చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

by చైతన్యరధం
Jun 18, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పత్రికా స్వేచ్ఛ అణచివేత, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని, ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్‌లో మరిన్ని తీవ్ర పరిణామాలంటూ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి కొందరు సంపాదకులు అందరూ కొమ్మినేని శ్రీనివాస రావును కీర్తిస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఆక్రోశించారు. గత ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను జగన్‌ బూటుకాలితో నలిపేసినా నోరు తెరవని ఈ సంపాదకులు.. ఇప్పుడు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటూ రోధించడం రోతగా లేదా? అమరావతి రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే విధంగా సాక్షి మీడియాలో మాట్లాడిన జర్నలిస్టు వ్యాఖ్యలను సమర్ధించే విధంగా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేస్తే ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్చకు విఘాతం కలిగి పత్రికా ప్రపంచమంతా స్తంభించి పోయినట్టు సంపాదకులు తెగ బాధపడిపోయారు. కొమ్మినేని అరెస్టుతో ప్రభుత్వ ఉద్దేశ్యం బయటపడిరదంటూ సంపాదకులు ఉక్రోషం వెళ్లగక్కారు. అసలు మీడియాలో తప్పుడు విధానాలకు తెరతీసింది ఎవ్వరు? సాక్షి యాంకర్‌ను అరెస్టు చేస్తే అక్రమం అని శోకాలు పెట్టడం ఏమిటి? మీడియా ముసుగులో దారుణమైన వ్యాఖ్యలు చేసి వ్యక్తిత్వహననానికి పాల్పడి అవమానించినా ఈ సంపాదకులు సమర్థిస్తారా? వీరు సమాజం పక్షమా? లేక మహిళలను అవమానించినవారి పక్షమా? అని నిలదీస్తున్నారు మహిళలు.

ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్చకి గొడ్డలిపెట్టు అంటూ సంపాదకులు గుండెలు బాదుకొన్నారే, మరి అమరావతి వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? మీకు నచ్చిన మీడియాలో చేసిన బూతులను, అరాచకాలను దాచిపెట్టడమే నిఖార్సయిన జర్నలిజం అనుకొంటున్నారా? సంపాదకులు కోరుకొంటున్న జర్నలిజం సమాజానికి ఉపయోగపడదని గుర్తించాలి. పూర్వం రాజులు ఆస్థానంలో పొగడ్తల కోసం కొంతమంది ప్రత్యేకంగా ఉండేవారట. ఆ విధంగానే నేడు జగన్‌రెడ్డి ఆస్థానంలో చేరారు అలాంటి వారు. అమరావతి మహిళలపై సాక్షి మీడియాలో బరితెగించి చేసిన వికృత వ్యాఖ్యలు చూసి సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకుంది. సభ్యతమరచి ఆవేశంతో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మహిళలను ఘోరంగా అవమానించారు. క్రూరమైన, వికృతమైన ఆలోచనకు ప్రతిరూపమే ఇలాంటి వ్యాఖ్యలు. మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన వ్యక్తి మాటలను ఖండిరచని వ్యక్తిపై ప్రశంసల జల్లులు కురిపించడం దేనికి సంకేతం? ఆ వ్యాఖ్యలను సంపాదకులు కూడా సమర్థిస్తున్నట్లే కదా. మానవత్వంలేని అత్యంత క్రూర ఆలోచనలున్నవారే ఇలా వ్యవహరిస్తారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

అటువంటివారికి సంపాదకులు మద్దతుగా నిలిస్తే ప్రజలు తమను తాము కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయినా ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకి గొడ్డలిపెట్టు అంటున్న ఈ స్వచ్ఛ సంపాదకులకు అవి ఇప్పుడే గుర్తుకు వచ్చాయా? గతంలో మీడియా వాచ్‌ పేరుతో 2007లో మీడియాపై ఆంక్షలు విధించాలని వైఎస్‌ రాజశేఖరరెడ్డి 938 జీవో తెచ్చారు. తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మీడియా గొంతు నులిమేందుకు జీవో 2430ని జారీ చేసారు. తర్వాత జీవో 1తెచ్చి రాష్ట్రానికే సంకెళ్లు వేసారు. మరి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పరిఢవిల్లాలని కోరుకొనే ఈ సంపాదక వర్గానికి ఆ రోజు కనపడలేదా? ఈ రోజు ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అంటూ వగచే ఈ సంపాదకులు అప్పుడు ఎందుకు మాట్లాడ లేదు.? స్వార్ధ సంపాదకులు ప్రవచించె నీతుల కింద నిజం కప్పబడిరది.
సీనియర్‌ సంపాదకులమంటూ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని నిందించారు. మరి గత ప్రభుత్వంలో మీడియా స్వేచ్ఛను హరించినప్పుడు ఏమయ్యారు ఈ సంపాదకులు? ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్చకీ గొడ్డలి పెట్టు అంటూ గగ్గోలు పెడుతున్న ఈ సంపాదకులు వీటికి సమాధానం చెప్పాలి.

సాక్షి యాంకర్‌ను అరెస్టు చేస్తే ఎదో జరిగిపోయినట్టు ప్రభుత్వంపై విషం కక్కడం ఎవరిమెప్పు కోసం? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి? ఒకపక్కన పచ్చిగా నిజానిజాలతో నిమిత్తం లేకుండా పత్రికా విలువలకు తిలోదకాలిచ్చి పచ్చి అబద్దాల, అరాచక రాతలు వ్రాస్తున్నా ఎన్నడూ నోరు తెరవని ఈ సంపాదకులు విలువలు, కక్ష సాధింపు, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్చ Ûఅంటూ పెద్ద,పెద్ద డైలాగులతో గురివింద నీతులు వల్లించడం విడ్డురంగా లేదా? మీడియా ముసుగులో నిత్యం గిట్టనివారిపై ఇష్టానుసారం బూతు రాతలు అచ్చేస్తూ.. ఏదిపడితే అది రాసేందుకు రెండుమూడు పేజీలు కేటాయించి.. ఉన్నదీ లేనిదీ గాలి పోగేసి విషపు రాతలు రాస్తున్నా.. ఆ తప్పుడు కధనాలు తప్పు అనిపించడంలేదా? వివేకా హత్య అనంతరం మీకు నచ్చిన సాక్షి పత్రికలో నారాసుర రక్తచరిత్ర అంటూ రాసిన అభూత కల్పన కథనాన్ని ఈ సంపాదకులు ఎందుకు ఖండిరచలేదు? ఆ రోజు ఆ కథనం ఈ సంపాదకులకు శభాష్‌ అనిపించిందా? అది ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛనా? జగన్‌ ఏలుబడిలో జర్నలిస్టులు, పత్రికలపై, పత్రికా కార్యాలయాలపై రాళ్ళ దాడులు చేయడం మున్నెన్నడూ చూడలేదు. ఆంధ్రజ్యోతి పత్రిక ఫొటో జర్నలిస్టుపై జెండా కర్రలతో దాడి చేయ్యడం, వెంటాడి కొట్టడం, కింద పడేసి కాలితో తొక్కుతూ చంపే ప్రయత్నం చెయ్యడం -కర్నూలులో వందలమంది వైసీపీ కార్యకర్తలు ఈనాడు కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం.. పత్రికా స్వేచ్చను, భావ ప్రకటనా స్వాతంత్రాన్ని కబళించడం కాదా?

మూడు మీడియా వ్యవస్థలను అసెంబ్లీకే రాకుండా అడ్డుకొన్నా, ఏపీలో రెండు ఛానళ్లను నిలిపివేసినా, మీడియా వ్యవస్థల ప్రతినిధులుపై, జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినా ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛ ఈ సంపాదకులకు గుర్తు రాలేదా? మీరు చెప్పిన నీతులు మీకు నచ్చినవారికి వర్తించవా? మీరు నచ్చినవారికి ఒక రూలు, మీకు నచ్చని వారికి మరొక రూలు ఉంటుందా? మీరు ఈరోజు ఒకవైపే వత్తాసు పలకడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలి? మహిళను అవమానాలకు గురి చేసే వ్యాఖ్యలు చెయ్యడం, వ్యక్తిత్వ హననం చెయ్యడం వంటివి భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలోకిరావని మీకు తెలియదా? రూల్‌ ఆఫ్‌ లా సాక్షి యాజమాన్యానికి, సాక్షిలో పనిచేసే సిబ్బందికి వర్తించదా? ఆంధ్రజ్యోతి సహా ఇతర ఛానెళ్లను ఐదేళ్లపాటు నిలిపి వెయ్యడం? ఆంధ్రజ్యోతికి, ఏబీఎన్‌ ఛానల్‌కు ఐదేళ్లు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రకటనలు ఒక్కటికూడా ఇవ్వకపోవడం పత్రికా స్వేచ్ఛనా? మీకు నచ్చిన ప్రభుత్వ తీరు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆర్టికల్‌ 19 (1)కు విరుద్దంగా లేదా? ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం వ్యవహరిస్తే ఈ మహాసంపాదక వర్గం ఎందుకు మాట్లాడలేదు? అధికారం కొల్పోయిన తర్వాత కూడా సాక్షి పత్రిక, ఆ ఛానెల్‌ ప్రజా ప్రతినిధులను అవమానించేలా దుష్ప్రచారం చేస్తున్నా ఈ సంపాదకులకు కనపడటం లేదా? అందుకే సంపాదకుల ఆక్రందనలు, ఆక్రోశం ఎవరిమెప్పు కోసమో, ఎవరి కళ్లలో ఆనందం చూడటం కోసమో అర్ధం చేసుకోలేనంత అమాయకులు మాత్రం కాదు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు.
నీరుకొండ ప్రసాద్‌

Previous Post

విద్యాదానమే ఉన్నతోన్నతం

Next Post

15శాతం వృద్ధి లక్ష్యం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist