చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఓటమి భయంతో వైసీపీ కుట్రలు

మంగళగిరి రూరల్‌ పోలీసులకు వర్ల రామయ్య ఫిర్యాదు

చైతన్యరధం by చైతన్యరధం
January 28, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌ ఆడిన డ్రామా కోడికత్తి దాడి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీ`జనసేన పొత్తుపై నకిలీ లేఖలు
  • సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం
  • జగన్‌, సజ్జల, భార్గవ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
  • మంగళగిరి రూరల్‌ పోలీసులకు వర్ల రామయ్య ఫిర్యాదు

మంగళగిరి: ఓటమి తప్పదని గ్రహించి, ఎన్ని అక్రమాలు చేసైనా సరే తిరిగి అధికారంలోకి రావాలనే దురాలోచనతో జగన్‌ మోహన్‌ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దుర్మార్గమైన కుట్రలు పన్నుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ కుట్రలను సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్‌ రెడ్డి ఆచరణలో పెడుతున్నాడన్నారు. ఇందులో భాగంగానే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి, టీడీపీ-జనసేన పార్టీల సీట్ల ఉమ్మడి జాబితా అంటూ ఒక ఫేక్‌ లెటర్‌ను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య తెలిపారు. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలంటూ ఆధారాలతో సహా మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో వైసీపీ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ సజ్జల భార్గవ్‌ రెడ్డి తెలుగుదేశం-జనసేన పార్టీలపై తప్పుడు వార్తలను సృష్టించి, ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్ని కుతంత్రాలు, నీచ పనులు చేసైనా అధికారాన్ని కాపాడుకోవాలని జగన్‌ రెడ్డి తపనపడుతున్నాడు. అందులో భాగంగానే టీడీపీ-జనసేన పార్టీల సీట్ల ఉమ్మడి జాబితా అంటూ, చంద్రబాబు-పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయాలు తీసుకున్నారని..ఒక ఫేక్‌ లేటర్‌ను విడుదల చేయించాడు. పనికిమాలిన సజ్జల భార్గవ్‌ రెడ్డి ఈ ఫేక్‌ లెటర్‌ను సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఈ కుట్రకు ఆధ్యుడు జగన్‌ రెడ్డి, రూపకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, ఆచరణలో పెట్టేది సజ్జల భార్గవ్‌ రెడ్డి. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయామని తెలుసుకుని ఇటువంటి కుట్రలకు తెరలేపుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రజా వ్యతిరేక వెల్లువలో కొట్టుకుపోతోంది. అందుకే ఎలాంటి నీచ పనులు చేసైనా సరే ఒడ్డుకు చేరాలని చూస్తున్నారు. ఇటువంటి కుట్రలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిపై కూడా ఎన్నో ఫిర్యాదులు చేశాం. వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చిన్న పోస్ట్‌ పెట్టాడని ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసినట్లుగా టీడీపీ ఎన్నారై కార్యకర్త యశస్వీని అరెస్ట్‌ చేశారు. రామాల మన్విత్‌కృష్ణారెడ్డి అనే కరడుకట్టిన వైకాపా కార్యకర్త తెలుగుదేశం నాయకుడినని నమ్మించేలా వేషం వేసుకుని తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగేలా వీడియోలు చేస్తున్నాడు. దానిపై సీఐడీ డీజీకి, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవు. రాష్ట్రంలో సీఐడీ ఉన్నా లేనట్లే. సీఐడీని మూసివేస్తే మంచిదని వర్ల అన్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనివాడు ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? వైఎస్‌ షర్మిల రోడ్డున పడి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేని దుస్థితిలో జగన్‌ రెడ్డి ఉన్నాడు. జగన్‌ రెడ్డి భాగోతం, పనికిమాలినతనం, డొల్లతనం రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైంది. గెలుపు కోసం అక్రమాలకు, అవినీతికి, మోసాలకు, ఫోర్జరీకి పాల్పడటం ‘‘రాజకీయ వ్యభిచారం’’ అని ఇప్పటికైనా జగన్‌ మోహన్‌ రెడ్డి గుర్తించాలని వర్ల రామయ్య హితవు పలికారు.
ఈ మేరకు మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోను కలిసి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ సజ్జల భార్గవ్‌ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్‌ బాబు, రాష్ట్ర టీడీపీ బ్రాహ్మణ సాధికార కమిటీ చైర్మన్‌ బుచ్చి రాంప్రసాద్‌, నేతలు ఎస్పీ సాహెబ్‌, అఖిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

వచ్చేది కురుక్షేత్రం.. మన విజయం తథ్యం!

Next Post

పదేపదే అవే అబద్ధాలా?

Next Post
పదేపదే అవే అబద్ధాలా?

పదేపదే అవే అబద్ధాలా?

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.