చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

లక్షల కోట్ల అప్పులతో ఏం పీకావ్‌?

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి

by చైతన్యరధం
Feb 7, 2025 at 7:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌రెడ్డీ ప్రజలకు సమాధానం చెప్పు
  • రాష్ట్రాన్ని లూటీ చేసి కాకమ్మ కబుర్లా
  • ప్రభుత్వంపై విషప్రచారం చేస్తే నమ్మరు
  • పులివెందులకే నీళ్లివ్వని నువ్వా మాట్లాడేది
  • వాలంటీర్లు, నిరుద్యోగులను మోసగించారు
  • ప్రాజెక్టులను భ్రష్టు పట్టించి రైతులను ముంచావ్‌
  • అందుకే గాలికి పుట్టిన పార్టీ వైసీపీ గాలి తీశారు
  • చంద్రబాబు సారథ్యంలో అభివృద్ధి దిశగా అడుగులు
  • చెప్పిన విధంగా సూపర్‌సిక్స్‌ అమలు చేస్తున్నాం
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి

మంగళగిరి(చైతన్యరథం): పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి చూస్తే జాలివేస్తోందని.. అధికారం కోల్పోయి ఏం చేయాలో పాలుపోక నేడు ప్రజల ముందుకు వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాడని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని దోపిడీ చేసి దేశంలోనే ఏపీని 29వ స్థానంతో అథ: పాతాళానికి తీసుకెళ్లాడు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రం విడిపో యి అనేక కష్టాల్లో ఉన్నా రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి సంకల్పించుకుని అప్పటి సీఎం చంద్రబాబు 33 వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలకు తాగు, సాగు నీటికి ఎంతో ఉపయోగపడుతుందని ఢిల్లీ చూట్టు పరుగులు పెట్టి 2019 కల్లా 72 శాతం పనులు పూర్తి చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాజధాని అమరావతిని సర్వనాశనం చేశాడు. పోలవరం ప్రాజెక్ట్‌ ను గాలికొలిలేశాడు.

అమరావతిలో జరుగుతున్న అనేక నిర్మాణాన్ని ధ్వంసం చేశాడు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. సొంత జిల్లా కడపలో ఒక్క నీటి ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించలేదు. కనీసం ఒక్క రూపాయి ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయలేదు. పోని సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రజలకు ఏమైనా చేశావా అంటే ఐదేళ్ల కాలంలో తాగునీరు లేదని ప్రజలు రోడ్డెక్కే పరిస్థితికి తీసుకొచ్చావ్‌. ఇప్పుడు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై ఏడునెలల కాలంలో అప్పులు చేశారని అబద్ధాలు చెబుతున్నావ్‌. నువ్వు రూ.12 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క రూపాయితో ఎక్కడైనా అభివృ ద్ధి కార్యక్రమం చేపట్టావా? సంక్షేమం పేరుతో దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించావ్‌. రూ.12 లక్షల కోట్లకు ముందు సమాధానం చెప్పు. కూటమి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. 2019లో అనేక సంక్షేమ పథకాలు రద్దు చేసిన నువ్వు…

సంబంధితవార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

ఈ రోజు మళ్లీ సంక్షేమ పథకాలపై మాట్లాడతావా? అసలు సంక్షేమ పథకాలు మీరు ఎక్కడ అమలు చేశారు? లక్షల మంది పెన్షన్‌దారులు, వృద్దులు, వితంతువులు, దివ్యాంగులకు మాయమాటలతో రకరకాల కారణాలతో పెన్షన్ల లో కోత విధించి ఇబ్బంది పెట్టావ్‌. ఈ రోజు కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచి అం దజేస్తుంటే విమర్శలు చేస్తున్నావ్‌. మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను దశల వారీగా అమలు చేస్తు న్నాం. ఈ ఏడునెలల సమయంలోనే మతిపోయి ఇష్టం వచ్చినట్టు అవి పాయే..అవి పాయే అంటూ విషం చిమ్ముతున్నావ్‌. ఏ పథకాలు పోలేదు..అన్ని అమలు చేస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు హర్షిస్తున్నారు. నీ మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హితవుపలికారు.
చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి దిశగా రాష్ట్రం
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రం దూసుకుపోతోంది. 6.78 లక్షల కోట్ల పెట్టుబడు లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సంపద రాష్ట్రంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. దీన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పటికే 4.28 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సబ్‌ ప్లాన్‌ నిధులు ఇచ్చి ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మా హయాంలో 2.50 లక్షల వాలంటీర్‌ ఉద్యోగాలు పోయాయని ఏడుస్తున్నావ్‌. వాలం టీర్లను రెన్యువల్‌ చేయాల్సిన బాధ్యత మీదే. కానీ ఆ పని మీరు చేయలేదు. ఎన్నికల వేళ రాజకీయం కోసం వాడుకుని వారి చేత రాజీనామాలు చేయించి 2.50 లక్షల మందిని పచ్చి మోసం చేసింది నువ్వు కాదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నావ్‌. ప్రజల్లో మేము తిరుగుతున్నాం. ప్రతి వాలంటీర్‌ జగన్‌రెడ్డి మోసం చేశాడని మాట్లాడుతున్నారు. ఐదేళ్లలో ఒక డీఎస్సీ పోస్టు అయినా ఇచ్చావా… చంద్రబా బు అధికారంలోకి రాగానే 16347 డీఎస్సీ పోస్టులకు ఆరు నెలల్లోనే భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. 6100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నాం. మీ హయాంలో విదేశీ విద్య నాశనం చేశావ్‌ అని ధ్వజమెత్తారు.

రైతులకు ఏం చేశావ్‌ జగన్‌రెడ్డీ…
రైతులకు గత ఐదేళ్ల కాలంలో ఒకక్క డ్రిప్‌ పరికరం అయినా ఇచ్చారా? మా ప్రభుత్వంలో 5 ఎకరాలు ఉంటే 90 శాతం, 10 ఎకరాలు ఉన్న వారికి 70 శాతం సబ్సి డీతో డ్రిప్‌ పరికరాలు అందచేస్తున్నాం. రాయలసీమను హార్టీ కల్చర్‌ హబ్‌గా చేయడానికి సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. పెండిరగ్‌ ప్రాజెక్టులను మొదలు పెట్టేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. నీ ఐదేళ్ల కాలంలో రాయలసీమపై కానీ.. కడపపై కానీ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. పులివెందుల రింగ్‌ రోడ్‌ సుందరీకరణకు వందల కోట్లు ఖర్చు చేసిన నువ్వు… సొంత నియోజకవర్గ ప్రజలకు నీరు ఇవ్వలేకపోయావ్‌. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి రాబట్టి 2027 లోపు పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర, కోస్తాం ధ్ర రాయలసీమకు నీరు తీసుకొచ్చి వ్యవసాయం రంగం అందలం ఎక్కించేలా చేస్తు న్నాం. రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరించి పనులు ప్రారంభించాం. మూడేళ్లలో పనులు పూర్తి చేసి అద్భుతమైన రాజధానికి చూపిస్తాం.

హంద్రీనీవా ఇతర పెండిరగ్‌ ప్రాజెక్ట్‌ పనులకు నిధులు కేటాయించాం. టెండర్లు పిలిచి పనులు అప్పగించాం. ఒక్క నీటి బొట్టు కూడా వృథా కాకూడదనే సంక్పలంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. రాష్ట్రం లో సంక్షేమ పథకాల అమలు కోసం సంపద సృష్టించి అమలు చేసేందుకు చర్యలు తీసు కున్నాం. సూపర్‌ సిక్స్‌ పథకాలు ఆరు నూరైనా తల తాకట్టు పెట్టయినా అమలు చేస్తాం. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని లూటీ చేసి పేదలను ముంచేసి రూ.10 లక్షల కోట్లు విలువ చేసే భూములు కొట్టేసి లక్షల కోట్లు దోపిడీ చేశావ్‌. ఈ రోజు విషప్రచారం చేస్తుంటే ప్రజలు నమ్మరని హితవుపలికారు. మీరు ప్రజల్లోకి వెళ్లే నైతిక అర్హత కోల్పోయారు. ప్రజలు మళ్లీ మళ్లీ మీకు ఛాన్స్‌ ఇవ్వరు. ఇప్పటికే మీ పార్టీని వదిలేసి అంతా పోతున్నారు. 42 ఏళ్ల టీడీపీని భూస్థాపితం చేస్తామంటున్నారు. గాలికి వచ్చిన పార్టీ..గాలికి పుట్టిన పార్టీ..అక్రమ సంపాదనతో వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ.. 2024లో ప్రజలు మీ పార్టీ గాలి తీసేశారు. మీరు గాలికి కొట్టుకుపోయారు. ప్రజలు ఇంకా మీ మాయ మాటలను నమ్మే పరిస్థితిలో లేరని గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు.

Previous Post

ఆర్థిక ఉగ్రవాది జగన్‌రెడ్డి అబద్ధాలు

Next Post

ఇక ఫోన్‌లోనే ధృవపత్రాలు

మరిన్ని వార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన

చైతన్యరధం
@ April 11, 2026
సవాళ్లకు ఎదురెళ్లండి!
ఆంధ్రప్రదేశ్

సవాళ్లకు ఎదురెళ్లండి!

చైతన్యరధం
@ April 11, 2026
క్రిమినల్స్‌ను ఉపేక్షించం
ఆంధ్రప్రదేశ్

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist