చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నేవీతో మాట్లాడి మత్స్యకారులకు న్యాయంచేస్తాం

నావల్‌ బేస్‌ బాధిత మత్స్యకారులతో నారా లోకేష్‌

by చైతన్యరధం
Dec 16, 2023 at 9:11am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నేవీతో మాట్లాడి మత్స్యకారులకు న్యాయంచేస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మత్స్యకారులకు నెలరోజుల్లో పరిహారం అందిస్తాం
  • ప్రతిఇంటికీ సురక్షితమైన తాగునీరు అందిస్తాం
  • నావల్‌ బేస్‌ బాధిత మత్స్యకారులతో నారా లోకేష్‌

యలమంచిలి: టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేవీతో మాట్లాడి రెండేళ్ల లోపే జెట్టి నిర్మాణం తో పాటు, మత్స్యకారులకు మంచి ప్యాకేజ్‌ ఇప్పిస్తామని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. యలమంచిలి నియోజకవర్గం వెదురువాడలో నావల్‌ ఆల్టర్నేట్‌ ఆపరేటింగ్‌ బేస్‌ (ఎన్‌ఎఓబి) బాధిత మత్స్యకారులతో యువనేత లోకేష్‌ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… టిడిపి-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కట్‌ ఆఫ్‌ డేట్‌ పెట్టుకొని మత్స్యకారుల సమస్య పరిష్కారం చేస్తాం. భూమి కోల్పోయిన అందరికీ న్యాయం చేస్తాం.  ప్రభుత్వం వచ్చిన వెంటనే 31 రోజుల్లోనే వేట కి వెళ్లి చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తాం. ఎన్‌ఎఓబి బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు.

మత్స్యకారులను దెబ్బతీసిన జగన్‌

సంబంధితవార్తలు

ప్రజలకు భరోసా ‘దర్బార్‌’!

జయహో చంద్రన్నా!

రుషికొండ ప్యాలెస్‌ చూసి దేశమే షాక్‌కు గురైంది: లోకేష్‌

మత్స్యకారులను ఆదుకుంది టిడిపి. వేట నిషేధ సమయంలో సాయం అందించాం. కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి 800 కోట్లు ఖర్చు చేసింది టిడిపి ప్రభుత్వం. బోట్లు, వలలు, డీజిల్‌, జిపిఎస్‌, ఇతర పరికరాలు అన్ని సబ్సిడీ లో అందించాం. వేటకి వెళ్లి ఎవరైనా చనిపోతే టిడిపి ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకునేది. జగన్‌ ప్రభుత్వం మత్స్యకారులను దెబ్బతీసింది. బోట్లు, వలలు, ఇతర పరికరాలపై ఇచ్చే సబ్సిడీ లను జగన్‌ ప్రభుత్వం ఆపేసింది. వేట కి వెళ్లి ఎవరైనా చనిపోతే కుటుంబాన్ని ఆదుకోవడం లేదు. ఎన్నికల ముందు ఎన్‌ఎఓబి సమస్య ను శాశ్వతంగా పరిష్కారం చేస్తానని చెప్పి జగన్‌ మోసం చేశాడు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయం, ముడుపుల కోసం ఎన్‌ఎఓబి సమస్య ను వాడుకుంటున్నాడు. మత్స్యకారులు, మత్స్యకారయేతర గ్రామాలు, నేవి మధ్య చిచ్చు పెట్టి స్థానిక ఎమ్మెల్యే లబ్ది పొందుతున్నాడు. దేశం కోసం త్యాగం చేసి భూములు ఇచ్చిన మత్స్యకారులకు, రైతులకు న్యాయం చేయాలి.

మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్‌ఎఓబి పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఎన్‌ఎఓబి లో పనిచేసే అవకాశం స్థానికులకు ఇవ్వాలని మా ఎంపిల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎన్‌ఎఓబి లో స్థానికులకు ఉపాధి అవకాశాలు వచ్చేలా ప్రయత్నిస్తాం. భూములు తీసుకున్నప్పుడు  కేంద్ర విద్య, వైద్యం తో పాటు ఇచ్చిన 13 హామీలు అమలు అయ్యేలా మన ప్రభుత్వం చూస్తుంది. మత్స్యకారులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బోట్లు, వలలు, ఐస్‌ బాక్సులు, వ్యాన్లు, టూ వీలర్‌, జిపీస్‌ పరికరాలు అన్ని సబ్సిడీలో అందిస్తాం. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం. క్రమ పద్ధతిలో ప్రతి ఏడాది నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత త్రాగు నీరు అందిస్తాం. ఎన్‌ఎఓబి కి భూములు ఇచ్చిన మత్స్యకారులు, మత్స్యకారయేతరులకి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తాం. ధరల పెరుగుదల ఆధారంగా మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ పెంచుతామని చెప్పారు.

ఎన్‌ఎఓబి బాధిత మత్స్యకారులు మాట్లాడుతూ…

ఎన్‌ఎఓబి కోసం భూములు ఇచ్చి పూర్తిగా నష్టపోయాం. పాదయాత్ర లో ఎన్‌ఎఓబి సమస్య పరిష్కారం చేస్తానని జగన్‌ మోసం చేసాడు. ప్యాకేజ్‌ అందలేదు, వేట కి వెళ్లే అవకాశం లేక మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూములు ఇచ్చిన మత్స్యకారులకు ప్యాకేజ్‌ అందలేదు. వేటకి వెళ్లి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను జగన్‌ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని గ్రామాలకు ప్యాకేజ్‌, కాలనీలు ఏర్పాటు చేసారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క గ్రామానికి కూడా ప్యాకేజ్‌ అందలేదు. ఒక్క కాలనీ కట్టలేదు. టిడిపి హయాంలో కట్టిన కాలనీల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చొరవచూపడం లేదు. మేజర్‌ సన్స్‌, మేజర్‌ డాటర్స్‌ కి ఇస్తామని చెప్పిన ప్యాకేజ్‌ కూడా ఇవ్వడం లేదు.

మత్స్యకార గుర్తింపు కార్డులు జగన్‌ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎన్‌ఎఓబి కోసం భూములు తీసుకున్నప్పుడు ఉపాధి, కేంద్ర విద్య, వైద్యం అన్నారు. కానీ హామీలు నెరవేర్చలేదు. యలమంచిలి ఎమ్మెల్యే మమ్మలని  తన ప్రయోజనాల కోసం వాడుకొని వ్యక్తిగతంగా లబ్దిపొందాడు. మత్స్యకారులు జీవనోపాధి కల్పోయారు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. టిడిపి హయాంలో బోట్లు, వలలు కొనడానికి 90 శాతం సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ఆ సబ్సిడీ ఎత్తేసింది. డీజిల్‌ రేటు పెరిగినా టిడిపి హయాంలో ఇచ్చిన డీజిల్‌ సబ్సిడీ నే జగన్‌ ప్రభుత్వం కొనసాగిస్తుంది. డీజిల్‌ సబ్సిడీ పెంచాలని కోరారు.

Tags: నారా లోకేష్నావల్‌ బేస్‌నేవీపరిహారంమత్స్యకారులుయలమంచిలిసురక్షితమైన తాగునీరు
Previous Post

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 6 నియోజకవర్గాల్లో చేరికలు.

Next Post

యలమంచిలి నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-05-2025

కార్యకర్త
@ May 17, 2025
చైతన్యరధం ఈ పేపర్ 16-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-05-2025

కార్యకర్త
@ May 16, 2025
చైతన్యరధం ఈ పేపర్ 15-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2025

కార్యకర్త
@ May 15, 2025
ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

చైతన్యరధం
@ May 15, 2025
పండుగలా మహానాడు!
ఆంధ్రప్రదేశ్

పండుగలా మహానాడు!

చైతన్యరధం
@ May 15, 2025
Nara Lokesh
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రకాశంలో మంత్రి లోకేష్‌ పర్యటన

చైతన్యరధం
@ May 15, 2025
ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌
ఆంధ్రప్రదేశ్

ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

చైతన్యరధం
@ May 15, 2025
ఏకమొత్తంగా ‘దీపం’!
ఆంధ్రప్రదేశ్

ఏకమొత్తంగా ‘దీపం’!

చైతన్యరధం
@ May 15, 2025
Load More

ముఖ్య వార్తలు

పశుసంవర్థకమే మన బలం

పశుసంవర్థకమే మన బలం

చైతన్యరధం
@ May 15, 2025
నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

చైతన్యరధం
@ May 14, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

జీవో 3పై అధ్యయనం

చైతన్యరధం
@ May 13, 2025
సీఎం చంద్రబాబు ఎమోషనల్‌ ట్వీట్‌

మాటలు కావవి తూటాలే!

చైతన్యరధం
@ May 13, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరో అడుగు ముందుకి..!

అమరావతికి వైభవం..తెలుగువారి ఆశలకు జీవం

చైతన్యరధం
@ May 2, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

చైతన్యరధం
@ May 15, 2025
పండుగలా మహానాడు!

పండుగలా మహానాడు!

చైతన్యరధం
@ May 15, 2025
Nara Lokesh

నేడు ప్రకాశంలో మంత్రి లోకేష్‌ పర్యటన

చైతన్యరధం
@ May 15, 2025
ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

చైతన్యరధం
@ May 15, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist