- అభివృద్ధి – సంక్షేమం – సామాజిక న్యాయం – సుపరిపాలనకి
- చిరునామాగా చంద్రన్న సారధ్యంలోని కూటమి ప్రభుత్వం
- 34 శాతంపైగా బీసీలకు రిజర్వేషన్లు
- సామరస్యంగా ఎస్సీ వర్గీకరణ
- జీవో 3 కన్నా ఆదివాసీ గిరిజనులకు మెరుగైన రిజర్వేషన్లు
- మైనార్టీలకు 10 మున్సిపల్ చైర్మన్లు
- మహిళలకు 60 శాతం పైగా మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు
- చట్టసభల్లో బీసీలకు అత్యఅధిక ప్రాధాన్యత కల్పించేలా 34 శాతంపైగా రిజర్వేషన్లు.
- కోర్టు తీర్పుల పేరుతో బీసీలకు గొడ్డలి పార్టీ అన్యాయం.
- ఓసీ స్థానాలైన విశాఖ, నెల్లూరు, విజయనగరం స్థానాల్లో బీసీ మహిళలకు కేటాయింపు.
- బీసీ కార్పొరేషన్‌కు రూ.32వేల కోట్లు కేటాయించి, బీసీలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు.
- కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 100కు పైగా సంక్షేమ పథకాల్లో ఎక్కువ శాతం లబ్ధి చేకూరుతుంది కూడా బీసీలకే.
- వివిధ పథకాల కింద బీసీ కార్పొరేషన్ ద్వారా రెండేళ్లలో 117.68 లక్షల మంది బీసీ లబ్ధిదారులకు రూ.32,533.68 కోట్లు అందజేశాం.
- ఆంధ్రప్రదేశ్ బీసీల ఆత్మగౌరవం, రక్షణ, సామాజిక న్యాయం కోసం ‘బీసీ రక్షణ చట్టం-2026’ చట్టం తీసుకొస్తున్నాం.
- మత్స్యకారులకు (మత్స్యకారుల సేవలో, జీవో నెం.217 రద్దు).
- 2024-27 బడ్జెట్లో బీసీల సంక్షేమానికి సుమారు రూ.1.37 లక్షల కోట్లు కేటాయింపు.
- గౌడ, గీత కులాలకు 10% మద్యం దుకాణాల కేటాయింపు.
- వడ్డెరలకు మైనింగ్ క్వారీ లీజుల్లో 33% కేటాయింపు.
- నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25వేలకు వేతనాల పెంపు.
- మత్స్యకారుల కోసం జీవో నెం.217 రద్దు-నీటి వనరులపై హక్కు
- స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.
- ఎస్సీల సంక్షేమం కోసం రెండున్నరేళ్లలో రూ.40,925 కోట్లు కేటాయించి ఖర్చు.
- ‘జగ్జీవన్ జ్యోతి’ కింద ఎస్సీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేత.
- స్వయం ఉపాధి యూనిట్లను సబ్సిడీపై అందిస్తూ ఆర్థిక భరోసా.
- కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఎస్టీల సంక్షేమం కోసం రూ.24,908 కోట్లు కేటాయించి ఖర్చు.
- గిరిజన గ్రామాల్లో ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం ద్వారా రూ.1,005 కోట్లు ఖర్చు చేసి 1069 కి. మీ. రహదారుల నిర్మాణం.
- ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే ఎస్టీలకు 35%, మహిళా పారిశ్రామికవేత్తలకు 45% రాయితీ కల్పిస్తూ ఆర్థిక భరోసా.
- ఈ రెండున్నరేళ్ల కాలంలో మైనార్టీ సంక్షేమానికి రూ.16,147.23 కోట్లు కేటాయించి ఖర్చు.
- రాష్ట్రవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఇమామ్, మౌజమ్‌లకు నెలకు రూ.10వేలు, రూ.5వేలు చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు అందజేత.
- 1,500 వర్ఫ్ బోర్డు ఆస్తుల్ని సర్వే చేశాం. త్వరలో వాటిని ఆన్లైన్ చేస్తాం.
- హజ్ యాత్ర చేస్తున్న ప్రతి ముస్లింకు రూ. లక్ష ఆర్థిక సాయం.
- వర్ఫ్ బోర్డు పునరుద్ధరణ అన్ని వర్గాలకు ప్రాధాన్యం.
- 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనానికి రూ.81 కోట్లు.














