చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో క్రైస్తవ మతపెద్దలతో నారా లోకేష్ ముఖాముఖి

by చైతన్యరధం
Jun 22, 2023 at 11:20am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara lokesh

nara lokesh Meets Christian Leaders in Dakkili

Share on FacebookShare on TwitterShare on Whatsapp

లూథరన్ చర్చికి చెందిన వేలకోట్ల ఆస్తులను వైసిపి నాయకులు కబ్జా చేసి, అన్యాక్రాంతం చేసి అమ్మేశారు. క్రిస్టియన్ మైనారిటీల ఆస్తుల పరిరక్షణ, సంక్షేమంపై దృష్టిపెట్టాలి.

మా ప్రాంతంలో క్రైస్తవులకు శ్మశానం, కమ్యూనిటీహాలు లేదు. స్థానిక నాయకులు పక్షపాతంగా వ్యవహరించి పాస్టర్లను అవమానిస్తున్నారు, సమస్యలు సృష్టించి వేధిస్తున్నారు.

సంబంధితవార్తలు

బోప్పూడిలో ఈ నెల 17న జరగబోయే ఉమ్మడి టిడిపి, జనసేన, బీజేపి సభ ఏర్పాట్ల కి భూమి పూజ చేస్తున్న లోకేష్

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – తాడిపత్రి నియోజకవర్గం

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – అనంతపురం నియోజకవర్గం

వెంకటగిరిలో మేము గతంలో మగ్గాల పని చేసుకునే వాళ్లం. గిట్టుబాటు కాకపోవడంతో మగ్గాల పనికూడా నిలిపేసి, కూలి పనులకు వెళ్లాల్సి వస్తోంది, పెన్షన్ పునరుద్ధరించి ఆదుకోవాలి.

….క్రైస్తవ సంఘాల ప్రతినిధులు.

నారా లోకేష్ మాట్లాడుతూ…

మైనారిటీ కార్పొరేషన్ ను విభజించాలని మేము ప్రధానంగా ఆలోచిస్తున్నాం.

దీని ద్వారా ముస్లిములు, క్రైస్తవులకు వేర్వేరు కార్పొరేషన్ ఉంటుంది. ఈ కార్పొరేషన్ ద్వారా శ్మశానాలు, చర్చిలకు స్థలాలు ఇవ్వడానికి అవకాశం ఉంది.

కార్పొరేషన్ ద్వారా పాస్టర్లకు గౌరవవేతనం ఇవ్వడానికి అవకాశం లభిస్తుంది.

స్థానికంగా సమస్య వస్తే స్పందించే వారు కరువయ్యారు. పాస్టర్లకు అండగా ఉండేందుకు పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తాం. ఈ బాధ్యతను చంద్రబాబు నాకు అప్పగించారు.

పాస్టర్లకు అన్నివేళలా నేను అందుబాటులో ఉంటాను, ఏ సమస్య ఉన్నా నాతో చెప్పుకోవచ్చు.

సంఘాల ఆస్తులను పరిరక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

పాస్టర్లకు పెన్షన్లు ఇవ్వడం, తీసేయడంలో రాజకీయ జోక్యం అధికమైంది.

ఓ పాస్టర్ రూ.30వేలు పెట్టి కారు కొంటే, దాన్ని ఆధారంగా చేసుకుని పెన్షన్ రద్దు చేశారు.

వెంకటగిరి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలనే బలమైన ఆలోచనతో ఉన్నాం. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను తెచ్చి క్రిస్టియన్ మైనారిటీలకు కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.
అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించడంలో చంద్రబాబు బ్రాండ్ ను ఏపీలో నిరూపిస్తాం.

ఏపీపీఎస్సీ ని యూపీఎస్సీలా బలోపేతం చేసి, క్రమశిక్షణ మార్గంలో నడిపిస్తాం, క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం.

స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెద్దఎత్తున ప్రోత్సహించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం.

చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీఎం అయ్యాక 20లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

క్రిస్టియన్ మైనారిటీలతో మూడు నెలలకు ఒకసారి మీటింగ్ నిర్వహించి, సంబంధిత మంత్రి, అధికారులతో చర్చించి పాస్టర్ల సమస్యలను పరిష్కరిస్తాం.

సమాజ అభివృద్ధిలో పాస్టర్లు కూడా భాగస్వామ్యం కావాలి.

పెళ్లి రిజిస్ట్రేషన్ విధానంలోనూ కొత్త విధానాలను తెచ్చి పాస్టర్లకు సహకరిస్తాం.

పాస్టర్లు అడిగిన విధంగా ఐడీకార్డులు ఇస్తాం, గౌరవవేతనం ఇచ్చి క్రైస్తవుల పట్ల మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటాం.

ఏపీని అన్ని విధాలుగా నంబర్ వన్ చేసే మా ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా.

సమాజం కలిసికట్టుగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండేందుకు అవసరమైన కార్యక్రమాలు మేం చేపడతాం.

క్రైస్తవుల ప్రధాన సమస్య శ్మశానవాటిక. దీనిపై రాష్ట్రమంతా అధ్యయనం చేసి ఎంత భూమి ఎక్కడ కొనుగోలు చేయాలి/ సేకరించాలో నివేదిక తీసుకుని శ్మశానాలు ఏర్పాటు చేస్తాం.

పాస్టర్లు స్వతంత్రంగా తమ సమస్యలను తామే పరిష్కరించుకునే వేదికను ఏర్పాటు చేస్తాం.

Tags: lokesh yuvagalam padayatraNara lokeshnara lokesh latest newsnara lokesh padayatranara lokesh padayatra yuvagalamNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatranara lokesh yuvagalam venkatagiri districtTDPyuvagalamyuvagalam lokeshyuvagalam nara lokeshyuvagalam nara lokesh padayatrayuvagalam padayatrayuvagalam padayatra nara lokesh
Previous Post

Day 134 : యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

Next Post

డక్కిలి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.

మరిన్ని వార్తలు

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం
ఆంధ్రప్రదేశ్

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!
ఆంధ్రప్రదేశ్

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత
ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం
ఆంధ్రప్రదేశ్

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

పార్టీ పదవుల్లో సామాజిక న్యాయం

చైతన్యరధం
@ April 16, 2026
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అదృష్టంగా భావిస్తున్నా
ఆంధ్రప్రదేశ్

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అదృష్టంగా భావిస్తున్నా

చైతన్యరధం
@ April 16, 2026
క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం
ఆంధ్రప్రదేశ్

పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

చైతన్యరధం
@ April 16, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

చైతన్యరధం
@ April 16, 2026
నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ April 16, 2026
శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

చైతన్యరధం
@ April 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist