చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బాగుపడింది జగన్‌ ఒక్కడే

tdpforandhra.com వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు

by చైతన్యరధం
Apr 10, 2024 at 7:17am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బాగుపడింది జగన్‌ ఒక్కడే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 1500 బస్సులు..రూ.15 కోట్ల ఖర్చు…ఇదీ జగన్‌ సభల తీరు
  • ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది?
  • 42 ఏళ్ల టీడీపీ ఏనాడూ ఆస్తులు పోగేసుకోలేదు…ప్యాలెస్‌లు, బంగ్లాలు కట్టుకోలేదు
  • రాష్ట్రం కోసం పోరాడుతున్న టీడీపీకి విరాళాలిచ్చి సాయం చేయండి
  • tdpforandhra.com వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు
  • తన వంతుగా రూ.99,999లు ఆన్‌లైన్‌ ద్వారా విరాళం

అమరావతి (చైతన్యరథం): ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బాగుపడిరది జగన్మోహన్‌ రెడ్డి ఒక్కడేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఒక్కో రోజుకు 1500 బస్సులు..రూ.15 కోట్ల ఖర్చుతో జగన్‌ సభలు జరుగుతున్నాయని ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. జగన్‌ ఏమైనా వ్యవసాయం చేశారా…వ్యాపారం చేశారా అని నిలదీశారు. బస్సు యాత్ర సాగేటప్పుడు ఐప్యాక్‌ టీంను పెట్టుకుని పెయిడ్‌ ఆర్టిస్టులతో మానవీయ కోణంలో డ్రామాలు ఆడిస్తున్నారన్నారు. పార్టీకి విరాళలందించేందుకు గాను tdpforandhra.com వెబ్‌సైట్‌ను మంగళవారం ఆవిష్కరించారు. విరాళాల కోసం ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు…తన వంతుగా రూ.99,999లు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ….రాష్ట్రాన్ని జగన్‌ రివర్స్‌గేర్‌ లో నడిపిస్తున్నారన్నారు. టీడీపీ ఘనచరిత్ర కలిగిన పార్టీ అని, 42 ఏళ్లు అనుభవం ఉందన్నారు. రాజకీయాల్లోకి ధనవంతులు, భూస్వాములు కాకుండా..విద్యావంతులు రావాలి..నీతివంతులతో సామాజిక న్యాయం కోసం టీడీపీ ముందుకు వెళ్లిందన్నారు. చదువుకున్న వారిని ఎమ్మెల్యే, ఎంపీలుగా చేశాం.

విలువలతో రాజకీయాలు చేశాం. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో మా పార్టీకి కార్యాలయాలు లేవు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా కార్యాలయాలు కట్టుకునేందుకు ఉపయోగించుకోవాలని ఏనాడూ ఆలోచించలేదు. టీడీపీ ఏనాడూ భూములు తీసుకుని ప్యాలెస్‌లు కట్టుకోలేదు. ప్రజలు అంటే మా నేతలు భయపడి పనిచేశారు. తెలుగుజాతిలో టీడీపీ ఒక భాగం. తెలుగుదేశం రాకముందు…తర్వాత అన్న పరిస్థితి ఉంది. ఒకప్పుడు తెలుగుజాతికి ఉనికి లేదు…మదరాసీలు అనేవాళ్లు…తెలుగువాళ్లకు గుర్తింపు తెచ్చి, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పి, ఆత్మవిశ్వాసం నింపిన పార్టీ టీడీపీ. పార్టీకి 2 ఏళ్లకు ఒకసారి సభ్యత్వం ద్వారా వచ్చిన డబ్బులను కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం. వైసీపీలాగా అక్రమ సొమ్ము తీసుకోవడం లేదు. రూ.160 కోట్ల మేర ఆన్‌లైన్‌ జూదగాళ్ల దగ్గర విరాళాల రూపంలో డబ్బులు తీసుకున్న వైసీపీ విలువల గురించి మాట్లాడుతోంది. ఆన్‌లైన్‌ జూదాన్ని అధికారికంగా ఒప్పుకున్నారు. అలాంటి నీచమైన పనులు చేయడం దుర్మార్గం. మేము తెలుగు ప్రజలపైనే ఆధారపడుతున్నాం. అందరూ ముందుకు వచ్చి తోచిన విధంగా పార్టీకి సాయం అందించాలి. టీడీపీ అభిమానులు, మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని కోరారు. కాగా, విరాళాలు ఇచ్చిన వారికి రసీదు కూడా అందిస్తారు. అమెరికా లాంటి దేశాల్లో రాజకీయ విరాళాలకు చట్టపరమైన అనుమతులు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐలు కూడా విరాళాలు చెల్లించేందుకు అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు.

సంబంధితవార్తలు

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు బుధవారం మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది.

గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను దళవాయి రమాదేవి, కుటుంబసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు

రంగులకు ఇచ్చిన ప్రాధాన్యత విద్యా ప్రమాణాలకు ఇవ్వలేదు
జగన్‌ పాలనలో రాష్ట్రంలో నష్టపోని వ్యక్త్తి లేరు. ఐదు కోట్ల మందిలో జగన్‌ ఒక్కడే బాగుపడ్డారు. రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌ లో నడిపిస్తున్నారు. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఫ్రస్టేషన్‌ ప్రజల్లో ఉంది. నేను ఎక్కడికి వెళ్లినా మహిళలు, చిన్నారులతో సహా వస్తున్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. ఇంగ్లీష్‌ ను నేర్చుకోవచ్చు…కానీ నాలెడ్జ్‌ను నేర్చుకోలేం. ప్రాథమిన విద్యనంతా మాతృభాషలో చదువుకుని తర్వాత ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఇంగ్లీష్‌ నేర్చుకుంటారు. జగన్‌ పాలనలో అంతా రివర్స్‌లో జరుగుతోంది. పాఠశాలలకు రంగులు కొట్టేదానికి ఇచ్చే ప్రాధాన్యత విద్యాప్రమాణాలకు ఇవ్వడం లేదు. నేడు ప్రపంచ వ్యాప్తంగా పెద్దస్థానాల్లో ఉండే తెలుగువాళ్లు కూడా ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్‌ స్కూళ్లలో చదువుకున్నవారే. కానీ ఇప్పుడు అంతటి ప్రమాణాలు స్కూళ్లలో లేవు. స్కూళ్లు అందుబాటులో ఉంటేనే చదవగలుగుతారు.

రూ.2000, రూ.500, రూ.200 నోట్లు కూడా రద్దు చేయాలని గతంలో చెప్పాను. దీని వల్ల ఎన్నికల్లో పంపకాలు ఆగిపోతాయి. పంపకాలు ఆగిపోతే అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం వస్తుంది….ఇది కూడా పేదరికం లేని దేశంగా మారడానికి అవకాశం కల్పిస్తుంది. పబ్లిక్‌, ప్రైవేట్‌, పార్టనర్‌ షిప్‌ ద్వారా రోడ్లు, టెలికాం రంగం అభివృద్ధి చెందింది. పీ4 పథకం ద్వారా ప్రజలను పేదరికం నుండి పైకి తీసుకురావచ్చు. ప్రతి ఇంటిపై కూటమి జండాను కట్టాలి. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి మా పోరాటంలో కలిసి సహకరించాలి. తణుకు నిడదవోలు, పి.గన్నవరం, అమలాపురంలో పవన్‌తో కలిసి ప్రచారంలో పాల్గొంటామని చంద్రబాబు చెప్పారు.

ఫేక్‌ లెటర్లతో వైసీపీ ఫేక్‌ ప్రచారం
రాష్ట్ర ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలబడాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ధ్యేయంతో 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వచ్చాయి. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలతోనూ సమన్వయం చేసుకుని ముందుకు వెళతాం. వైసీపీ ఓడిపోతుందన్న భయంతోనే హెరిటేజ్‌ పత్రాలను సీఐడీ తగలబెట్టింది. రియల్‌ సినిమా రాబోతోంది…వాస్తవం అర్థమై ఇవన్నీ చేస్తున్నారు. ఆన్‌ లైన్‌ ద్వారా నా పేరుతో ఫేక్‌ లెటర్లు విడుదల చేస్తున్నారు. సూపర్‌-6 పథకాలు రద్దు చేశామని సోషల్‌ మీడియాలో తిప్పారు. ఇవన్నీ 420, పేటిఎం బ్యాచ్‌ పనులు. ఇంకా ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ఫోన్‌ ట్యాపింగ్‌లు జరిగాయి.

నిత్యం అందరి ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు. ప్రతి రోజూ తాడేపల్లి ప్యాలెస్‌లోకి కంటెయినర్లు వెళ్తున్నాయి. బయటి ప్రాంతాల నుండి సాయంత్రం సమయాల్లో వేరే మార్గంలో వస్తాయి. అక్రమ సొమ్మును లెక్కబెట్టడానికి మిషన్లు కూడా ఉన్నాయంటున్నారు. ఆ సొమ్మును ఇప్పుడు బయటకు తెచ్చి పంచుతున్నారు. టెక్నాలజీని చేతుల్లో పెట్టుకుని భూమి రికార్డులు కూడా తారుమారు చేస్తారు. గనుల రాయల్టీ వసూళ్ల బాధ్యతను ప్రైవేట్‌ వ్యక్తులకు జిల్లాల వారిగా అప్పగించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి కొన్ని మీడియా సంస్థలు వ్యాపారం చేస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు.

Previous Post

వాలంటీర్ల జీతం రూ. 10 వేలు

Next Post

చంద్రబాబుకు అధికార యోగం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026

కార్యకర్త
@ August 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

కార్యకర్త
@ August 18, 2026
ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
Load More

ముఖ్య వార్తలు

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist