చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సిగ్గుందా సునీల్‌ కుమార్‌… తల ఎక్కడ పెట్టుకుంటావ్‌?

by చైతన్యరధం
Nov 4, 2022 at 10:27am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సిగ్గుందా సునీల్‌ కుమార్‌… తల ఎక్కడ పెట్టుకుంటావ్‌?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నువ్వు చేసేది ఊడిగం.. మేం చేసేది ప్రజాపోరాట
  • ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేస్తా.. అరెస్టు చేసే దమ్ముందా?
  • కళంకిత అధికారులారా.. వందరెట్ల మూల్యానికి రెడీకండి
  • ఫిర్యాదులో లేని అయ్యన్నపాత్రుడును ఎలా అరెస్టుచేశారు?
  • 2సెంట్లకే జైల్లో పెడితే… లక్షకోట్లు మింగినోడి సంగతేమిటి?
  • జగన్‌ రెడ్డీ… జనం రాళ్లతో కొడతారు జాగ్రత్త!
  • వైసిపి చెంచాలకు సమాధానం చెప్పే దమ్ముందా?
  • వారి తాత ఎమ్మెల్యే… మీ తాతలా కబ్జాకోరు కాదు

అమరావతి : రాష్ట్రంలోజరిగే అరాచకపాలనకు పరాకాష్ట మాజీ మంత్రి అయ్యన్న అరెస్టు.. బలమైన సమస్య వచ్చిన పుడు డైవర్ట్‌ చేయడానికి ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించడం ఈ ప్రభుత్వం మొదటినుంచి ఫాలో అవుతున్న ఒక టెక్నిక్‌… దానినే ఇప్పుడు జగన్‌రెడ్డి మరోమారు ప్రయోగించారని తెలు గుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. టిడిపి సీనియర్‌ అయ్యన్నపాత్రుడును అర్థ రాత్రి ఆయన ఇంటి తలుపులుగొట్టి అత్యంత అమానీ యంగా అరెస్టు చేయడంపై అధినేత ఆగ్రహోద్రుడ య్యారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి తొత్తులు మారిన సునీల్‌కుమార్‌ వంటి కొందరు కళంకిత అధికారుల ను వదిలిపెట్టబోమని, ఒకటికి వందరెట్లు మూల్యం చెల్లించడానికి అటువంటి వారు సిద్ధంగా ఉండాలని తీవ్రస్వరంతో హెచ్చరించారు. మల్లిఖార్జునరావు అనే ఇరిగేషన్‌ అధికారి ఇచ్చిన ఫిర్యాదులో అసలు అయ్య న్న పేరే లేకపోగా, ఆయనను ఏవిధంగా అరెస్టు చేస్తా రని నిలదీశారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా ఎవరినిప డితే వారిని అరెస్టు చేస్తారా? ఈ ముఖ్యమంత్రిపై నేను కంప్లెయింట్‌ ఇస్తా… అరెస్టు చేసే దమ్ము సిఐడి అధి కారులకు ఉందా అని సవాల్‌ విసిరారు వివేకా హత్య కేసులో సిఎం సోదరి షర్మిళ సిబిఐ అధికారుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలం బహిర్గతం కావడంతో దిక్కుతో చని ముఖ్యమంత్రి తనకు అచ్చొచ్చిన డైవర్షన్‌ పాలిటి క్స్‌ను మరోమారు ప్రయోగించారని తెలిపారు. వివేకా హత్యతోపాటు విశాఖపట్నంలో భూకబ్జాలు, సెటిల్మెం ట్లు,ఆస్తుల దురాక్రమణపై రాజీలేని పోరాటం చేస్తున్న అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్‌ నాయకుల గొం తునొక్కడమే సిఎం జగన్‌ అజెండా..ఇందుకు ఆయన కళంకిత అధికారులను పావుగా ఉపయోగించుకుం టున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేపు అధి కారంలోకి వచ్చాక ఇదే పోలీసు అధికారులతో మీకు బుద్దిచెబుతామని చంద్రబాబునాయుడు హెచ్చరించా రు.

అయ్యన్న మీమాదిరి బాబాయ్‌ని లేపేశాడా?
తెల్లవారు జామున 3గంటలకు అయ్యన్నపాత్రుడు ఇంట్లోకి సిఐడి అధికారులు దొంగల్లా గోడలు దూకి అరెస్టు చేశారు. ఆయనేమైనా మీ మాదిరి బాబాయ్‌ ని హత్య చేశాడా? భూకబ్జాలు, తప్పుడుపనులు చేశారా? ఎందుకు టెర్రరిస్టు మాదిరిగా ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చింది. అయ్యన్నపాత్రుడు భార్య చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం దొంగలమాదిరి అర్థరాత్రి సిఐడి అధికారులు ఇంట్లోకి చొరబడ్డారు.కొందరు తాగిన మైకంలో ఉన్నారు. మేం ఎన్నిచెప్పినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.గేట్లు పగ లగొట్టి అరాచకాన్ని సృష్టించారు. వారి అబ్బాయి రాజే ష్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు.ఈ గొడవంతావిని పై అంతస్తులో ఉన్న అయ్యన్న కిందకు దిగివచ్చారు. ఆ యనను కనీసం చెప్పులుకూడా వేసుకోనీయకుండా లాక్కెళ్లి వ్యాన్‌లోకి నెట్టి రాక్షసుల్లా ప్రవర్తించారు. సిఐడి అధికారులారా మీకు సిగ్గుందా… దమ్ముంటే బాబాయ్‌ని చంపిన వారిని అరెస్టు చేయండి.

సంబంధితవార్తలు

త్వరలోనే జన్మభూమి -2

రికార్డుస్థాయిలో పింఛన్ల పంపిణీ

నా రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను చూడలేదు

వందల ఎకరాలు దానం చేసిన కుటుంబం
అయ్యన్నపాత్రుడు కుటుంబానికి వందల ఎకరాలు దానం చేసిన చరిత్ర ఉంది. ఇందుకు కృతజ్జతగా ఒక ఊరికి అయ్యన్నపాలెం అని పేరుకూడా పెట్టారు.వారి తాత ఎమ్మెల్యే. అయ్యన్నపాత్రుడు 40ఏళ్లుగా టిడిపి లో అగ్రనేత. 2 సెంట్లు పర్మిషన్‌ లేకుండా బిల్డింగ్‌ కట్టారన్ననేరంపై ఆయనను అత్యంత అమానవీయం గా అరెస్టు చేశారు. వేలఎకరాలు భూకబ్జాలు చేసిన చరిత్ర మీది. అలా చేయాల్సి వస్తే మిమ్మల్ని ఎన్నేళ్లు జైల్లో పెట్టాలి? ఇడుపుల పాయలో వైఎస్‌ కుటుంబం 650 ఎకరాలు ఆక్రమిస్తే నేను ఏరియల్‌ సర్వే చేయిం చి అసెంబ్లీలో నిలదీశా. తప్పించుకోలేక నాటి సిఎం రాజశేఖర్‌ రెడ్డి మా నాన్నకు చట్టం తెలియక అలా చేశారు. ఇప్పుడు నాకు చట్టం గుర్తు వచ్చిందని నంగ నాచి మాటలు చెప్పారు. అవన్నీ నిషేధిత జాబితాలో ఉన్న అసైన్‌ మెంట్‌ భూములు. పేదలకు ఇచ్చిన ఆ భూములను కబ్జాచేసిన నేరానికిగాను వారిపై చట్టపర మైన చర్యలు తీసుకోవాలి. తాను ఈ అంశాన్ని లేవ నెత్తాక కంగారుగా అసెంబ్లీకి వచ్చి ఆ భూములను సరెండర్‌ చేస్తున్నానని చెప్పి మూడునెలలు టైం తీసు కుని చట్టసవరణచేసి శిక్షనుంచి నాటి సిఎం వైఎస్‌ తప్పించుకున్నారు.

మీ ఆక్రమణల సంగతేంటి జగన్‌ రెడ్డీ?
రెండుసెంట్ల సొంత భూమిలో పర్మిషన్‌ లేకుండా కట్టారని అయ్యన్నను అత్యంత దారుణమైన పద్ధతిలో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. అలాచేయాల్సి వస్తే మీ ఆక్రమణల సంగతేమిటి? హైదరాబాద్‌ లో ఆక్రమించిన స్థలంలో వైఎస్‌ ఇల్లు కట్టారు. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. నా హయాంలో డబ్బు చెల్లించి రెగ్యులరైజ్‌ చేసుకోమని చెప్పా. డబ్బు కట్ట కుండా జాప్యంచేసి అధికారంలోకి వచ్చాక ఆ భూమి కి పట్టా చేసుకున్నారు. జగన్‌ రెడ్డి తాత రాజారెడ్డి మంగంపేట బెరైటీస్‌ గనుల్లో ఇల్లీగల్‌ గా పెద్దఎత్తున తవ్వకాలు చేశారు.వాటిపై నటరాజన్‌ కమిషన్‌, హౌస్‌ కమిటీ వేస్తే అక్రమాలను ధృవీకరించారు. అది వేల కోట్ల ఆస్తి.అయ్యన్నపై లేని ఆరోపణలు చేస్తున్న వైసిపి చెంచాలకు దీనిపై సమాధానం చెప్పే దమ్ముందా?

రుషికొండలో అక్రమాల సంగతేమిటి?
రుషికొండపై అటవీ, పర్యావరణ చట్టాల ఉల్లం ఘనలపై హైకోర్టు కూడా స్పందించింది. దీనిపై మా వారు నిరసన తెలియజేయడానికి వెళ్తే అక్కడ అరెస్టు చేశారు. అదే కోర్టులో నాడు ఏమీ జరగలేదని చెప్పిన ప్రభుత్వం… నేడు పాతకట్టడాలే మూడెకరా లు అద నంగా తవ్వారని చెప్పారు. ప్రతివాది ఇంకా పెద్ద మొత్తంలో అక్రమ తవ్వకాలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్ర అటవీశాఖ, పర్యావరణ అధికారుల బృందం విచారణ నిర్వహించాల్సిందిగా కోర్టు ఆదేశిం చింది. ఈ ప్రభుత్వం ఎక్కడ తలపెట్టుకుంటుంది? దేనికైనా ప్రభుత్వంలో ఒక పద్ధతి, ప్రొసీజర్‌ ఉంటుం ది. ఇదొక ఫేక్‌ ప్రభుత్వంగా తయారైంది. రుషికొండ లో డాక్యుమెంట్‌ ఫోర్జరీ చేశారు. కడపలో సిఎం మేన మామ వక్ఫ్‌ బోర్డు ప్రాపర్టీని ఆక్రమించి బుగ్గవంకపై థియేటర్‌ కట్టాడు. నేను ఫిర్యాదుచేస్తా… అరెస్టు చేసే దమ్ము సిఐడికి ఉందా? నీ ఇష్టప్రకారం చేస్తే భయ పడిపోతామని అనుకుంటున్నారా?

కళంకిత అధికారులు తప్పించుకోలేరు!
టిడిపి నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరికీ వార్నింగ్‌ ఇస్తున్నా. అర్థరాత్రి రౌడీలమాదిరి ఇళ్లపైకి వస్తున్నారు. దీనికి తగినవిధంగా చట్టపరంగా చర్య తీసుకునేవరకు వదిలిపెట్టను. కొందరు రిటైరైన వారిని తీసుకుని అరాచకాలు చేస్తున్నారు. అధికార పార్టీ కి తొత్తులుగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్‌ కళంకిత అధికారులు చర్యలనుంచి తప్పించుకో లేరు.మమ్మల్ని శారీరంగా బాధపెట్టాలనుకుంటే మీరు వందరెట్లు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సిఐడి చీఫ్‌ సునీల్‌కుమార్‌..నువ్వు ఊడిగం చేయొచ్చు. మేం ప్రజలకోసం పోరాడున్నాం.ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా.

ఫిర్యాదులో పేరు లేకుండా ఎలా అరెస్టుచేస్తారు?
ఇరిగేషన్‌ అధికారి మల్లిఖార్జునరావు 0.26 సెంట్ల భూమిని ఆక్రమించిన విషయంలో తాము ఎన్‌ ఓసి ఇచ్చానని ఫోర్జరీ సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించాం టూ నెలతర్వాత నేరుగా సిఐడి అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎవడు మల్లిఖార్జునరావు? ఒకవేళ ఫోర్జరీ అయితే నెలరోజులు ఆయన ఏం చేస్తున్నారు? అసలు ఫిర్యాదులో ఏముంది? చింతకాయల విజయ్‌, రాజేష్‌లు నర్సీపట్నం శివపురం స్ట్రీట్‌లోని సర్వే నెం. 277/2, 277/3 0.26సెంట్ల ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్ర మించి ఇల్లుకట్టారట. విజయ్‌, రాజేష్‌ పేరుతో కంప్లె యింట్‌ ఇస్తే అయ్యన్నను అరెస్టు చేయడమేమిటి… సమాధానంచెప్పండి. కంప్లెయింట్‌లో పేరేలేని అయ్య న్నపాత్రుడు ఏవిధంగా ఏ1కింద వస్తారని నేను ప్రశ్ని స్తున్నా. ముఖ్యమంత్రి జగన్‌పై 41వేల కోట్లు మిం గేసినట్లు సిబిఐ, ఈడి చార్జిషీట్లు వేశాయి. వీటిపై ఏం సమాధానం చెబుతారు? ఈ మాదిరి అయితే రేపు మేం అధికారంలోకి వచ్చాక మీ అందరిపై రేపు పెట్టలేమా? ఇటువంటి నిబంధనలే మంత్రులు, ఎమ్మె ల్యేలకు వర్తించదా? అయ్యన్నను అరెస్టుచేసి పైశాచికా నందంకోసం పోలీస్‌స్టేషన్‌లో టార్చర్‌ చేస్తారా? మీరు అరాచకం చేస్తే భయపడి సరెండర్‌ అయిపోవాలా?

40వేలకోట్ల భూములు కొట్టేయలేదా?
విశాఖలో రూ.40వేల కోట్ల ఆస్తులు కొట్టేసి… వాటిని కప్పిపుచ్చుకునేందుకు నలుగురు మాజీ మం త్రులను అరెస్టు చేయిస్తారా? ప్రశ్నించిన అయ్యన్న త్రుడిపైగా రేప్‌ కేసు పెడతారా? వారి పూర్వీకులు మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేస్తే ఫోటో ఎందుకు తీశా రనిత అడిగితే రేప్‌ కేసు పెట్టిస్తారా.. సిగ్గనిపించడం లేదా? రేపు అదే ఆఫీసర్లతో మీ కథ చెబుతా..సిద్ధంగా ఉండండి. అయ్యన్న కుటుంబంపై 12 అక్రమ కేసులు పెట్టారు. 43ఏళ్లుగా తమవారిపై కేసులు లేవని అయ్యన్న భార్య పద్మావతి చెప్పింది. రాష్ట్రంలో కొంద రు కళంకిత అధికారులను అడ్డుపెట్టుకొని స్టేట్‌ స్పా న్సర్డ్‌ టెర్రిరిజానికి పాల్పడుతున్నారు. రెండు సెంట్లకు కేసు పెట్టిన సిఐడి అధికారుల చరిత్ర చెప్ప మంటా రా? ఆ సిఐడి పోలీసులకు పద్మశ్రీ అవార్డులుఇవ్వాలి. పబ్లిక్‌ వారిని ఛీ కొడుతున్నారు. సమాజం అసహ్యిం చుకుంటోంది. ఇలాంటివి రాష్ట్రంలో కొన్నివేల కేసులు ఉన్నాయి. మీకు అయ్యన్నపాత్రుడే దొరికారా? సిబిఐకి వ్యతిరేకంగా సిఐని మార్చినవారు అధికారిని బెదిరిం చలేరా? నువ్వు తప్పుడు పనులు చేయడానికే సిఎంగా ఉన్నావా? నీచరిత్రే క్రిమినల్‌ చరిత్ర. ఎవడికి చెబుతా రు కాకమ్మ కథలు? అయ్యన్న అకౌంట్‌ కు మీ మాదిరిగా సూట్‌ కేసు కంపెనీల ఎకౌంట్లనుంచి డబ్బు లు రాలేదే? నేను మీలా చేస్తే మీ వంటివారిని లక్షల మందిని అరెస్టు చేయవచ్చు. ఈ రాష్ట్రంలో అంబే ద్కర్‌ రాజ్యాంగం ఉంది. ఉల్లంఘించిన ప్రతివారు శిక్షార్సులే. వైసిపి అధికారంలోకి వచ్చాక 24మందిని బిసి నేతలు, కార్యకర్తలను హతమార్చారు. ఏం చర్యలు తీసుకు న్నారు?

బాబాయ్‌ హంతకులను కాపాడున్నదెవరు?
బాబాయ్‌ హంతకులకు శిక్షపడకుండా అడ్డుకుం టు ఓన్నదెవరో సమాధానం చెప్పు? వివేకా హత్యసమ యంలో పులివెందులలో విధుల్లో ఉన్న సిఐ శంకర య్య సిబిఐ అధికారుల వద్ద వాంగ్మూలం ఇచ్చిన తర్వాత, ఆయనను బెదిరించి జడ్జి ఎదుట 164 స్టేట్‌ మెంట్‌ ఇవ్వకుండా అడ్డుపడిరది ఎవరు? అందుకు గాను తర్వాత ప్రమోషన్‌ ఇచ్చింది ఎవరు? ఈ విషయాన్ని సిబిఐ అఫిడవిడట్‌ లో స్పష్టంగా చెప్పింది. వివేకా హత్య కేసులో మరో నిందితుడు ఉదయ్‌ రెడ్డి ఏకంగా సిబిఐ అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారి రాంసింగ్‌ పైనే కంప్లెయింట్‌ చేశారు. ఇవన్నీ సుప్రీం కోర్టు విన్నతర్వాత వేరే రాష్ట్రానికి కేసును బదిలీచేసే పరిస్థితికి వచ్చారు. కడప ఎంపి సీటు వివాదమే వివేకా హత్యకు దారితీసిందని, అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి ఎంపి సీటు విషయంలో బాబాయ్‌ ను చంపించారని వాంగ్మూలంలో సష్టంగా చెప్పింది. భారతిరెడ్డి మేనమామ భాస్కర్‌ రెడ్డి, ఆయన కొడుకు అవినాష్‌ రెడ్డి. ఇలా చెప్పింది ఎవరో కాదు.. నీ రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు. మళ్లీ గత నెల 21వ తేదీ సిబిఐ ఎదుట మరోమారు ఆమె వాస్తవాలు చెప్పింది. తనకు టిక్కెట్‌ ఇవ్వకపోతే, షర్మిళకు, విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వివేకా కోరారని, వివేకా హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోరం, సునీతకు న్యాయం జరగాలి, నిందితులకు శిక్షపడాలని షర్మిళ కోరారు. నిందితులుఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదని ఆమె చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవ్‌
వైసిపినాయకులకు చెబుతున్నా.. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాఉండవు. మీరుచేసిన పాపాలు శాపం గా మారతాయి. ఈరోజు మీరు తాత్కాలిక ఆనం దం ఉండొచ్చు. ఆరోజు జగన్‌ నమ్మి చాలామంది పారి శ్రామికవేత్తలు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. త ప్పుడు పనులు చేసిన కళంకిత అధికారులందరికీ వార్నింగ్‌ ఇస్తున్నా. అన్నీ రికార్డుల్లో ఉంటాయి. డిఐజి సునీల్‌ నాయక్‌ ఫిర్యాదులో పేరులేని అయ్యన్నను ఎ1గా పెట్టారు. నువ్వో పెద్ద ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌. ప్రాథమిక విచారణ తర్వాత అరెస్టు చేశాం. చట్ట పకారమే చేశామని చెబుతున్న సునీల్‌ నాయక్‌ ను అడుగుతున్నా. సమాధానం చెప్పు డిఐజీ…ఫిర్యాదులో అయ్యన్న పేరు ఉందా? విచారణ చేసేటపుడు మీ మైండ్‌ అప్లయ్‌ చేయండి. జగన్‌ లాంటి వారు చెప్పింది చేస్తే ఇలాంటి వారికి శిక్షతప్పదు.

ఈసారి జగన్‌ పోయేది జైలుకే
ఒక్కసారని జనం అవకాశమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 175 గెలుస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈసారి జగన్‌ పోయేది జైలుకు, ఆ పార్టీ పోయేది బంగాళా ఖాతంలోకి అని హెచ్చరిస్తున్నా. జగన్‌ రెడ్డీ పగటికలలు కనొద్దు. 2024లో జరిగినా, అంతకుముందే ఎన్నికలు జరిగినా మీరు పోయేది జైలుకే. జగన్‌ రెడ్డి ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రశ్నిస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ పై రెక్కీ చేస్తారా? ప్రశ్నించిన వారందరినీ చంపేస్తారా?

అధికారులరా… ఆత్మసాక్షిని అడగండి
నేను 14ఏళ్లు సిఎంగా చేశా. మళ్లీ చేస్తా. పోలీ సులు నాకు నేర్పిస్తారా? ఇదే పోలీసులతో ఉగ్రవాదు లను, మతవిశ్వాసాలను రెచ్చగొట్టేవరిని అదుపుచేశా. మీ ఆత్మను అడగండి, మీ ఇంట్లో అడగండి. మీరు చేసేది తప్పో, ఒప్పో. మీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారు కూడా శిక్షార్హులే.అయ్యన్నపాత్రుడిలాగే మిమ్మల్ని కూడా ట్రీట్‌ చేయొచ్చు. స్పిరిట్‌ ఆఫ్‌ క్రైమ్‌ ఇంపార్టెంట్‌, ఉన్మాదు లు చెప్పినట్లల్లా చేస్తారా? రఘురామను తీసుకెళ్లి కొట్టారు కదా? మానాయకుడు దారపునేని నరేంద్రను కొట్టారు కదా, ఎవరిచ్చారు మీకు అధికా రం? బయటచెబితే భార్య, పిల్లలు బతకరని బెదిరి స్తారా? తమాషా అనుకుంటున్నారా? ఇప్పుడున్న పాల కులు తాత్కాలికం, చట్టం శాశ్వతం. ఖాకీ బట్టలు శాశ్వతం.రేపు వారు జైలుకెళ్లాల్సి వస్తే మిమ్మల్నికూడా వెంట తీసుకెళ్తారు. మా నాయకులు, కార్యకర్తలను వేధించిన అన్నింటిలోనూ ప్రైవేటు కేసులు ఫైల్‌ చేస్తున్నాం. ఎవరినీ వదలిపెట్టం.

టిడిపి అంటే జగన్‌ రెడ్డికి వణుకు
తెలుగుదేశం అంటే జగన్‌ రెడ్డికి వణుకు. మా వాళ్లను అరెస్టు చేసి పైశాచికానందం పొందు ున్నారు. మేం భయపడతామని కలలు కంటున్నారు. మీరు చేసే ప్రతి అరెస్టు లక్షలాది ఓటర్లను ప్రభావితం చేస్తుంది. మిమ్మల్ని జనం అసహ్యించుకుంటున్నారు. ప్రతిఒక్కరూ రాయితీసుకొని మిమ్మల్ని కొట్టేరోజు దగ్గర్లోనే ఉంది. అరెస్టులు, భౌతిక దాడులతో మాన సిక భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం అరాచకంపై త్వరలో ప్రత్యేక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లతాం. ఇంట్లో కూర్చుని డబ్బా కొట్టుకోవడం కాదు. ఈరోజు బయటకు వెళ్లాలంటే పరదాలు కట్టుకునే పరిస్థితి మీది. నీ బటన్‌ నొక్కుడు ఏం పనిచేస్తోంది? కాకినాడనుంచి నిన్న సిఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఒక మహిళ తన కూతురుకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయలేదు. ఇల్లు అమ్మాలంటే మీ మంత్రి గన్‌ మ్యాన్‌ కబ్జా చేశారని ఆవేదన చెందింది. సిఎంకి చెప్పుకోవడానికి వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అరాచకం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోండి. ఒక సిఎంగా ఉండటానికి మీకు అర్హత ఉందా? మానవత్వంలేని ముఖ్యమంత్రి రాజ్యమేలుతున్నారు. అనంతపురం జిల్లాలో కరెంటు తీగలు తగిలి ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో అరాచక , రివర్స్‌ పాలన జరుగుతోంది. పేపర్‌ వారిని కూడా రాయనీయకుండా బెదిరిస్తున్నారు. ఈ అరాచకపాలన ఎంతో కాలం కొనసాగదు.

Tags: 2సెంట్లు40వేలకోట్లుఅక్రమాలుఅధికారులుఅయ్యన్నపాత్రుడుఅరెస్టుఊడిగంకబ్జాకోరుకళంకితజగన్‌ రెడ్డీజైలుతాతదమ్ముందా?దానంప్రజాపోరాటంఫిర్యాదుబాబాయ్భూములుముఖ్యమంత్రిరుషికొండలక్షకోట్లువందల ఎకరాలు
Previous Post

ఎర్రన్నా.. మళ్లీ ఎప్పుడు పుడతావు?

Next Post

రాష్ట్రంలో మైనార్టీలతోనే మార్పుకు శ్రీకారం

మరిన్ని వార్తలు

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి
ఆంధ్రప్రదేశ్

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ July 5, 2025
అందరికీ సంక్షేమం, ప్రతి ఊరికీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

అందరికీ సంక్షేమం, ప్రతి ఊరికీ అభివృద్ధి

చైతన్యరధం
@ July 5, 2025
ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు నిరంతర కృషి
ఆంధ్రప్రదేశ్

ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు నిరంతర కృషి

చైతన్యరధం
@ July 5, 2025
పర్యాటకంగా అల్లూరి పార్క్‌ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

పర్యాటకంగా అల్లూరి పార్క్‌ అభివృద్ధి

చైతన్యరధం
@ July 5, 2025
నీచ రాజకీయాలు జగన్‌ రెడ్డి నైజం
ఆంధ్రప్రదేశ్

నీచ రాజకీయాలు జగన్‌ రెడ్డి నైజం

చైతన్యరధం
@ July 5, 2025
అధికారం పోయినా చెవిరెడ్డి అహంకారం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

అధికారం పోయినా చెవిరెడ్డి అహంకారం తగ్గలేదు

చైతన్యరధం
@ July 5, 2025
ఈ పాపం జగన్‌దే!
ఆంధ్రప్రదేశ్

ఈ పాపం జగన్‌దే!

చైతన్యరధం
@ July 5, 2025
అల్లూరి పోరాటం అందరికీ స్ఫూర్తి దాయకం
ఆంధ్రప్రదేశ్

అల్లూరి పోరాటం అందరికీ స్ఫూర్తి దాయకం

చైతన్యరధం
@ July 5, 2025
Load More

ముఖ్య వార్తలు

స్వచ్ఛ సంకల్పం.. స్వర్ణాంధ్ర పీ-4

స్వచ్ఛ సంకల్పం.. స్వర్ణాంధ్ర పీ-4

చైతన్యరధం
@ July 5, 2025
టీడీపీకి కార్యకర్తలే బ్రాండ్‌

టీడీపీకి కార్యకర్తలే బ్రాండ్‌

చైతన్యరధం
@ July 4, 2025
సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

చైతన్యరధం
@ July 2, 2025
మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ July 5, 2025
అందరికీ సంక్షేమం, ప్రతి ఊరికీ అభివృద్ధి

అందరికీ సంక్షేమం, ప్రతి ఊరికీ అభివృద్ధి

చైతన్యరధం
@ July 5, 2025
ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు నిరంతర కృషి

ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు నిరంతర కృషి

చైతన్యరధం
@ July 5, 2025
పర్యాటకంగా అల్లూరి పార్క్‌ అభివృద్ధి

పర్యాటకంగా అల్లూరి పార్క్‌ అభివృద్ధి

చైతన్యరధం
@ July 5, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist