చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీలో ఒక్కరూ మిగలరు..!

టీడీపీరాష్ట్ర అధ్యక్షుడు అచ్ఛెన్నాయుడు

by చైతన్యరధం
Jan 4, 2024 at 8:32am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీలో ఒక్కరూ మిగలరు..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి, చైతన్యరథం: సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి, పంచాయతీ రాజ్‌ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిన జగన్‌రెడ్డికి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని, అందుకు వైసీపీ సర్పంచులంతా కదలి రావాలని, తమతో చేతులు కలపా లని టీడీపీరాష్ట్ర అధ్యక్షుడు అచ్ఛెన్నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం మంగళగిరి లోని సికె కన్వెక్షన్‌ సెంటర్‌లో పంచాయతీ తోనే ప్రగతి అనే రాష్ట్ర స్థాయిలో సదస్సు లో ఆయన మాట్లాడాతూ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వేల కోట్ల నిధు లను జగన్‌రెడ్డి ఒక గజదొంగ మాదిరి దోచుకెళ్లాడని, సర్పంచ్‌లు అప్పులు చేసి గ్రామాభివృద్ధి పనులు చేయాల్సి వస్తోందని అన్నారు. కానీ 2014`19 మధ్య కాలం లో సర్పంచ్‌లకు స్వర్ణయుగం లాంటిదని, గ్రామాల్లో రోడ్లు, మంచినీటి సదుపాయా లు, పారిశుద్ద్యం, చెత్త నుండి సంపదను తయారు చేయడం ఇలా అనేక కార్యక్రమా లు సర్పంచ్‌ల ఆధ్వరంలో చంద్రబాబు ప్రభుత్వ హాయంలో నడిచాయని గుర్తు చేశారు. చంద్రబాబు మీటింగ్‌ల్లో పార్టీలకు అతీతంగా చంద్రబాబు సర్పంచ్‌లను తన పక్కనే కూర్చొచెట్టుకునేవాడని తెలిపారు. ప్రస్తుతం సర్పంచ్‌లకు విలువ లేదని, వారి ని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని అన్నా రు. జగన్‌రెడ్డి నిర్ణయాలను వైసీపీ సర్పం చ్‌లే ఛీకొడుతున్నారని, సర్పంచ్‌లకు ఇంకా రెండేళ్ల సమయం మిగిలిఉందని,వారి భవి ష్యత్‌ కోసం వైసీపీ సర్పంచ్‌లంతా టీడీపీతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.

పంచాయతీలను ధ్వంసం చేసిన జగన్‌రెడ్డి : రాజేంద్ర ప్రసాద్‌
జగన్‌రెడ్డి తన పాలనలో పంచా యతీరాజ్‌ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశాడని, పంచాయతీలకు ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదని పంచాయతీరాజ్‌ ఛాంబర్స్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్ని రకాల నిధులను గత మూడు సంవత్సారలుగా ఇవ్వటం లేదు. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదనే చందంగా ఉంది జగన్‌ రెడ్డి తీరు. రూ.8,600 కోట్లు జగన్‌ రడ్డి దొంగలించాడు. ఉపాధి హామీ నిధులను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్‌ గారు మంత్రిగా ఉన్నప్పుడు మాకు రావాల్సిన అన్ని రకాల నిధులను ఇచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరించారు. రాష్ట్రంలో కూలి పనిచేసుకొని బ్రతకటానికి కూడా పనులులేవు. దాదాపు రూ.24,000 కోట్ల ఉపాధి హామీ నిధులను దొంగలిం చాడు. రావాల్సిన బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మాహత్య చేసుకుంటున్నారు. అధికార పార్టీనే దానికి ప్రేరేపిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఏ సంక్షేమమైనా గ్రామ సర్పంచు ల ఆధ్వర్యంలో జరగాలి, కానీ జగన్‌ రెడ్డి జెట్‌పీటీసీలకు, ఎంపీటిసిలకు, సర్పంచుల కు సంబంధం లేకుండా వాలంటీర్లను పెట్టుకొని చేయించుకుంటున్నాడు. పంచా యితీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. సర్పంచులను డమ్మీలను చేశాడు. సర్పం చులకు చంద్రబాబు న్యాయం చేశాడు. సర్పంచులకు చంద్రబాబు అధికారాలి చ్చారు. ఏ రోజు ఎప్పుడు ఏమడిగినా సరే చంద్రబాబు చేశారు. వేతనాలు పెంచింది చంద్రబాబు. వాలంటీర్ల కంటే మా వేతనాలు తక్కువ. వర్షంలో అర్థరాత్రి ఓ సమస్యపై చంద్రబాబు ఇంటికి 500మంది సర్పంచులతో వెలితేఆయన బయటికి వచ్చి సమస్య పరిష్కారంచేశారు. అమెరికా అధ్య క్షుడు గేటు పట్టుకొని ఫొటో దిగాను కానీ జగన్‌రెడ్డి ఇంటి రోడ్డులో కూడా వెళ్ళకూ డదని కండీషన్‌ పెట్టాడు. అధికా రమున్నా లేకున్నా చంద్రబాబుతోనే ఉన్నాం. ఏ పార్టీ చేయనన్ని పనులు చంద్రబాబు సర్పంచు లకు చేశారు. అందరం కలిసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి అహ ర్నిశలు కష్టపడుదాము. చంద్రబాబు రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి. ఎవ్వరు భయపడకండి’’ అని పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

ధరల మోత – పన్నుల వాత

పంచాయతీరాజ్‌ వ్యవస్థను విధ్వంసం చేసిన జగన్‌రెడ్డి 

వికేంద్రీకరణ అంటే.. దోచుకోవడమా?

Tags: ఉత్సవ విగ్రహాలుజగన్‌రెడ్డికిపంచాయతీ రాజ్‌ వ్యవస్థసర్పంచ్‌లు
Previous Post

బాధిత కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

Next Post

నీ కుటుంబాన్ని వేరేవాళ్లు చీల్చారని నీ తల్లి, చెల్లితో చెప్పించగలవా..!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

కార్యకర్త
@ June 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

కార్యకర్త
@ June 14, 2026
ఆంధ్రప్రదేశ్

వేదవతి ఎత్తిపోతలకు కదలి

చైతన్యరధం
@ June 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-06-2026

కార్యకర్త
@ June 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-06-2026

కార్యకర్త
@ June 12, 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్
ఆంధ్రప్రదేశ్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026

కార్యకర్త
@ June 11, 2026
Load More

ముఖ్య వార్తలు

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వేదవతి ఎత్తిపోతలకు కదలి

చైతన్యరధం
@ June 14, 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist