చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ధైర్యంగా ఉండండి!

చౌహాన్‌ ముందు గోడు వెళ్లబోసుకున్న బాధిత రైతులు

by చైతన్యరధం
Sep 7, 2024 at 7:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ధైర్యంగా ఉండండి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బాధిత రైతులకు కేంద్రమంత్రి చౌహాన్‌ పిలుపు
  • కేంద్ర, రాష్ట్రాలు అండగా ఉంటాయని హామీ
  • పంట నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించా..
  • కేంద్రానికి నివేదించి సాయం చేస్తామన్న మంత్రి
  • చౌహాన్‌ ముందు గోడు వెళ్లబోసుకున్న బాధిత రైతులు

కేసరపల్లి (చైతన్య రథం): రైతులు ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పిలుపునిచ్చారు. వరదల కారణంగా సంభవించిన పంటనష్టం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు సానుకూలంగా ఉంటాయని హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన గన్నవరం మండలంలోని కేసరపల్లిలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించారు. ఎస్‌విఎల్‌ లైలా గ్రీన్‌ మెడోస్‌ ప్రవేశ మార్గంలోని తోరణం వద్ద రైతులను కలుసుకున్నారు. ముందుగా ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వై సత్యనారాయణ చౌదరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఎస్‌ ఢల్లీి రావు, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి ఆర్‌ గంగాధర్‌ రావులతో కలిసి ముంపుబారిన పడిన పంట పొలాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.

కేసరపల్లికి చెందిన పలగాని శ్రీనివాసరావు మంత్రి ముందు తన గోడు వెళ్ళబోసుకుంటూ తాను 30 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఎంటీయు 1318, ఎంటీయు 1061 వరి రకాలను సాగు చేశానని, అయితే నడుములోతు బుడమేరు వరదతో పంట పూర్తిగా మునిగి కుళ్లిపోయిందని వేదనతో వరి దుబ్బులను మంత్రికి చూపించాడు. సాధారణంగా ఎకరానికి 35 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని, పెట్టుబడిపోను ఎకరానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుందని రైతు తెలిపారు. భూయజమానికి ఎకరానికి రూ.15 వేలు కౌలు ముందుగానే చెల్లిస్తామన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2025

మనం గర్వపడాల్సిన రోజు

విశాఖకు కాగ్నిజెంట్‌

అదేవిధంగా మరో రైతు చదలవాడ కృష్ణారావు మాట్లాడుతూ తాను 10 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నానని, పంట మొత్తం వరదలకు పూర్తిగా నీట మునిగి నష్టపోయానని రోధించాడు. తనకు ఇద్దరు ఆడపిల్లలని, పంటలు నష్టపోయి రోడ్డున పడ్డానని, ఎలాగైనా తమను ఆదుకోవాలని కోరారు. విత్తనాలు, ఎరువులు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించాలని కోరారు. మంత్రి రైతును అక్కున చేర్చుకుని అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి చౌహాన్‌.. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల నష్టంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ తిలకించారు.

అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించేందుకు వచ్చానని తెలిపారు. జిల్లాలో ఎక్కువగా వరి, అరటి, పసుపు, కంద, తమలపాకు, కూరగాయలు తదితర పంటలు తొమ్మిది రోజులపాటు నీట మునిగి ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్లిందని తెలిపారు. తానూ రైతు కుటుంబాన్నించి వచ్చానని, రైతు కష్టాలపై అవగాహన ఉందన్నారు. పొలాల్లోని నీరు నాలుగైదు రోజుల్లో బయటకు పోయివుంటే పంట దక్కేందుకు అవకాశం ఉండేదని, కానీ 9 రోజులపాటు పూర్తిగా నీట మునిగి నష్టపోయిన పంటలను ప్రత్యక్షంగా చూశానన్నారు.

వరదల ప్రభావం రైతులపై ప్రత్యక్షంగా పడిరదని, దేశ ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతులు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. సొంత భూమి కలిగిన రైతులతోపాటు కౌలు రైతులను ఆదుకునే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా అడుగులు ముందుకు వేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్దవున్న రూ.3,400 కోట్ల ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నిధులతో రైతులకు తాత్కాలిక తక్షణ ఉపశమన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజన పథకానికి సంబంధించిన ప్రీమియం చెల్లించకపోవడంతో ప్రస్తుతం అందుకు రైతులు పరిహారాన్ని పొందడానికి అవకాశం లేకుండా పోయిందని, దీనిపై తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుత వరద నీరు తగ్గిపోయాక రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తామన్నారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. రైతులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలతో రైతులకు కచ్చితంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కార్యక్రమంలో ముందుగా ఆయన సభ వద్ద రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కేసరపల్లి గ్రామానికి చెందిన సీతారామయ్య మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన తాను 10 ఎకరాలను కౌలుకు తీసుకొని ఎంటీయు 1318 రకం వరి సాగు చేశానన్నారు. వరి నాట్లు వేసి 60 రోజులు అయిందని, ప్రస్తుతం చేలు చిరుపొట్ట దశలో ఉండగా బుడమేరు వరద ముంచెత్తి పంటను పూర్తిగా నాశనం చేసిందని వివరించారు. ఇప్పటికీ ఎకరానికి 25 వేల రూపాయలు ఖర్చు చేశానని, భూయజమానికి ఎకరానికి 15 బస్తాలు లెక్కన కౌలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుందని రైతు మంత్రికి తెలిపారు. అదే గ్రామానికి చెందిన మరో రైతు ఎడ్లపల్లి సాంబశివరావు మాట్లాడుతూ 40 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశానన్నారు. బుడమేరు వరదలతో 70 రోజుల పంట పూర్తిగా నీట మునిగి నష్టం వాటిల్లిందని, కౌలు ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్‌ పద్మావతి, ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి, ఉద్యానవన శాఖ డైరెక్టర్‌ కె శ్రీనివాసరావు, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post

యద్ధప్రాతిపదికన గండ్ల పూడ్చివేత

Next Post

జగన్‌ లండన్‌ పర్యటనకు బ్రేక్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2025

కార్యకర్త
@ June 22, 2025
మనం గర్వపడాల్సిన రోజు
ఆంధ్రప్రదేశ్

మనం గర్వపడాల్సిన రోజు

చైతన్యరధం
@ June 21, 2025
విశాఖకు కాగ్నిజెంట్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖకు కాగ్నిజెంట్‌

చైతన్యరధం
@ June 21, 2025
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర
ఆంధ్రప్రదేశ్

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025
యోగా.. మన సంస్కృతి, సంపద
ఆంధ్రప్రదేశ్

యోగా.. మన సంస్కృతి, సంపద

చైతన్యరధం
@ June 21, 2025
ప్రపంచం చూసేలా చేశారు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచం చూసేలా చేశారు

చైతన్యరధం
@ June 21, 2025
భువనేశ్వరి.. నా జీవితానికి వెలుగు
ఆంధ్రప్రదేశ్

భువనేశ్వరి.. నా జీవితానికి వెలుగు

చైతన్యరధం
@ June 21, 2025
విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే
ఆంధ్రప్రదేశ్

విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే

చైతన్యరధం
@ June 21, 2025
Load More

ముఖ్య వార్తలు

విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే

విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే

చైతన్యరధం
@ June 21, 2025
ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

చైతన్యరధం
@ June 20, 2025
15శాతం వృద్ధి లక్ష్యం

సర్క్యులర్‌ ఎకానమీపై త్వరలో నూతన పాలసీ

చైతన్యరధం
@ June 18, 2025
15శాతం వృద్ధి లక్ష్యం

15శాతం వృద్ధి లక్ష్యం

చైతన్యరధం
@ June 18, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM

విద్యాదానమే ఉన్నతోన్నతం

చైతన్యరధం
@ June 18, 2025 6:00 AM

వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టో అమలులో ఏది బెస్టో?

చైతన్యరధం
@ June 17, 2025 6:25 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మనం గర్వపడాల్సిన రోజు

మనం గర్వపడాల్సిన రోజు

చైతన్యరధం
@ June 21, 2025
విశాఖకు కాగ్నిజెంట్‌

విశాఖకు కాగ్నిజెంట్‌

చైతన్యరధం
@ June 21, 2025
యోగా.. మన సంస్కృతి, సంపద

యోగా.. మన సంస్కృతి, సంపద

చైతన్యరధం
@ June 21, 2025
ప్రపంచం చూసేలా చేశారు

ప్రపంచం చూసేలా చేశారు

చైతన్యరధం
@ June 21, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist