చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

రైతులను నట్టేటా ముంచిన జగన్‌ : యనమల

by చైతన్యరధం
Apr 8, 2023 at 7:42pm
in ముఖ్య వార్తలు
Yanamala Ramakrishnudu
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాష్ట్రంలో రైతులను జగన్‌ నట్టేటా ముంచారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సాగు తగ్గితే వ్యవసాయంలో వృద్ధి ఎలా పెరుగుతుందో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. ఏటా 12 లక్షల టన్నుల మేర ఆహార ధాన్యాల దిగుబడులు పెరిగాయని రైతు భరోసా విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడడం ప్రజల్ని మోసం చేయడమే అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సాగు దిగుబడి తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్‌ గ్రెయిన్స్‌ గురించి సీఎం మాట్లాడుతూ ఆహార ధాన్యాలు 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 12 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయిందని తప్పుడు ప్రకటన చేశారన్నారు. అగ్రికల్చర్‌ సెక్టారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఇబ్బంది పడటమే కాకుండా కష్టాలు, నష్టాల్లో నడుస్తోందని, రైతుకి గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు.

రైతు వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్లో లేకుండా చేశారని మండిపడ్డారు. ఖరీఫ్‌, రబీ క్రాప్‌ హాలిడేస్‌ కూడా ఇచ్చారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి రైతుల మెప్పు పొందాలనే ఆలోచనతో 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 12 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయిందని తప్పుడు ప్రకటన చేశారని దుయ్యబట్టారు. 2017-18లో ఉత్పత్తి 167 లక్షల టన్నులు ఉంది. 2019-20లో 185 లక్షల టన్నులు ఉంది. 2022-23 సంవత్సరంలో 169 లక్షల టన్నులు ఉందన్నారు. 2019-20లో 175 లక్షల టన్నులు ఉంది. 175 లక్షల టన్నుల నుంచి 169 లక్షల టన్నులకు పడిపోతే సీఎం పెరిగిందని చెప్పడంలో ఎంత యదార్థముందో మనకు అర్థమవుతోందన్నారు. వ్యవసాయ రంగ విషయంలో జగన్మోహన్‌ రెడ్డి నిజాలు మాట్లాడటంలేదని స్పష్టమవుతోందన్నారు.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

గ్రోత్‌ రేటు 2017-18లో 14.98 శాతం ఉంది. 2019-20లో 8.51 శాతం ఉంది. 2022-23లో 4.54 శాతం ఉంది. అగ్రికల్చర్‌ అలాయిడ్‌ గ్రోత్‌ 2018-19లో 14.98 శాతం ఉంటే ఉంటే 2022-23 సంవత్సరం వచ్చే నాటికి 4.54కు పడిపోయిందన్నారు. కాస్ట్‌ అండ్‌ ప్రైజెస్‌ లో ఇంత దారుణగా అగ్రికల్చర్‌ అలాయిడ్‌ గ్రోత్‌ పడిపోతే అగ్రికల్చర్‌ సెక్టార్‌ ఏ విధంగా పెరిగినట్లో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏ పంటకు మద్దతు ధర దక్కడంలేదు. పంట నష్టపోతే ఇన్‌ పుట్‌ సబ్సిడీ సరిగా ఇవ్వడంలేదు. వర్షాలు బాగా పడ్డాయిగానీ ప్రొడక్షన్‌ మాత్రం దెబ్బతింది. ప్రొడక్టివిటీ లేదు. పండిన ధాన్యానికి సరైన ధర లేదు. రైతులు పండిరచిన పంటను మిల్లర్సు, అధికారుల కలిసి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మిల్లర్లు, అధికారులు రైతులతో ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటున్నారు. రైతు పూర్తిగా కష్టాల్లో మునిగిపోయాడు. ఈ విషయం గ్రామీణ ప్రాంతాల్లో స్ఫష్టంగా తెలుస్తోంది. కొత్త కొత్త సిస్టమ్స్‌ పెట్టి రైతుల్ని నలిపేస్తున్నారు. ఇవి నేను చెప్పిన లెక్కలు కావు. సోషియో ఎకానమిక్‌ సర్వే లెక్కలు. ఆగ్రో ఎకానమి దెబ్బతినడంవల్ల దాదాపు 73 శాతం పాపులేషన్‌ లో ఆదాయాలు లేవు. రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. జగన్‌ చెప్పేవన్నీ సత్యదూరమైనవని తేటతెల్లమవుతోందని’’ ఆయన తెలిపారు.

Tags: ap political newsLatest Political NewsTDPtdp leader Yanamalatdp leader Yanamala RamakrishnuduYanamala Ramakrishnuduys jagan
Previous Post

రూ.14వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిన జగన్‌: పట్టాభి

Next Post

బీసీ కళ్యాణ మండపం పై టిడిపి ఆందోళన

మరిన్ని వార్తలు

నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ఆంధ్రప్రదేశ్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!
ఆంధ్రప్రదేశ్

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

చైతన్యరధం
@ May 11, 2026
విశాఖ.. ఏఐ డేటా హబ్!

నేడు లోకేష్ సింగపూర్ పర్యటన

చైతన్యరధం
@ May 11, 2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist