చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మహానాడుకు వెళ్తున్న వ్యక్తిని హతమార్చిన వైసీపీ దుండగులు

వినతులు స్వీకరించిన మంత్రి డోలా, కార్పొరేషన్‌ చైర్మన్‌లు సీఆర్‌ రాజన్‌, కుడిపూడి సత్తిబాబు

by చైతన్యరధం
Jun 6, 2025 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • న్యాయం చేయాలంటూ మృతుడి భార్య ఫిర్యాదు
  • రామాలయాన్ని ధ్వంసం చేసిన వైసీపీ నేత అనుచరులు
  • చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థుల వినతి
  • టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారులు
  • వినతులు స్వీకరించిన మంత్రి డోలా, కార్పొరేషన్‌ చైర్మన్‌లు సీఆర్‌ రాజన్‌, కుడిపూడి సత్తిబాబు

అమరావతి (చైతన్యరథం): వివిధ సమస్యలపై తరలివచ్చిన అర్జీదారులతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం కిటకిటలాడిరది. గురువారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజల నుండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీఆర్‌ రాజన్‌, శెట్టి బలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడిపూడి సత్తిబాబు అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
మహానాడుకు వెళ్తున్న తన భర్తను వైసీపీకి చెందిన వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారని కడప జిల్లా వీరపునాయునిపల్లెకు చెందిన ఏ. కమలమ్మ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటపై పోలీసులు పూర్తిగా విచారించకుండా.. అసలు ముద్దాయిలకు శిక్ష పడకుండా కాపాడుతున్నారన్నారు. తన భర్తను చంపిన వారితో పాటు చంపించిన వారిని కూడా శిక్షించేలా పోలీసులు చర్యలు తీసుకునేలా చూడాలని అభ్యర్థించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన నూలు వరలక్ష్మి విజ్ఞప్తి చేస్తూ.. తమ కుమారుడికి ఆయుస్మాన్‌ భారత్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బొడ్డుపల్లి సింహాచలం అనే వ్యక్తి తమ వద్ద రూ.12 లక్షలు తీసుకొని మోసం చేశాడని, అతనిపై చర్యలు తీసుకొని తమకు డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు.
రామాలయాన్ని ధ్వంసం చేసి 20 రోజులు అవుతున్నా.. వైసీపీకి చెందిన ముదునూరి మురళీకృష్ణ అనుచరులపై పోలీసులు ఎటువంటి చర్యలను తీసుకోవడంలేదని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రత్తిపాడు పోలీసులపై చర్యలు తీసుకొని దోషులకు శిక్షపడేలా చూడాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన సాంబమూర్తి, గ్రామస్తులు అభ్యర్థించారు.
ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలానికి చెందిన ఎస్‌. రామ్మోహన్‌ రావు విజ్ఞప్తి చేస్తూ.. గొల్లపూడి పంపింగ్‌ స్కీమ్‌ కాలువ కట్టను ఆక్రమించుకున్న కొందరు.. తమ స్థలంలోకి వెళ్లకుండా తమపైకి గొడవకు వస్తున్నారని ఫిర్యాదు చేశారు. కట్ట ఆక్రమించుకోవడమే కాకుండా ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారని.. అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన మల్లవరపు రామమూర్తి విజ్ఞప్తి చేస్తూ.. తమ ఇంటి స్థలాన్ని ఆక్రమణదారులు కబ్జా చేశారని.. దీనిపై ఆరు నెలల నుండి అధికారులకు అర్జీలు ఇస్తున్నా పట్టించుకోవడంలేదని.. దయ చేసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం పోలకల గ్రామానికి చెందిన బత్తుల సురేంద్ర నాయుడు విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం శిథిలావస్థలో ఉండి పెచ్చులూడి పడుతోందని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. సిబ్బందితో పాటు రోగులు బయపడుతున్నారని.. దయచేసి వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు.
పోలీసులమని చెప్పి కొందరు వ్యక్తులు గతంలో తన భర్త లక్ష్మీనారాయణ, తన కుమారుడు రాజ్‌కుమార్‌ను తీసుకెళ్లి దాడి చేసి వారి వద్ద ఉన్న ఫోన్లు, బంగారు ఉంగరాలు దోచుకెళ్లారని కడప జిల్లా వేంపల్లి మండలం శ్రీరామ్‌ నగర్‌కు చెందిన ముత్తారావుగళ్ల సుశీల ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తమ కేసు తీసుకోకపోవడమే కాకుండా.. తమను కులం పేరుతో దూషించారని.. ఈ అవమానంతో తన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన పోలీసులపై ఎస్సీ,ఎస్టీ ఆట్రాసిటీ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన కోగంటి సురేష్‌ బాబు విజ్ఞప్తి చేస్తూ.. గ్రామంలోని కామన్‌ సైట్‌(బందెల దొడ్డి)ను కొందరు ఆక్రమించుకొని అక్రమంగా అమ్ముకున్నారని.. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన గుండపనేని చిన్నపోలయ్య, గుండపనేని వెంకట్రామయ్యలు జ్ఞప్తి చేస్తూ.. గతంలో తమకు ఇళ్లుమంజూరు అయ్యాయని కాని పేరు తప్పు వలన ఇంటి బిల్లు పడలేదని, దయ చేసి ఆగిపోయిన బిల్లును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2026

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

Previous Post

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ముఖ్యనగరాల్లో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

Next Post

రోడ్డు ప్రమాదంలో కూలీల మృతి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2026

కార్యకర్త
@ June 16, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
నేడు సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సదస్సు
ఆంధ్రప్రదేశ్

నేడు సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సదస్సు

చైతన్యరధం
@ June 16, 2026
దూసుకెళుతున్న ఆర్థికశక్తి భారత్..కీలక చోదకశక్తిగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

దూసుకెళుతున్న ఆర్థికశక్తి భారత్..కీలక చోదకశక్తిగా ఆంధ్రప్రదేశ్

చైతన్యరధం
@ June 16, 2026
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పున:ప్రతిష్టాపనకు రెండేళ్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పున:ప్రతిష్టాపనకు రెండేళ్లు

చైతన్యరధం
@ June 16, 2026
జిల్లాను సస్యశ్యామలమే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు

చైతన్యరధం
@ June 16, 2026
Load More

ముఖ్య వార్తలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
నేడు సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సదస్సు

నేడు సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సదస్సు

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist