చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మార్గదర్శి పై కక్ష సాధింపు దుర్మార్గం: ఏలూరి

by చైతన్యరధం
Apr 19, 2023 at 1:00pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
yeluri sambasiva rao

yeluri sambasiva rao

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని కల్లబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా వారి సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఒక్క ఖాతాదారుడూ ఫిర్యాదు చేయని మార్గదర్శిపై కక్షసాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమని టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో ఏసీబీ, జేసీబీ, పీసీబీ పాలన నడుస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. జగన్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనాడు కథనాలు ప్రసారం చేస్తోందనే అక్కసుతోనే మార్గదర్శిపై పడ్డారని, సీఐడీని అడ్డుపెట్టుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏదైనా ఒక సంస్థ ప్రమాదంలో పడితే ఖాతాదారులు ఊరుకుంటారా? వెంటనే తమ డబ్బులు తిరిగి చెల్లించమంటారు. మార్గదర్శి విషయంలో అలా ఏమైనా జరిగిందా? మార్గదర్శిని కుప్పకూల్చడం ద్వారా ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బతీయొచ్చని జగన్‌ కుయుక్తులు పన్నుతున్నారన్నారు.

మార్గదర్శి ఖాతాదారుల లిస్ట్‌ తీసుకుని స్వయంగా సీఐడీ అధికారులు వారికి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగుతుండటం జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మార్గదర్శిలో మా డబ్బులు భద్రంగా ఉన్నాయి. మేము గడువు ముగిశాకే డబ్బులు తిరిగి తీసుకుంటామని ఖాతాదారులు కుండబద్దలు కొడుతున్నా జగన్‌ అండ్‌ కోకు సిగ్గు రావడంలేదంటే వారిని ఏమనాలని ప్రశ్నించారు. ఒక కాల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసుకుని మరీ మార్గదర్శి ఖాతాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటే జగన్‌లో ఎంతటి అరాచకవాది ఉన్నాడో అర్ధమవుతోందన్నారు.

సంబంధితవార్తలు

అన్నం పెట్టే రైతన్నకు కడుపు కోత మిగిల్చిన జగన్ రెడ్డి రైతు ద్రోహి – ఏలూరి సాంబశివరావు మీడియా సమావేశం

బెంగళూరు టీడీపీ ఫోరం మీటింగ్ లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 6 నియోజకవర్గాల్లో చేరికలు.

సోదాల పేరుతో మార్గదర్శి కార్యాలయాల్లో విలువైన డాక్యుమెంట్లు తరలించారు. బ్రాంచ్‌ మేనేజర్లను అరెస్ట్‌ చేయించారు. విచారణ పేరు చెప్పి రామోజీరావు, శైలజ ఫోటోలను బయటకు వదిలారు. ఇదంతా జగన్‌ రాజకీయ కక్షసాధింపు కాక మరేమిటి? ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఇలాంటివి చూశామా? అని సూటిగా ప్రశ్నించారు. చిట్‌ ఫండ్‌ యజమాని తన కమీషన్‌ను పెట్టుబడిగా పెట్టుకోవచ్చని 1982 చిట్‌ ఫండ్‌ చట్టమే చెబుతోంది కదా. కేవలం కంపెనీ ఆర్జించే కమీషన్‌, ఇతర ఆదాయ నిల్వలను మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇతర షేర్లు పెట్టుబడులుగా పెట్టారు. చిట్‌ సంస్థలు వ్యాపారం చేయకూడదని జగన్‌ రాజ్యాంగం చెబుతోందా? అని నిలదీశారు.

పాలకులకు అధికారులు గుడ్డిగా వంత పాడుతున్నారని విమర్శించారు. సీఐడీ అయినా ఏసీబీ అయినా రూల్స్‌కు విరుద్ధంగా జగన్‌ చెప్పినట్టల్లా తలాడిస్తున్నందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూల్స్‌ అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులు శిక్షార్హులే. సీఐడీ ఈ విషయం గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. అగ్రిగోల్డ్‌ బాధితులను మోసం చేసి డిపాజిటర్లకు చేరాల్సిన నిధులను మళ్లించిన జగన్‌ ఏ మచ్చా లేని మార్గదర్శిపై కక్షసాధింపు చర్యలకు పూనుకోవడం దుర్మార్గం, అమానుషం. ఇకనైనా కక్షపూరిత రాజకీయాలకు జగన్‌ స్వస్తిపలకాలన్నారు. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Tags: ap latest newsmla yeluri sambasiva raoparchur mla yeluri sambasiva raoTDPtdp mla candidate yeluri sambasiva raotdp mla yeluri sambasiva raoTDP Newsyeluri sambasiva raoyeluri sambasiva rao mla
Previous Post

చంద్రబాబుకు వైఎస్‌ భారతీ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ప్రణవ్‌ గోపాల్‌

Next Post

జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధం : ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ

మరిన్ని వార్తలు

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

చైతన్యరధం
@ May 19, 2026
ఆంధ్రప్రదేశ్

మహిళలకు అండగా ఆర్టీసీ…

చైతన్యరధం
@ May 19, 2026
పొదుపు ఉద్యమానికి ఈ-సైకిళ్ల ఊతం
ఆంధ్రప్రదేశ్

పొదుపు ఉద్యమానికి ఈ-సైకిళ్ల ఊతం

చైతన్యరధం
@ May 19, 2026
సుపరిపాలనే బ్రాండ్ కావాలి
ఆంధ్రప్రదేశ్

సుపరిపాలనే బ్రాండ్ కావాలి

చైతన్యరధం
@ May 19, 2026
తిరుపతిలో బుల్లెట్ దూసుకొస్తోంది
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో బుల్లెట్ దూసుకొస్తోంది

చైతన్యరధం
@ May 19, 2026
పోలవరంనుంచి పెన్నా వరకు..
ఆంధ్రప్రదేశ్

పోలవరంనుంచి పెన్నా వరకు..

చైతన్యరధం
@ May 19, 2026
వేట నిషేధం..వెన్నుదన్నుగా ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

వేట నిషేధం..వెన్నుదన్నుగా ప్రభుత్వం

చైతన్యరధం
@ May 19, 2026
చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..
ఆంధ్రప్రదేశ్

చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

చైతన్యరధం
@ May 18, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

చైతన్యరధం
@ May 19, 2026

మహిళలకు అండగా ఆర్టీసీ…

చైతన్యరధం
@ May 19, 2026
హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

చైతన్యరధం
@ May 18, 2026
అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

చైతన్యరధం
@ May 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

చైతన్యరధం
@ May 19, 2026

మహిళలకు అండగా ఆర్టీసీ…

చైతన్యరధం
@ May 19, 2026
పొదుపు ఉద్యమానికి ఈ-సైకిళ్ల ఊతం

పొదుపు ఉద్యమానికి ఈ-సైకిళ్ల ఊతం

చైతన్యరధం
@ May 19, 2026
సుపరిపాలనే బ్రాండ్ కావాలి

సుపరిపాలనే బ్రాండ్ కావాలి

చైతన్యరధం
@ May 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist