చైతన్యరధం

చైతన్యరధం

పంచాయతీలకు పండగ

పంచాయతీలకు పండగ

ఏపీకి కేంద్రం నుంచి భారీ గ్రాంట్ రూ.16,627 కోట్ల మంజూరు ఈసారి అదనంగా రూ.3,827 కోట్లు 16వ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి ప్రాధాన్యం అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో గామీణ...

తుది దశకు విశాఖ`రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే

తుది దశకు విశాఖ`రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే

అమరావతి(చైతన్యరథం): ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. వాణిజ్య ప్రగతికి సరికొత్త రహదారి పడనుంది. విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ కేవలం ఆరేడు గంటల్లో చేరుకునేలా...

అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

హ్యాపీనెస్ట్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,393 మాత్రమే కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కంటే తక్కువ ఖర్చు గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు...

మద్యపాన నిషేధం మాట తప్పి రూ.3500 కోట్లు దోచుకున్నారు

మద్యపాన నిషేధం మాట తప్పి రూ.3500 కోట్లు దోచుకున్నారు

30 వేలమంది పుస్తెలు తెంచిన గొడ్డలి పార్టీ నాయకుడు జగన్ సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం మంగళగిరి (చైతన్య రథం): పాముపుట్టలోనుంచి బయటికి...

వైసీపీ హయాంలో వ్యవస్థీకృత కుట్ర!

సచివాలయ ఉద్యోగాల పేరిట దారుణ మోసాలు బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ మంగళగిరి (చైతన్య రథం): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన సచివాలయ...

కూటమి ప్రభుత్వానికి ప్రజలే సుప్రీం లీడర్స్

వెన్నుపోటు.. గొడ్డలివేటు.. జగన్ బ్రాండ్!

హామీలన్నీ తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పరిశ్రమలను తరిమేసి రాష్ట్రానికి వెన్నుపోటు ఉద్యోగ నోటిఫికేషన్లపై మడమ తిప్పి యువతకు వెన్నుపోటు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని పాడుబెట్టి...

బస్‌స్టేషన్‌లో షాపులపై వైసీపీ నేతల కన్ను

బస్‌స్టేషన్‌లో షాపులపై వైసీపీ నేతల కన్ను

అద్దె చెల్లించకపోగా.. షాపులు ఆక్రమిస్తున్నారు అసైన్డ్ భూమిని కబ్జాచేసిన వైసీపీ మాజీ సర్పంచ్ టీడీపీకి అనుకూలంగా ఉన్నారంటూ కుటుంబంపై దాడి టీడీపీ కేంద్ర కార్యాలయ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు...

ప్రభుత్వాసుపత్రుల్లో 28 శాతం పెరిగిన వైద్య సిబ్బంది హాజరు

ప్రభుత్వాసుపత్రుల్లో 28 శాతం పెరిగిన వైద్య సిబ్బంది హాజరు

ఓపీ, ఐపీ సేవల్లో భారీ ఉన్నతి గత రెండేళ్లలో 37 శాతం అధికంగా శస్త్ర చికిత్సలు 56 శాతం పెరిగిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వాసుపత్రులపట్ల ప్రజల...

కూటమి ప్రభుత్వానికి ప్రజలే సుప్రీం లీడర్స్

కూటమి ప్రభుత్వానికి ప్రజలే సుప్రీం లీడర్స్

ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి మా ప్రథమ కర్తవ్యం గత ఐదేళ్లు సమస్య చెప్పుకునే దిక్కులేకుండా చేశారు బ్రిటీష్ దోపిడీకంటే వైసీపీ దోపిడీలే ఎక్కువ గొడ్డలి పార్టీకి గడ్డి...

వేదవతి ఎత్తిపోతలకు కదలి

రిపోర్ట్ వచ్చాక నిధుల విడుదలపై దృష్టి అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వేదవతి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కర్నూలు జిల్లా హాలహర్వి...

Page 62 of 913 1 … 61 62 63 … 913

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

తాజా సంఘటనలు

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist