చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

వచ్చేది కురుక్షేత్రం.. మన విజయం తథ్యం!

పాపాల పెద్దిరెడ్డి దోచిందంతా కక్కిస్తాం పీలేరు సభలో చంద్రగర్జన

by చైతన్యరధం
Jan 28, 2024 at 8:33am
in ముఖ్య వార్తలు
వచ్చేది కురుక్షేత్రం.. మన విజయం తథ్యం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ని ఓడిరచేందుకు జనం సిద్ధం
  • రాష్ట్రానికి వైసీపీ అవసరమా?
  • వైసీపీకి అభ్యర్థులు దొరకటం లేదు
  • వైనాట్‌ పులివెందుల
  • వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు ఛిద్రం
  • నాడు అదే బడ్జెట్‌, నేడు అదే బడ్జెట్‌ అన్నావ్‌.. పన్నులు ఎందుకు వేశావ్‌, అప్పులు ఎందుకు చేశావ్‌
  • చేసిన అప్పులు ఎవరు కడతారు..జగన్‌రెడ్డా, సాక్షి యాజమాన్యమా? భారతి సిమెంటా?
  • పాపాల పెద్దిరెడ్డి దోచిందంతా కక్కిస్తాం పీలేరు సభలో చంద్రగర్జన

పీలేరు: వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని, అందులో గెలుపు మనదేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. వైసీపీ పని అయిపోయిందన్నారు. నాడు ఉన్న బడ్జెట్‌ కన్నా ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌ ఎక్కువే ఉంది.. కానీ టీడీపీ హయాంలో లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయని సీఎం జగన్‌ రెడ్డిని చంద్రబాబు ప్రశ్నించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో శనివారం నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ…ఐదేళ్లపాటు దోచుకున్న సొమ్ముతో ‘సిద్ధం’ అంటూ జగన్‌ రెడ్డి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు… వైసీపీని ఓడిరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. పీలేరు సభలో జనసునామీని చూస్తూ ఒకటే అడుగుతున్నా… వై నాట్‌ పులివెందుల! వైసీపీకి కౌంట్‌డౌన్‌ ఎప్పుడో మొదలయిపోయింది. ఆ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకటం లేదు. రేపు జరగబోయే కురుక్షేత్ర ధర్మ యుద్ధంలో టీడీపీ, జనసేనదే గెలుపు. జగన్‌ రెడ్డిని ఇంటికి పంపేందుకు రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన ప్రతి కార్యక్రమంలో యువత బాగా పాల్గొంటున్నారు. ఇది శుభపరిణామం. ఎన్నికలయ్యాక వైసీపీ జెండా పీకేయటం ఖాయం. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ ప్రజలకు అవసరమా? యుద్ధం ప్రారంభమైంది, దీనికి మేం సిద్ధం.. మీరు సిద్ధమా? గత ఎన్నికల్లో జగన్‌ ముద్దులకు మురిసిపోయి ఓట్లేసిన జనాలకు తరువాత పిడిగుద్దులే మిగిలాయని చంద్రబాబు అన్నారు.

రాయలసీమ ద్రోహి జగన్‌ రెడ్డి
ఈ ప్రాంతంలో జగన్‌ చేసిన అభివృద్ధి ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టాడా, ఒక్క పరిశ్రమ తెచ్చాడా? నేనూ రాయలసీమ బిడ్డనే. నాలో ప్రవహించేది రాయలసీమ రక్తమే. రాయలసీమకి న్యాయం చేసింది, చేయబోయేది టీడీపీనే. గత టీడీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 12,500 కోట్లు ఖర్చు చేశాం. ఈ 5 ఏళ్లలో జగన్‌ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? పీలేరు, పుంగనూరుకి నీళ్లొచ్చాయా? రాయలసీమ ద్రోహి జగన్‌ రెడ్డి. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు టీడీపీ హయాంలో ప్రారంభమైనవే. వాటిని పూర్తి చేసే బాధ్యత టీడీపీదే. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణాడెల్టాకి ఇచ్చి, తద్వారా కృష్ణాజలాల్లో ఆదా అయిన 120 టీఎంసీలు శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇచ్చిన ఘనత టీడీపీదే. టీడీపీ ప్రభుత్వం ఉండి ఉంటే గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకొచ్చే వాళ్లం. ప్రతి సంవత్సరం 2 వేల టీంఎసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. తవ్విన కాలువలు పూర్తి చేసి ఆ నీటిని తెస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. రాయలసీమను పండ్ల తోటలకు కేద్రం గా చేయాలని ఎంతో కృషి చేశా. వైసీపీ దుర్మార్గులు అంతా నాశనం చేశారు. నాడు 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇచ్చాం. వైసీపీ పాలనలో టమోటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారంలోకి వచ్చాక కోల్డ్‌ స్టోరేజ్‌ లు ఏర్పాటు చేస్తాం. టమోటా రైతులను ఆదుకుంటాం. గిట్టుబాటు ధర ఇప్పించి రైతును రాజుగా చేస్తాం. రాయలసీమనే హార్టీకల్చర్‌ హబ్‌గా మారుస్తాం. ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40 మంది చనిపోయారు. 450 ఇండ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు ఆ డ్యాంని పునర్నిర్మించలేదు. బాధితులకు న్యాయం చేయలేదు. అధికారంలో లేకపోయినా బాధితులకు సాయంగా టీడీపీ ముందుకొచ్చింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా బాధిత కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున ఇచ్చాం. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా వేయలేని సీఎం 3 రాజధానులు కడతాడా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

సంబంధితవార్తలు

వైసీపీ భూస్థాపితమే!

రూ. 10 ఇచ్చి రూ. 100 లాగేయటం జలగన్న పాలసీ
జగన్‌ రెడ్డి ఏం చదువుకున్నాడో తెలియదు.. అబద్ధాలు చెప్పటంలో మాత్రం పీహెచ్‌డీ చేశాడు. రూ. 10 ఇచ్చి రూ. 100 దోచుకుంటున్నాడు. అదే జలగన్న పాలసీ. బటన్‌ నొక్కుడులో ఎంత దోచాడో జగన్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. మద్య నిషేధంపై మాట తప్పి, మద్యం రేట్లు పెంచి నాసిరకం మద్యంతో పేదల రక్తం తాగుతున్నాడు. మద్యం షాపుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ ఎందుకు లేవు? మద్యంపై నెలకు రూ. 6 వేల చొప్పున ఏడాదికి రూ. 72 వేల రూపాయలు ఒక్కో వ్యక్తి నుంచి జగన్‌ దోచేస్తున్నాడు. జగన్‌ అమ్మిస్తున్న నాసిరకం మద్యంతో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యావసరాల ధరలన్నీ పెరిగి పేదల బతుకులు ఛిద్రమయ్యియి. ధరలు తగ్గించే బాధ్యత మాది. టీడీపీ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుక నేడు బంగారమైంది. ఎక్కడ చూసినా ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు లేని పన్నులు, అప్పులు ఇప్పుడు ఎందుకు వచ్చాయో ప్రజలు ఆలోచించాలి. కరెంట్‌ చార్జీలు 5 రెట్లు పెంచారు. నాటి కంటే నేడు బడ్జెట్‌ పెరిగింది, కేంద్రం నిధులు పెరిగాయి, కానీ బాదుడే బాదుడు. నాడు పన్నుల మోత, అప్పుల బాధ లేదు. 100 కి పైగా సంక్షేమ పధకాలు అందించాం. నేడు అవన్నీ ఏమయ్యాయి? జగన్‌ విధ్వంసకర, అసమర్థ పాలనతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రం అప్పులు విపరీతంగా పెరిగాయి. పెరిగిన అప్పులు జగన్‌ కడతాడా, సాక్షి యాజమాన్యం కడుతుందా? భారతి సిమెంట్‌ కడుతుందా? ప్రజలే కట్టాలి. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత యువత తీసుకోవాలని చంద్రబాబు అన్నారు.

సైకో పాలనలో నష్టపోని వర్గం లేదు
వైసీపీ నేతలు వైనాట్‌ కుప్పం, 175 కి 175 సీట్లని డాంబికాలకు పోయారు. నేడు పీలేరు సాక్షిగా చెబుతున్నా వైనాట్‌ పులివెందుల. ఈ సారి అక్కడ కూడా గెలుస్తాం. జగన్‌ 68 మంది ఇన్‌ఛార్జులను మార్చారు, మీ ఊర్లో చెత్త వేరే ఊర్లో వేస్తే బంగారమవుతుందా? ప్రజలు కులం, మతం, ప్రాంతం చూసి ఓట్లేస్తే న్యాయం జరుగుతుందా? పాలించే వ్యక్తి మానసికంగా సరిగా లేకపోతే ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురవుతారో 5 ఏళ్లుగా చూస్తున్నాం. సైకో పాలనలో నష్టపోని, ఇబ్బందులకు గురి కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క బీసీకైనా న్యాయం జరిగిందా? ఒక్కరికైనా లోన్లు వచ్చాయా? టీడీపీకి కంచుకోట వెనుకబడిన వర్గాలు. అందుకే జయహో బీసీ కార్యక్రమం పెట్టాం. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ టీడీపీ. షాదీ తోఫా, రంజాన్‌ తోఫా, ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం, విదేశీ విద్యను అందించాం. కాని నేడు అలాంటి ఒక్క కార్యక్రమం లేదు. టీడీపీ అధికారంలోకి వస్తే మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను తెస్తాం. అన్ని మతాలు, కులాలకు న్యాయం చేస్తాం. సుపరిపాలన అందించటం తెలిసిన పార్టీ టీడీపీ. ఎన్టీఆర్‌ ఆశించిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు భవిష్యత్‌ గ్యారెంటీ పథకాలతో ముందుకు వచ్చాయి. ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500, భవిష్యత్‌ లో తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది బడకి వెళ్లే పిల్లలుంటే చదువు కోసం అందరికీి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. జాబు రావాలంటే బాబు రావాలి. సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ. 3 వేల భృతి ఇస్తాం. నేను ఐటీ ఉద్యోగాలిస్తే జగన్‌ వాలెంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చారు. జాబ్‌ క్యాలెండర్‌, డీఎస్సీ ఇస్తాం. జగన్‌ రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు. కానీ మేం అలాకాదు.. ప్రజల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. సంపద సృష్టి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం. రానున్న 74 రోజులు యువత సైకిల్‌ ఎక్కి టీడీపీ, జనసేన జెండాలు పట్టుకొని ఇంటింటికి వెళ్లి, సైకో జగన్‌ను గద్దె దించేలా ప్రజలను చైతన్యం చేయాలని చంద్రబాబు చెప్పారు.

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దోపిడీకి అడ్డూ, అదుపు లేదు
వైసీపీలో ఒక్కరైనా విలువల గల మంత్రి ఉన్నారా? టూరిజం మంత్రిని చూస్తే వాళ్ల కార్యకర్తల దగ్గరే నామినేటెడ్‌ పదవుల కోసం డబ్బులు తీసుకున్నారు. పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం లేదు, ఆయనకు టిఫిన్‌ గా ఇసుక, లంచ్‌ గా మైన్స్‌, డిన్నర్‌ గా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కావాలి. బకాసురుడిని మించిపోయాడు పెద్దిరెడ్డి. పుంగనూరులో ఈ సారి పెద్దిరెడ్డి గెలవడు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు అనవసరం. పుంగనూరులో టీడీపీ జెండా ఎగురుతుంది. నా దయాదాక్షిణ్యాల వలన పెద్దిరెడ్డి గెలిచారు. కాని ఇప్పుడు ఆయన ఎలా గెలుస్తారో చూస్తాను. వైసీపీ పాలనలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, పెద్దిరెడ్డి దోపిడీని బయటపెడితే అంగళ్లులో మన మీద దాడి చేసి 600 మందిని జైల్లో పెట్టారు. అనుమతులు లేకుండా ఆవులపల్లి రిజర్వాయర్‌ కట్టి రూ. 600 కోట్లు అడ్వాన్స్‌ తీసుకున్నారు, పెద్దిరెడ్డి పాపాలకు ఎన్జీటీ రూ. 100 కోట్లు జరిమానా వేసింది. శివశక్తి డైరీతో పాడి రైతుల్ని దోచుకుంటున్నారు. పాపాల పెద్దిరెడ్డి రూ. 35 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడి చేశారు. దోచిన డబ్బంతా కక్కిస్తాం. పెద్దిరెడ్డి ఆయన కొడుకు, తమ్ముడు బందిపోట్ల మాదిరి తయారయ్యారు. తంబళపల్లెలో ఎక్కడ స్ధలం కనపడితే దాన్ని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. పోలీసులు లేకుండా పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాలేడు. కాని రేపు అధికారం ఉండదు.. అప్పుడు పెద్దిరెడ్డిని చట్టప్రకారం శిక్షిస్తాం. పులివెందుల్లో కూడా మీ సైకో గెలవడని జగన్‌ కు చెప్పు పెద్దిరెడ్డి. ఇక పీలేరు ఎమ్మెల్యే పీలేరును పీల్చి పిప్పి చేస్తున్నాడు. పీలేరు, కలిగిరి, గుర్రంకొండ మైనింగ్‌ లో ఈయనే భాగస్వామి. రూ. 400 కోట్ల విలువైన భూముల్ని, రూ. 500 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్నారు. మదనపల్లె, రాజంపేట ఎమ్మేల్యేలను మార్చారు. కానీ పాపాల పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదు? రైల్వే కోడూరు ఎమ్మెల్యే బెరైటీస్‌ అంతా ఊడ్చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేశారు. మంగపేట ముగ్గుగనులు, ఎర్రచందనం దోచుకుంటున్నారు. రాయచోటి ఎమ్మెల్యే భూములు దోచుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లు మనకు అవసరమా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులందరినీ చిత్తు చిత్తుగా ఓడిరచాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక..
పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళపల్లి నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేస్తాం. హంద్రీ-నీవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లిస్తాం. ఏపీఐఐసీ ద్వారా సేకరించిన 2500 ఎకరాల్లో పరిశ్రమలు తెస్తాం. మదనపల్లె, తిరుపతి రోడ్డును పూర్తి చేస్తాం. టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తాం. రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Tags: పాపాల పెద్దిరెడ్డిపీలేరు సభ
Previous Post

మీకు మేమున్నాం

Next Post

ఓటమి భయంతో వైసీపీ కుట్రలు

మరిన్ని వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం
ఆంధ్రప్రదేశ్

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా
ఆంధ్రప్రదేశ్

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి
ఆంధ్రప్రదేశ్

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ
ఆంధ్రప్రదేశ్

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
పాలనలో టెక్నాలజీ అనుసంధానం
ఆంధ్రప్రదేశ్

పాలనలో టెక్నాలజీ అనుసంధానం

చైతన్యరధం
@ July 15, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist