చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తెలుగువారి కీర్తి పతాక టీడీపీ

పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర

by చైతన్యరధం
Mar 30, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తెలుగువారి కీర్తి పతాక టీడీపీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే అధికారం ఒక రికార్డు
  • పలు సంస్కరణలకు నాంది పలికిన పార్టీ
  • ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీని నిలబెట్టిన చంద్రబాబు
  • పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర

అనకాపల్లి (చైతన్యరథం): దివంగత ఎన్టీఆర్‌ 43 సంవత్సరాల క్రితం చిన్న వేదికలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నేడు మహా ప్రభంజనంలా మారి, తెలుగువారి కీర్తి పతాకగా నిలిచిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సయిజ్‌ శాఖల మంత్రి, అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పార్టీ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. నాది హ్యుమానిజం (మానవత్వం) అని ప్రకటించిన చరిత్ర ఎన్టీఆర్‌ సొంతం అన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అని నినదించిన మహనీయుడు ఎన్టీఆర్‌. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం సొంతం చేసుకున్న ఘనత టీడీపీకి మాత్రమే సొంతం అని మంత్రి రవీంద్ర అన్నారు.
పలు సంస్కరణలు
అధికారంలోకి రాగానే సంక్షేమానికి పునాది వేసి, రూ. 2కే కిలో బియ్యం, అందరికీ ఇల్లు, పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. బలహీన వర్గాల కోసం, మహిళల కోసం తొలిసారి ఆలోచించారు. మహిళలకు ఆస్తి హక్కు, విద్యా హక్కు కల్పించారు పార్టీ కార్యకర్తలను నిర్మాణాత్మకంగా మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుంది. క్రమం తప్పకుండా పార్టీకి సంస్థాగత ఎన్నికలు టీడీపీలో మాత్రమే జరుగుతున్నాయి. ఆ నిర్ణయాలకు అనుగుణంగా పనులు చేసేలా అడుగులు వేస్తున్నాం. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత టీడీపీది. కోటి సభ్యత్వాలతో రికార్డు సృష్టించామని మంత్రి రవీంద్ర అన్నారు.
పార్టీని నిలబెట్టిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ఎన్నో కుట్రలు చేసినా.. చంద్రబాబు పోరాడి పార్టీని నిలబెట్టారు. విభజనతో రాష్ట్రం నష్టపోయినా.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో గత పాలకులు ప్రజల్ని విడదీసేందుకు ప్రయత్నించినా.. చంద్రబాబు ప్రజల్ని ఏకం చేశారు. ఫలితంగానే గతంలో ఎన్నడూ లేని మెజారిటీ కూటమి పార్టీలకు అందించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెన్షన్‌ మొత్తాన్ని రూ.4000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. ఇళ్ళ స్థలాల పేరుతో జగన్‌ దోచుకుంటే మనం అభివృద్ధి చేస్తున్నాం. భూ భక్షణ చట్టంతో ప్రజల భూముల్ని దోచుకోవడానికి జగన్‌ కుట్రలు చేస్తే… కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడిరది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను నాడు జగన్‌ రెడ్డి నాశనం చేశాడు. కూటమి రాగానే మళ్లీ తెరిచాం. పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా పీ 4 విధానానికి శ్రీకారం చుట్టాం. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. డ్రామాలాడుతూ ప్రజలను జగన్‌రెడ్డి గాలికి వదిలేశారు. స్కాంలు బయటకు వస్తాయనే భయంతో అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. నిన్నటి వరకు పార్టీలో ఉన్న విజయసాయి రెడ్డి మొత్తం కుంభకోణాలు బయట పెట్టాడు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంట్‌ సాక్షిగా జగన్‌ దోపిడీని వివరించారు. తప్పు చేసి నేడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నాడు బూతులు మాట్లాడి.. నేడు వణుకుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుండి కూడా ఒక పారిశ్రామిక వేత్తను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. టీడీపీ ప్రజలకు అండగా ఉంటుంది.. తెలుగు వారి ఖ్యాతిని కాపాడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

Previous Post

43 ఏళ్ళ టీడీపీ ఉజ్వల చరిత్ర – గుణపాఠాలు

Next Post

టీడీపీతోనే సంక్షేమానికి నాంది

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యలో సంస్కరణలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist