మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి, సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.