చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గీతాంజలి మృతి వైసీపీ చేసిన హత్యే

తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత మండిపాటు

by చైతన్యరధం
Mar 15, 2024 at 7:26am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గీతాంజలి మృతి వైసీపీ చేసిన హత్యే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆడబిడ్డ చావుపైనా శవ రాజకీయాలు చేస్తున్న జగన్‌ రెడ్డిని ఏమనాలి?
  • రాజకీయ లబ్ధికోసం ఇంత నీచానికి దిగజారతారా
  • జగన్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు
  • తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత మండిపాటు

అమరావతి (చైతన్యరథం): జగన్మోహన్‌రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారతాడని, ఆడపిల్ల చావును కూడా శవ రాజకీయాలకు వాడుకుంటాడని చెప్పడానికి తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై చేస్తున్న శవ రాజకీయమే నిదర్శనమని తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త గీతాంజలిని ఆ పార్టీనే హత్య చేసిందన్నారు. అనుమానాస్పదంగా చనిపోయిందని ఒకసారి, హత్య అని ఒకసారి, ఆత్మహత్య అని ఒకసారి ఇలా రకరకాలుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. యూట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోలు చేసుకునే గీతాంజలి బాగా మాట్లాడుతుందని గుర్తించిన వైసీపీ నేతలు ఆమెతో కొన్ని వీడియోలు చేయించి డబ్బు ఇచ్చేవారు. ప్రతిరోజూ తెనాలి నుంచి విజయవాడకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ లో వస్తూండేది.

రోజువారీ ఖర్చుల కింద గీతాంజలికి వైసీపీ అకౌంట్‌ నుంచి డబ్బులు వెళ్లేవి. 7వ తేదీన గీతాంజలి రైలు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమెతో పాటు తెనాలి రైల్వేస్టేషన్‌ లోనే ఉన్న ఆ ఇద్దరి పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదు? సీసీ ఫుటేజ్‌ ఎక్కడ? చనిపోయాక కూడా ఆమెను గుర్తు తెలియని శవంగా రెండు రోజులు ఆస్పత్రిలో ఎందుకు అట్టిపెట్టారు? టీడీపీ సోషల్‌ మీడియా ప్రచారం వల్లే గీతాంజలి చనిపోయిందని ఆమె భర్తతో వైసీపీ వాళ్లు ఫిర్యాదు ఇప్పించారు. ఈ నెల 7న రైలు కిందపడి గీతాంజలి తీవ్రంగా గాయపడితే, టీడీపీ ట్రోల్స్‌ వల్లే చనిపోయిందని 11వ తేదీన ఆమె భర్తతో ఫిర్యాదు ఇప్పించారు. నారా లోకేష్‌ అకౌంట్‌ నుంచి ట్వీట్‌ పెట్టినట్టు ఒక ఫేక్‌ ట్వీట్‌ పెట్టి, ఆడపిల్ల చావును కూడా వైసీపీ నీచ రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేశారు. మీ కోసం పనిచేసిన ఆడపిల్ల చనిపోతే గుర్తించని శవంగా రోజుల తరబడి ఉంచేస్తారా? కుటుంబసభ్యులకు అప్పగించరా? నీచ వైసీపీని బంగాళాఖాతంలో కలపాలి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

అసలు ఆడబిడ్డల చేత తప్పుడు వీడియోలు చేయించడమేంటి? గీతాంజలికి 8 ఏళ్ల కుమారుడు ఉంటే ఐదేళ్లుగా అమ్మఒడి ఎలా వస్తోంది? మీ అరాచకాలపై ప్రశ్నిస్తే దుష్ప్రచారం చేస్తున్నారు. గీతాంజలి చావు విషయంలో రాజకీయ లబ్ధికి పాకులాడటం దుర్మార్గం. శవాలతో రాజకీయాలు చేయడం జగన్‌ రెడ్డికి బాగా అలవాటు. బాబాయ్‌ హత్య, కోడికత్త అంశాల్లోనూ ఇదే విధంగా చేశారు. వైసీపీ సోషల్‌ మీడియాలో మహిళలపై నీచపు ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇప్పుడు గీతాంజలిని బలి తీసుకుని ప్రచారానికి వాడుకుంటున్నారు. ఆడబిడ్డ చావునూ వదలని జగన్‌ రెడ్డిని ఏమనాలో అర్ధం కావడం లేదు. జగన్‌ రెడ్డికి అతి త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారని అనిత హెచ్చరించారు.

Previous Post

తొక్కేయాలని చూస్తే.. మేమే తొక్కేస్తాం

Next Post

గ్రూప్‌`1 అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026

కార్యకర్త
@ May 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

కార్యకర్త
@ May 13, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026

కార్యకర్త
@ May 12, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ముఖ్య వార్తలు

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist