చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డీ.. ఎన్నికల తర్వాత నీకు జైలుఊచలే

నందిగామ సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Nov 5, 2022 at 10:36am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌రెడ్డీ.. ఎన్నికల తర్వాత నీకు జైలుఊచలే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నీ పార్టీ కూడా బంగాళాఖాతంలో కలవడం ఖాయం
  • వైసిపి సైకోల్లారా.. ఖబడ్దార్‌… చిల్లరవేషాలు వేస్తే తాటతీస్తా!
  • అరాచకపాలనపై పోరాటానికి ఇంటికొకరు కదిలిరండి
  • నందిగామ సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు

ఎన్టీఆర్‌ జిల్లా : వైసిపి సైకోల్లారా ఖబడ్దార్‌… చిల్లర వేషాలు వేస్తే తాటతీస్తా.. బీ కేర్‌ ఫుల్‌ మేం అసమర్థులం కాదు. చట్టాన్ని గౌరవిస్తూ సంయమనం పాటిస్తున్నాం.. తప్పుడు చేష్టలు మానుకోకపోతే మీ అంతుచూస్తామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. శుక్రవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్ర బాబునాయుడు నందిగామలో పర్యటిస్తున్న సమయం లో ఓ వైసిపి సైకో చంద్రబాబునాయుడుపైకి బలంగా రాయి విసిరారు. అయితే అది గురితప్పి ఆయన పక్కన ఉన్న చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మధుబాబుకు తగలింది. మధుకు తీవ్ర రక్తస్రావం కావడంతో చంద్ర బాబు వ్యక్తిగత వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం నందిగామ సభలో చంద్రబాబు నాయుడు ఆగ్రహోద్రుడవుతూ ఇక్కడ కొందరు వైసిపి రౌడీలున్నారు. వాళ్లు జేబుల్లో రాళ్లు పెట్టుకొని తిరుగుతున్నారు.  అటువంటి వారుంటే వారు చెయ్యి పైకిలేవకుండా చేయాలని పిలుపునిచ్చారు. దరిద్రులు, చేతగానివారు, పనికిరాని దద్దమ్మలు చేసే పని రాళ్లు విసరడం. వైసిపి సైకోలు దొంగలమాదిరి వచ్చి రాయి వేస్తే మా సెక్యూరిటీ ఆఫీసర్‌కు రక్తం వచ్చింది. కృష్ణా జిల్లాలో ఇటువంటి కుసంస్కృతి ఎక్కడైనా ఉందా? తాము రాజకీయంగా పోరాటం చేశామేతప్ప ఇటు వంటి చిల్లర పనులు చేయలేదన్నారు. జగన్‌రెడ్డికి నేరుగానే వార్నింగ్‌ ఇస్తున్నా. పులివెందుల రాజకీ యాలు చేయొద్దు. పవన్‌ చెప్పుచూపిస్తాడా అంటున్నా రు. నీ లాంటి నీచులకు ఏం చూపించాలంటూ నిప్ప లు చెరిగారు.

నవరత్నాలు కావవి.. నవద్రోహాలు
ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి నవరత్నాల పేరుతో పత్రికల్లో ఫుల్‌ పేజి ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు. వాస్తవానికి అవి నవరత్నాలు కాదు… నవద్రోహాలు. టిడిపి నేతలుగానీ, కార్యకర్తలు గానీ బయటకు రాకుండా చేసి పబ్బం గడుపుకోవాలన్నదే వైసిపి ప్లాన్‌ . ఒంగోలులో నిర్వహించిన మహానాడు సందర్భంగా టిడిపి కేడర్‌ లో ఆవేశం కట్టలు తెంచుకుంది. బస్సులు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. కేడర్‌ టూవీలర్స్‌ పైన, కాలినడకన లక్షల సంఖ్యలో సభాప్రాంగణానికి చేరుకున్నారు. నందిగామలో ఇప్పుడు కేడర్‌ లో చూస్తున్న ఉత్సాహం గతంలో ఎప్పుడూ చూడలేదు. 40ఏళ్లలో తొలిసారి చూస్తున్నా. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40నెలల్లో అన్ని ధరలూ విపరీతంగా పెరిగాయి. టిడిపి హయాంలో ఉచితంగా లభించే ఇసుక ట్రాక్టర్‌ ఇప్పుడు 10వేలు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇసుక దొంగలుగా మారారు. వారి దోపిడీ కారణంగా మట్టి, కొండలను గుండుకొట్టించేశారు. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతనెలా సాలా ప్రజలనుంచి 2వేలకోట్ల చొప్పున దోచుకుంటున్నారు. రాష్ట్రంలో అతిపెద్దది ఇసుక కుంభకోణం. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. కరెంటు, ఆర్టీసి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో 300 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు వెయ్యి వస్తోంది.
ప్రజల ప్రాణాలంటే లెక్కలేని జగన్‌
ముఖ్యమంత్రి జగన్‌ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. నిన్న అనంతపురం జిల్లాలో తీగలు తెగిపడి ఆరుగురు చనిపోతే జగన్‌ రెడ్డిలో చలనం లేదు. నాటకాల రాయుడ్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నాడు. 175కి 175 వస్తాయని ప్రగల్భాలు పలుకుతున్నారు. జగన్‌ రెడ్డీ… నువ్వు ఇప్పుడు చేస్తున్న అరాచకాలకు ఎన్నికల తర్వాత నువ్వు ఉండేది జైలులోనే. నీ పార్టీ బంగాళాఖాతంలో కలపడం ఖాయం. వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో పేదలు కడుపునిండా తిండితింటున్నారా? అప్పులు లేకుండా రోజు గడపగలుగుతున్నారా? సంవత్సరానికి ఒక్కో కుటుంబంపై లక్షరూపాయల భారం పడుతోంది. ఆయన ఇచ్చేది గోరంత, దోచుకునేది కొండంత. ఇంకా ఎంతకాలం జనాన్ని మోసం చేస్తారు? ఒక పక్క కుంభకోణాలు చేస్తూ మరోపక్క ధరలు పెంచుతున్నారు. బటన్‌ నొక్కి ఏదో చేస్తున్నానని జనాన్ని నమ్మబలుకుతున్నారు. సాక్షి పేపర్‌ లో ఫుల్‌ పేజి ప్రకటనలతో ఆయన ఖజానాకే ఆదాయం వెళ్తోంది తప్ప సామాన్యులకు ఒరిగేదేం లేదు. నీ మాటలు నమ్మడానికి సిద్దంగా లేరు.

సంబంధితవార్తలు

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తొలి అడుగు పడింది

నాన్న వారసత్వం కొనసాగిస్తాం

అర్థరాత్రి గోడలు దూకుతున్న పోలీసులు
రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైనా స్వేచ్చగా మాట్లాడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందా? సోషల్‌ మీడి యాలో పోస్టు పెట్టడం నేరమా? అటువంటి కేసులకు సిఐడికి ఏం పని? సోషల్‌ మీడియా కేసులు పెడితే బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోయే పరిస్థితులు లేవు. పోలీసులకు రాత్రి గోడలు దూకడం అలవాటైంది. నేను ఇలాంటి పోలీసులను ఎప్పుడూ చూడలేదు. మళ్లీ అధికారంలోకి వస్తా. అన్ని గుర్తు పెట్టుకుంటా. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరినీ వదలిపెట్టను. 2సెంట్లకు నాలా అనుమతి లేదని అయ్యన్నను తప్పడుకేసులు పెట్టిన మీరు తప్పించుకోలేరు. అలాగైతే కొండలు తవ్వేసిన వాడిని ఏమనాలి? నదుల్లో ఇసుక మాయం చేసిన వాడికి, ఖాళీ స్థలాలు కబ్జాచేసిన వాడికి ఏ శిక్షవేయాలి? నీతి, నిజాయితీ లకు మారుపేరు టిడిపి. అవినీతి, అరాచకాలే పునాదులుగా ఏర్పడిన పార్టీ వైసిపి. నేను ఇటువంటి వీధి రౌడీలకు భయపడతానా? 24 క్లేమోర్‌ మైన్లకే భయపడలేదు. మతవిద్వేషాలను రెచ్చ గొట్టారు. రాయలసీమలో ముఠాలను, హైదరాబాద్‌ లో మతకల్లోలాలను అణచిన పార్టీ. ఈ రోజు రాష్ట్రం లో ఆడపిల్లలకు రక్షణ ఉందా? తెలుగుదేశం పార్టీ కేడర్‌ ఇంటికొకరు ప్రజాపోరాటానికి రండి. ఎన్ని కేసులు పెడతారో చూద్దాం. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. మీరు మీ కుటుంబం ఆనందంగా, ప్రశాంతంగా నిద్రపోవాలంటే టిడిపి జెండా ప్రతి ఇంటిపై రెపరెపలాడాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడటం నా ఒక్కడి బాద్యత కాదు… మీ అందరిపైనా ఉంది.

రాష్ట్రమంతా ఫ్యాక్షన్‌ రాజకీయం చేయాలని కుట్ర

రాజకీయ లబ్ధికోసం బాబాయ్‌ని లేపేసి నారా సుర రక్తచరిత్ర అని సాక్షిపేపర్‌లో రాశారు. నీ ఆట లు సాగవు.సాగనంపేరోజులు వచ్చాయి. కోడి కత్తి డ్రామా నాయకుడు, బాబాయ్‌ గొడ్డలి పోటును గుండెపోటుగా చెప్పిన నాటకాల రాయుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇక ఆయన మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. తన పర్యటనలో ఎక్కడ చూసినా యువతలో ఉత్సాహం ఉరకలేస్తోం ది. టిడిపిలో యువతదే భవిష్యత్తు. పోరాటానికి సిద్ధం కావాలి. ప్రతిఒక్కరూ టిడిపి జెండా పట్టాలి. మీ బంగారు భవిష్యత్తు టిడిపి వల్లే సాధ్యం. దుర్మార్గుడు జగన్‌రెడ్డి పాలనలో పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా? జగన్‌రెడ్డి పులివెందుల రాజకీ యం రాష్ట్రమంతా చేయాలని చూస్తున్నారు. టిడిపి నేతలపై తప్పుడు కేసులుపెట్టిస్తారా, శాశ్వతంగా మన పిల్లలను భవిష్యత్తు నాశనం చేస్తారు. జగన్‌రెడ్డి కరు డుగట్టిన నేరచరితుడు. రాజకీయం కోసం ఎంతకైనా తెగించే ఫ్యాక్షన్‌ మన స్థత్వంగల నీచప్రవృత్తి గల నేత. వైసిపి అరాచకా లను టిడిపి శ్రేణులు ధైర్యంగా ఎదురొంటూ ముందుకు సాగాలి.

Tags: అరాచకపాలనఅర్థరాత్రిగోడలుచంద్రబాబునాయుడుచీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌నందిగామనవద్రోహాలుపోలీసులుఫ్యాక్షన్‌ రాజకీయంబంగాళాఖాతంబాదుడే బాదుడు కార్యక్రమంమధుబాబువైసిపివైసీపీసైకో
Previous Post

న్యాయమే గెలిచింది

Next Post

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం

మరిన్ని వార్తలు

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

చైతన్యరధం
@ June 20, 2025
అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి సహకరించండి
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి సహకరించండి

చైతన్యరధం
@ June 20, 2025
అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం జగన్‌ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం జగన్‌ రెడ్డి

చైతన్యరధం
@ June 20, 2025
రప్పా రప్పా.. అని ఎవరిని నరుకుతారు, ప్రజలనా?
ఆంధ్రప్రదేశ్

రప్పా రప్పా.. అని ఎవరిని నరుకుతారు, ప్రజలనా?

చైతన్యరధం
@ June 20, 2025
నల్లబర్లీ పొగాకు మొత్తం ప్రభుత్వమే కొంటుంది
ఆంధ్రప్రదేశ్

నల్లబర్లీ పొగాకు మొత్తం ప్రభుత్వమే కొంటుంది

చైతన్యరధం
@ June 20, 2025
అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రం

చైతన్యరధం
@ June 20, 2025
సాఫీగా ముగియనున్న వైద్య సిబ్బంది బదిలీల ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్

సాఫీగా ముగియనున్న వైద్య సిబ్బంది బదిలీల ప్రక్రియ

చైతన్యరధం
@ June 20, 2025
రాజధాని అమరావతిలో వరల్డ్‌ బ్యాంక్‌, ఏడీబీ ప్రతినిధుల పర్యటన
ఆంధ్రప్రదేశ్

రాజధాని అమరావతిలో వరల్డ్‌ బ్యాంక్‌, ఏడీబీ ప్రతినిధుల పర్యటన

చైతన్యరధం
@ June 20, 2025
Load More

ముఖ్య వార్తలు

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

చైతన్యరధం
@ June 20, 2025
15శాతం వృద్ధి లక్ష్యం

సర్క్యులర్‌ ఎకానమీపై త్వరలో నూతన పాలసీ

చైతన్యరధం
@ June 18, 2025
15శాతం వృద్ధి లక్ష్యం

15శాతం వృద్ధి లక్ష్యం

చైతన్యరధం
@ June 18, 2025
కార్యకర్తలూ.. కాలర్‌ ఎగరేసి చెప్పండి

కార్యకర్తలూ.. కాలర్‌ ఎగరేసి చెప్పండి

చైతన్యరధం
@ June 17, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM

విద్యాదానమే ఉన్నతోన్నతం

చైతన్యరధం
@ June 18, 2025 6:00 AM

వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టో అమలులో ఏది బెస్టో?

చైతన్యరధం
@ June 17, 2025 6:25 AM

జనానికి జగన్‌ పోటు..!

చైతన్యరధం
@ June 13, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

చైతన్యరధం
@ June 20, 2025
అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి సహకరించండి

అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి సహకరించండి

చైతన్యరధం
@ June 20, 2025
అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం జగన్‌ రెడ్డి

అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం జగన్‌ రెడ్డి

చైతన్యరధం
@ June 20, 2025
రప్పా రప్పా.. అని ఎవరిని నరుకుతారు, ప్రజలనా?

రప్పా రప్పా.. అని ఎవరిని నరుకుతారు, ప్రజలనా?

చైతన్యరధం
@ June 20, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist