చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తాం

వైసీపీకి తొత్తులుగా పనిచేసిన అధికారులపైనా ఫిర్యాదులు

by చైతన్యరధం
Jul 26, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు
  • నేడు ప్రజా ప్రభుత్వంలో బాధితులు బయటకు వస్తున్నారు
  • సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నాం
  • మంత్రి వాసంశెట్టి సుభాష్‌, మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌
  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
  • భూ సమస్యలు, భూ కబ్జాలు, ఆగిన బిల్లులపై వినతులు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశీ విద్య, సీఎంఆర్‌ఎఫ్‌కు అభ్యర్థనలు
  • వైసీపీకి తొత్తులుగా పనిచేసిన అధికారులపైనా ఫిర్యాదులు

మంగళగిరి(చైతన్యరథం): జగన్‌ రాక్షస పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడ్డారని, కూటమి అధికారంలోకి రావడంతో బాధితులు అర్జీలు తీసుకుని వస్తున్నా రని మంత్రి వాసంశెట్టి సుభాష్‌, మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ అన్నారు. మంగళగిరి తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో వారు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అరాచకాలకు, అకృత్యాలకు రాష్ట్రంలో పేదలకే ఎక్కువగా అన్యాయం జరిగింద ని, నియంత జగన్‌ పాలనలో ఎవరికి తమ గోడు చెప్పుకోవాలో తెలియక అధికారుల వద్దకు వెళ్లినా పట్టించుకోక తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నేడు పేదల ప్రభుత్వంగా ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలకు నిరంతరం అందుబా టులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. అర్జీలను సంబంధిత శాఖల కు పంపి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులు కూడా మానవతా దృక్పథంతో అర్జీలు పునరావతృతం కాకుండా చూడాలని కోరారు. గత ప్రభు త్వంలో పేద, బడుగుల భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారు..జగనన్న ఇళ్ల పేరుతో దగా చేశారని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా మోసం చేశారు.. అధికారులను తొత్తులుగా చేసుకుని ఇష్టానుసారంగా వైసీపీ నేతలు ప్రవర్తించారు.. పేదల ఇళ్లను కూల్చారు..బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారని, బాధితులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు.

వైసీపీ నేతలు భూమి ఆక్రమించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు
కడప జిల్లా అవధూత కాశీనాయన మండలానికి చెందిన పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి అనే బాధితుడు తమకు వారసత్వంగా వచ్చిన భూమి 5 ఎకరాల 26 సెంట్లకు వైసీపీ నేతలు ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించి లింగారెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని మొరపెట్టు కున్నాడు. కోర్టు తనకే అనుకూలంగా తీర్పు ఇచ్చినా తన భూమిలో తనను సాగు చేసుకో నివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే మాజీ మంత్రి జవహర్‌ ఆ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్‌రెడ్డికి ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

వేసిన పంటలు కోసేసి అప్పన్న కుమారుల దౌర్జన్యం
గత ప్రభుత్వ హయాంలో అధికారులను లోబరుచుకుని రికార్డులను తారుమారు చేసి తమ భూముల వివరాలను మార్చేసి పొలం తమదైనా వేసిన పంటలను వారు దౌర్జన్యంగా కోసుకుపోతున్నారని బీలా పార్వతి వాపోయారు. ఏలూరు అదనపు జిల్లా న్యాయస్థానం సానుకూలంగా తీర్పు ఇచ్చినా అప్పన్న కుమారుల దౌర్జన్యాలు ఆగడం లేదని వాపోయారు. దీంతో జవహర్‌ అక్కడి డీఎస్పీకి ఫోన్‌ చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు.

నిరుపేదల ఇళ్లను వైసీపీ నేతలు కూలగొట్టించారు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామంలో సుమారు వంద సంవత్సరాల నుంచి జీవిస్తున్న ఎస్పీ మాల కుటుంబాలకు చెందిన 30 నిరుపేద కుటుం బాల ఇళ్లను టీడీపీకి అనుకూలంగా ఉన్నారని జేసీబీలు తీసుకు వచ్చి కూలగొట్టించారని నెల్లిమర్ల ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య వాపోయారు. పేదల ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం ఎస్సీలకు పక్కా ఇళ్లు కట్టించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇల్లు మంజూరు చేయండి
ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన ఎన్‌.వెంకటేశ్వర్లు తమకు ఉండటానికి నివాసం లేదని ఇంటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం తునికపాడు గ్రామానికి చెందిన కె.వినోద్‌ బాబు, డి.రవీంద్రబాబు, ఎం.చైతన్యలు గ్రామ ఎస్సీ కాలనీలో డ్రైనేజ్‌ సమస్యలు, సీసీరోడ్డు సమస్యలు, తాగునీటి ట్యాంక్‌, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం వంటి సమస్యలు పరిష్కరిం చాలని విజ్ఞప్తి చేశారు.
పరిహారం చెల్లించకుండా భూమిలో రోడ్డు వేస్తున్నారు
` ప్రకాశం జిల్లా సి.ఎస్‌.పురం మండలం కోవిలంపాడు గ్రామానికి చెందిన దేవండ్ల తిరుపయ్య తమకు పరిహారం చెల్లించకుండా తమ భూమిలో ఎన్‌హెచ్‌ 167బీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని, కోల్పోతున్న భూమి వాస్తవ విస్తీర్ణం చూపించకుండా తక్కువ చూపిస్తున్నారని ఎన్నిసార్లు రెవెన్యూ, ఎన్‌హెచ్‌ అధికారులకు విన్నవించుకున్నా పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
` అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కుందుర్పి ఎస్పీ కాలనీలో కనీస మౌలిక వసుతులు లేవని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వం ఏనాడూ తమ కాలనీని పట్టించుకోలేదని మొరపెట్టుకున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆదుకోవాలి
` కర్నూలు జిల్లా మద్దికెర మండలం మద్దికెరకు చెందిన మాచినేని వెంకటేశ్వర్లు తాను నిరుపేదనని, తనకు వచ్చిన వ్యాధి కారణంగా కర్నూలు అమిలియో హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్నానని, దానికి సుమారు లక్షకు పైనా ఖర్చు అయినట్లు చెప్పారు. పేదరికం కారణంగా అంత డబ్బు చెల్లించలేనని సీఎంఆర్‌ఎఫ్‌ ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
` తోటకూర కిరణ్‌కుమార్‌ తాపీ పనిచేసుకుంటున్న తనకు ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో సంపాదన లేదని, తన ఇద్దరు ఆడబిడ్డలను చదివించుకోలేకపోతున్నానని, ప్రభుత్వం సాయం చేయాలని విన్నవించుకున్నాడు.

విదేశీ విద్యకు స్కాలర్‌షిప్‌ మంజూరు చేయాలి
` నీట్‌లో 244 మార్కులు సాధించి విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదవాలనుకున్న తాను గత ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని, తన సమస్యను పరిష్కరించి నిరుపేద మైనార్టీ అయిన తనను ఉన్నత విద్య కొనసాగించేందుకు విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా స్కాలర్‌షిప్‌ మంజూరుచేయాలని షేక్‌ మహ్మద్‌ జాయెద్‌ కోరారు.
` నూక చెన్నవర్థన్‌ అనే విద్యార్థి తనకు ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులు రావడం తో గుంటూరు వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో బీటెక్‌ జాయిన్‌ అయ్యేందుకు సీటు వచ్చిందని… తనకు వచ్చిన మార్కుల వల్ల కాలేజీ కొంత ఫీజు తగ్గించినా కూడా మిగిలిన రూ.3 లక్షల ఫీజును తాను కట్టుకోలేనని విద్యాశాఖ మంత్రి తన చదవుకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విజయవాడ నగరపాలక ఉద్యోగుల వినతి
విజయవాడ నగరపాలక సంస్థ వెహికిల్‌ డిపోలో గత 27 సంవత్సరాలుగా పనిచేస్తున్న మెకానిక్స్‌, హెల్పర్లను క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌లో చేర్చి జీతాలు పెంచి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ఇంకా పలువురు అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ముఖ్యంగా పోలీస్‌ శాఖలో వారు ఉన్నారని వారిని మార్చాలని విజ్ఞప్తి చేశారు.

Previous Post

చంద్రబాబు జీవితం ప్రజలకే అంకితం

Next Post

ఒమన్‌లో చిక్కుకున్న మహిళకు లోకేష్‌ అభయం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

కార్యకర్త
@ May 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ఆంధ్రప్రదేశ్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!
ఆంధ్రప్రదేశ్

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist