చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఒకరి అవయవదానంతో మరో 8 మందికి పునర్జన్మ

రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పిలుపు

చైతన్యరధం by చైతన్యరధం
August 3, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
ఒకరి అవయవదానంతో మరో 8 మందికి పునర్జన్మ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దాతలు ముందుకు వస్తే అనేకమంది జీవితాల్లో వెలుగులు
  • మంచి ఆలోచనతో ముందుకు రండి…అవగాహన పెంచండి
  • ఏటా ఐదు లక్షల మంది అవయవాలు చెడిపోయి మరణిస్తున్నారు
  • దాతల అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పాల్గొనేలా చర్యలు
  • కుటుంబసభ్యులకు ప్రశంస, ఆర్థికసాయం అందేలా చూస్తాం
  • రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పిలుపు
  • తన అవయవదానానికి అంగీకారం తెలుపుతూ సమ్మతి పత్రం

విజయవాడ(చైతన్యరథం): అవయవదానం చేస్తే ఒక్కొక్కరు 8 మందికి ప్రాణదానం చేయవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. జీవన్‌దాన్‌ ఆధ్వర్యంలో జాతీయ అవయవదాన వారోత్సవాల్లో భాగంగా అవయవ దానంపై శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిóగా మంత్రి హాజరై ప్రసంగించారు. సాటి మనిషి ప్రాణం నిలబెడితే ఆ దైవం కూడా వారి వెంట ఉంటాడని గుర్తు చేశారు. తీసుకోవడానికి లేని ఇబ్బంది ఇవ్వడానికి ఎందుకు అడ్డం వస్తుందని ప్రశ్నంచారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు 260 మంది అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారని వారికి అభినందనలు తెలిపారు.
90 వేల మంది ఎదురుచూపులు
ఇప్పటికీ రాష్ట్రంలో 90 వేల మంది అవయవదానం దాతల కోసం ఎదురుచూస్తు న్నారని, ఏటా ఐదు లక్షల మంది అవయవాలు చెడిపోవడం వల్ల ప్రాణాలు కొల్పోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో చాల స్వల్పంగా అవయవదాన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, దేశ నిష్పత్తి 0.9 ఉండగా రాష్ట్రం నిష్పత్తి 0.3 ఉందని గుర్తుచేశారు. కిడ్నీ మార్పిడి కోసం 2600 మందికి పైగా ఎదురు చూస్తున్నారని, డయాలసిస్‌ సెంటర్ల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థిస్తున్నారన్నారు. యాక్సిడెంట్లు, సాధారణంగా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి అవయవాలను దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
ఐదేళ్లలో 913 మందికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌
ఈ ఐదేళ్లలో 913 మంది అవయవాలు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశామని, ఈ ఏడాది ఇప్పటివరకు 128 మందికి అవయవాలు మార్చగలిగామని, ఈ ఏడాది 200 లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, దాతలు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో అవయవాలు అవసరమైన వారికి అందించి వారి ప్రాణాలను కాపాడతామన్నారు. జీవన్‌దాన్‌కు వయసుతో సంబంధం లేదని, ఆరోగ్యంగా ఉంటే చాలన్నారు. అవయవదానం చేసేలా దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, అధికారులు, వైద్య సిబ్బందిని ఈ సంద ర్భంగా మంత్రి అభినందించారు.
దాతల కుటుంబసభ్యులకు ఆర్థికసాయం
ఎన్జీవో సంస్థలు, వైద్యశాలలు తమ పరిధిలో కూడా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు విజన్‌ ఉన్న నాయకులని వారి సహకారంతో అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడతామని తెలిపారు. ఇప్పటివరకు అవయవదానం చేసిన వారి అంత్యక్రి యల్లో వైద్యులు, వాలంటీర్లు పాల్గొని వీరవందనం చేస్తున్నారని, ఇకపై వారితో పాటు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పాల్గొని వీరవందనం సమర్పించేలా సీఎంతో మాట్లాడతానని చెప్పా రు. అలాగే అవయవదానం చేసిన కుటుంబసభ్యులకు ప్రశంసాపత్రంతో పాటు ఆర్థిక సాయం కూడా అందించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
మంత్రి అవయవదానానికి అంగీకారం
జాతీయ అవయవదానం దినోత్సవం సందర్భంగా ఈ నెల 3న కేంద్రం అందించే అవార్డుకు మన రాష్ట్రం ఎంపికైందని ఇది సంతోషకరమైన విషయమన్నారు. రాజకీయ పార్టీలు సైతం తమ వంతుగా సభ్యత్వాలు స్వీకరించే సమయంలో వారి కార్యకర్తలకు అవయవదానంపై అవగాహన కల్పించి వారచేత ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. వేదిక సాక్షిగా మంత్రి తన అవయవదానానికి సమ్మతి తెలిపారు. అందుకు అవసరమైన ప్రొసీజర్‌ను అప్పటికప్పుడే పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు.
ఆరోగ్య శాఖను జగన్‌ అనారోగ్య శాఖగా మార్చారు
ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్‌ మూటగట్టుకున్నారని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ తీసేశారని విష ప్రచారం చేస్తున్నారని… కానీ ఎన్టీఆర్‌ వైద్య సేవగా పేరు మార్చామని వివరించారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు సేవలు గత ప్రభుత్వంలో బకాయిల వలన నిలిపివేస్తామని లేఖ రాస్తే దానికి ఒక పత్రికలో రోజూ విషం చిమ్ముతున్నారని, కానీ గత ఏడాది వారి పాలనలో 14 సార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. రాష్ట్రానికి మంజూరైన 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను సైతం పూర్తి చేయలేకపోయారని ఎద్దేవ చేశారు. కనీసం మాజీ సీఎం సొంత జిల్లాలో కూడా మెడికల్‌ కాలేజీ పూర్తి చేయలేక పోయారన్నారు.
ప్రాణదాన సంకల్పంతో ముందుకురావాలి
ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఏటా లక్షల మంది అవయ వాలు పాడైపోయి మృతిచెందుతున్నారని, వారికి ప్రాణదానం చేయాలన్న సంకల్పం ప్రతిఒక్కరూ చేసుకోవడం వల్ల వారికి పునర్జన్మను ప్రసాదించిన వారిమవుతామని వివరించారు. మన రాష్ట్రానికి ఎయిమ్స్‌ వైద్యశాల ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఎంతో ఉందని, దీంతో కేవలం రూ.10కే ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చా యని, అద్భుతమైన ప్రతిభ కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్నారని, అతి తక్కువ ఖర్చుతో పూర్తి వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు.
అవయవ దాతల కుటుంబాలకు సన్మానం
విమ్స్‌ డైరక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు మాట్లాడుతూ గత మూడేళ్లుగా రాష్ట్రంలో విస్తృతంగా అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సినీ ప్రముఖులు నాగార్జున, మురళీమోహన్‌, జగపతిబాబు తదితరులు అవయవదానానికి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారన్నారు. అనంతరం అవయ వదానం చేసిన దాతల కుటుంబసభ్యులను వేదికపై మంత్రి సన్మానించారు. ముందుగా విజయవాడ ఏలూరు లాకుల నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు వాలంటీర్లు, పట్టణం లోని వైద్యకళాశాలల పారా మెడికల్‌ స్టాఫ్‌, నర్సింగ్‌ స్టాఫ్‌ వాకథాన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్‌దాన్‌ రాష్ట్ర చైర్మన్‌ డి.ఎస్‌.వి.ఎల్‌.నరసింహం, గుంటూరు, విజ యవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్లు వై.కిరణ్‌కుమార్‌, డి.వెంకటేశ్వరరావు, వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, నర్సింగ్‌, పారా మెడికల్‌ సిబ్బంది, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Previous Post

50 రోజుల్లో 10వేలకు పైగా అర్జీలు

Next Post

2025 జూన్‌ నాటికి రామాయపట్నం పోర్టు పూర్తి

Next Post
2025 జూన్‌ నాటికి రామాయపట్నం పోర్టు పూర్తి

2025 జూన్‌ నాటికి రామాయపట్నం పోర్టు పూర్తి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.