన్ని అబద్ధాల తేనెతుట్టెలా తియ్యగా పలికారు. 2022-23 ఏడాది మొత్తం రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకు ఆప్‌ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి తెచ్చిన తాత్కాలిక అప్పులతోనే నడిపింది. ఏడాదిలో 365 రోజుల్లో 24 రోజులు తప్ప మొత్తం ఏడాది చేబదుళ్లతోనే గడిచింది. ఓడీ 152 రోజులు తీసుకున్నారు. ఈ విధంగా ఆర్‌బీఐ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రూ.1,18,039 కోట్లు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. జగన్‌రెడ్డి పాలన మొదలైన ఏడాది నుంచి చివరి ఏడాది వరకు ఏడాదికి లక్ష కోట్లకు చొప్పున ఐదేళ్లలో రూ.5లక్షల కోట్లు కార్పొరేషన్ల ద్వారా రుణా లు తీసుకున్నారు. ఈ అప్పులను ఎక్కడ ఖర్చు చేశారో కాగ్‌కు సైతం చెప్పలేదు. జగన్‌రెడ్డి ప్రభుత్వ అప్పులపై కేంద్రం, ఆర్‌బీఐ కూడా హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వరంగ సంస్థలకు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఉండాలని బ్యాంకులను ఆర్‌బీఐ హెచ్చరించిం ది. ఐదేళ్లలో జగన్‌రెడ్డి రూ.7.80 లక్షల కోట్లు అప్పులు చేసినా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. 2022-23లో తీసుకున్న బడ్జెట్‌ అప్పులు రూ.67,985 కోట్లు అయితే అందులో నుంచి రాష్ట్రానికి ఆస్తులు సృష్టించే మూల ధన వ్యయానికి చేసిన ఖర్చు కేవలం రూ.9,017 కోట్లు మాత్రమే. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.55 శాతం మాత్రమేనని యనమల తప్పుబట్టారు.
ఖర్చు చేయకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (ఎస్‌జీఎస్‌టీి) ఎలా పెరుగుతుంది?
రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22లో 11,22,837 కోట్లు ఉండగా 2022-23లో 13,17,728 కోట్లకు పెరిగిందని తప్పుడు లెక్కలు ప్రచురించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి శూన్యం. ఆర్‌.టి.ఐ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం జగన్‌రెడ్డి ఐదేళ్లపాలనలో రాష్ట్రం లో గ్రౌండ్‌ అయిన పరిశ్రమలు కేవలం 18. వాటి విలువ కేవలం రూ.5,710కోట్లు. వాటి ద్వారా కల్పిం చబడ్డ ఉద్యోగ అవకాశాలు 9,158. టీడీపీ ఐదేళ్ల హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల సంఖ్య 40, 969, పెట్టుబడులు రూ.11,17,907 కోట్లు, 13,88, 733మంది ఉపాధి అవకాశాలు పొందారు. గత పదేళ్ల లో టీడీపీ,వైకాపా ప్రభుత్వాలు వివిధ రంగాలకు చేసిన వాస్తవఖర్చుల శాతాలుచూస్తే… వ్యవసాయంలో టీడీపీ ప్రభుత్వం 86శాతం ఖర్చుచేస్తే వైకాపా ఖర్చు చేసింది 71శాతం. గ్రామీణాభివృద్ధిలో టీడీపీి 121శాతం ఖర్చు చేస్తే.. వైకాపా చేసింది 72శాతం. నీటిపారుదల, వరద నివారణ పనుల్లో టీడీపీి 102శాతం ఖర్చుచేస్తే, వైకాపా చేసింది 59శాతమే. తాగు నీరు, పారిశుధ్యంలో టిడిపి 130శాతం ఖర్చు చేస్తే.. వైకాపా చేసింది కేవలం 61 శాతం మాత్రమే. వివిధ రంగాలకు బడ్జెట్‌లో కేటాయిం చిన ప్రకారం ఖర్చు చేయకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏ విధంగా పెరుగు తుంది? రాష్ట్ర తలసరి ఆదాయం ఎందుకు పెరుగుతుంది? రాష్ట్రస్థూల ఉత్పత్తిపై వైకాపా ప్రభుత్వం చెప్పే వన్నీ దొంగ లెక్కలే అని యనమల దుయ్యబట్టారు.
జగన్‌రెడ్డి పాలనలో పేదలు మరింత పేదలయ్యారు
బుగ్గన బడ్జెట్‌ ప్రసంగంలో పేదలు తగ్గారని అబద్ధా లు చెప్పారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో మన రాష్ట్రం స్థానం ఎక్కడో చెప్పకుండా పేదరికం తగ్గిందని చెప్పడం అవివేకం. వాస్తవానికి జగన్‌రెడ్డి పాలనలో పేదలు మరింత పేదలయ్యారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో మన రాష్ట్రానిది 13వ స్థానం.హ్యూమన్‌ డెవ లప్‌మెంట్‌ ఇండెక్స్‌లో మనది 20వ స్థానం. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ,తమిళనాడు,కర్ణాటకలు పేదరిక నిర్మూ లనలో మనకంటే ఎంతో మెరుగైనస్థానాల్లో ఉన్నాయి. మన కంటే వనరులు తక్కువైన పొరుగు రాష్ట్రం తెలం గాణ..మనకంటే మెరుగైన స్థానంలో నిలిచింది. పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సిన ఆరోగ్యశ్రీకి కూడా జగన్‌రెడ్డి రూ.1200 కోట్లు బకాయి పెట్టారు. ఇదేనా పేదరిక నిర్మూలన అని యనమల ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ప్రసంగించారు.

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

Previous Post

ఎన్నికల వేళ ఢిల్లీకి ఎందుకు జగన్‌రెడ్డి?

Next Post

మీకు అండగా మేముంటాం.. కుంగిపోవద్దు.. తోడుగా నిలుస్తాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

కార్యకర్త
@ September 29, 2026
కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’
ఆంధ్రప్రదేశ్

30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

చైతన్యరధం
@ September 29, 2026
టీడీపీలోకి వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి వైసీపీ నేతలు

చైతన్యరధం
@ September 29, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్
ఆంధ్రప్రదేశ్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-09-2026

కార్యకర్త
@ September 28, 2026
పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ September 28, 2026
Load More

ముఖ్య వార్తలు

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్

ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్

చైతన్యరధం
@ September 28, 2026
జెట్ ‘స్పీడ్’తో స్వప్నయాత్ర

జెట్ ‘స్పీడ్’తో స్వప్నయాత్ర

చైతన్యరధం
@ September 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

చైతన్యరధం
@ September 29, 2026
టీడీపీలోకి వైసీపీ నేతలు

టీడీపీలోకి వైసీపీ నేతలు

చైతన్యరధం
@ September 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist