చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వివేకా హత్య కేసు … పెద్ద కేస్ స్టడీ : చంద్రబాబు నాయుడు

by చైతన్యరధం
Apr 19, 2023 at 12:02pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
chandra babu naidu
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాష్ట్రంలో ధర్మం, న్యాయం లేవా?
వివేకా కేసు దేశమంతా ప్రచారం చేయాలి
కష్టాల్లో వున్నవారికి టిడిపి జండా ఒక భరోసా
వైనాట్ పులివెందులను సాధ్యం చేయొచ్చు
బాబాయిని చంపిన వారు భవిష్యత్ ఆశాజ్యోతులా?
కడప జోనల్ సమావేశంలో చంద్రబాబు
……
ప్రపంచంలోని పోలీస్ అధికారులకు, న్యాయవాదులకు, మర్డర్ చేసే వారికి వివేకా హత్యకేసు ఒకపెద్ద కేస్ స్టడీ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ముక్కలుముక్కలుగా నరికి, గుండెపోటుగా, రక్తపువాంతులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. చివర కు సాక్షుల్ని కూడా బెదిరిస్తున్నారు. సీబీఐ ని కూడా బెదిరించే స్థితికి వచ్చారు. రాంసింగ్ అనే అధికారిని బెదిరించి ఆయన పై తప్పుడుకేసులు పెట్టి, అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఈ రోజువరకు జరిగిన సంఘటన లు అన్నీ చూస్తేనే అర్థమవుతోంది అని చంద్రబాబు వివరించారు. కడపలో మంగళవారం జరిగిన తెలుగుదేశం పార్టీ జోన్-5 సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

నన్ను కూడా అడ్డుకోవాలనిచూశారు. మీలాంటి రౌడీలతోకలు కత్తిరిస్తాం. దళితబిడ్డ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీని పార్టీనుంచి సస్పెండ్ చేయకుండా ఊరేగింపుల తో ర్యాలీలు చేస్తారా? ఇక్కడేమో వివేకాహత్యకేసులో విచారణకుపిలిస్తే, వారికి మద్ధతుగా శాంతియుత ర్యాలీలు చేస్తారా? శవర్యాలీలు చేయండి. శవాన్ని తీసుకొచ్చి ప్రజల్ని బెదిరించండి. ఈరాష్ట్రంలో ధర్మం, న్యాయం లేవా? తన తండ్రిని చంపినవాడు ఎవడో దేశానికి తెలియచేయాలని ఒక ఆడబిడ్డ పోరాడుతుంటే ఆమెకు సంఘీభావం తెలియచేయరా ? ఆ అమ్మాయి పోరాడుతోంది తనతండ్రి ఆత్మశాంతికోసం. ఇంత చేసి కూడా ఈ కేసు నుంచి దుర్మార్గులు తప్పించుకుంటే ఇంకేమైనా ఉందా? అని ఆవేశపూరితంగా ప్రశ్నించారు. ఈ కేసు వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి అని పిలుపునిచ్చారు.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

ప్రజలు ఓట్లేసి ప్రజాపాలన చేయమంటే హత్యలు, దోపిడీలు, దుర్మార్గాలు చేస్తారా? రాష్ట్రంలో తీవ్రవాదాన్ని, ఫ్యా క్షనిజాన్ని కట్టడిచేసంది తెలుగుదేశం పార్టీనే. రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని తొక్కి పెట్టింది తెలుగుదేశంపార్టీనే. ఇదే పోలీసులు టీడీపీప్రభుత్వంలో ఖాకీచొక్కా గర్వపడే లా పనిచేశారు. ఇప్పుడేమో మాట్లాడేవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వంపై, ప్రజాసమస్యలపై పోరాడుతున్న తెలుగుదేశానిదే తుది విజయం.అని ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నుంచి కిందిస్థాయి సెషన్స్ కోర్టు వరకు ఈ కేసులో ఎన్నిదారులుంటే అన్నిదారుల్ని వాడుతున్నారు. ఈ కేసుని ఎక్కడికి తీసుకుపోతున్నారు. దోషుల్ని కాపాడటానికి, అధికారంతో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. మీరే చంపి, మీరే వేరేవారిపై నేరారోపణలు చేశారు. ఈరోజుకాకపోతే రేపు అయినా తప్పుచేసిన వారికి శిక్షపడక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటిదారుణం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు.

హత్య జరిగిన నాడు గుండెపోటు అన్నారు. తరువాత రక్తపువాంతులని చెప్పారు. చనిపోయిన వ్యక్తి కూ తురు పోస్ట్ మార్టమ్ చేయాలంటే, అక్కడినుంచి నారాసుర రక్తచరిత్ర అని నాపై వేసి తప్పించుకోవాలని కుఠిలరాజకీయాలు చేశారు. ఆ సంస్కృతి పులివెందులనుంచే ప్రారంభమైందన్నారు. అక్కడినుంచి రాష్ట్రపోలీస్ విచారణపై నమ్మకంలేదన్నారు. కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. సీబీఐ విచారణ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. చివరకు సొంత కుటుంబసభ్యుల్నే మాయమాటలతో మోసపుచ్చారు. ఊసరవెల్లిని మించి రంగులు మార్చారు. ఎన్నికల్లో గెలవడానికి నాకు నాన్నలేడు. ఉన్నచిన్నాన్నను కూడా చంపేశారు అని నాటకాలుఆడాడు. కోడికత్తి డ్రామా ఆడాడు. అంతా చేసిఎన్నికల్లో గెలిచాక సీబీఐ విచారణ కావాలంటూ కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కు తీసుకున్నారు. వివేకా కూతురు మాత్రం చనిపోయిన వ్యక్తులు ఎవరో తేలేవరకు రాజీలేని పోరాటం చేస్తానని ముందుకెళ్లింది. ఆమెధైర్యాన్ని అభినందిస్తున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు.

పనిచేసే వారికి గుర్తింపు రావాలి

ఎవరైతే పార్టీకోసం బాగా పనిచేస్తున్నారో వారికే గుర్తింపు రావాలి. అప్పుడే మిగతావారు ఉత్సాహంతో బాగాపనిచేస్తారు. బాగాపనిచేసేవారే నాకుదగ్గరగా ఉంటారు. మాటలు చెప్పే వాళ్లను మొహమాటానికి కూడా దగ్గరకు రానివ్వను అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వనిర్వాకంతో ఇబ్బందులు, బాధలుపడేవారికి భరోసా ఇవ్వాలి. కష్టంలో ఉన్న వాడికి తెలుగుదేశం జెండా భరోసాగా నిలవాలి. 100 కుటుంబాలకు ఒక పురుషుడు, మహిళ అందుబాటులో ఉండాలి. వారే కుటుంబసారథులు. వారే భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీ సైన్యంగా పనిచేస్తారు అని చంద్రబాబు వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామ్ గోపాల్ రెడ్డి పనిచేసిన విధానం చాలా గ్రేట్. అసాధ్యమనుకున్నదాన్ని సాధ్యం చేసిన వ్యక్తి రామ్ గోపాల్ రెడ్డి. ఎప్పుడూ గెలవలేదు అనుకున్న నియోజకవర్గాన్ని కూడా గెలవగలమని రామ్ గోపాల్ రెడ్డి, ఇక్కడి టీడీపీ నేతలు నిరూపించారు. వైనాట్ పులివెందులను కూడా సాధ్యం చేయొచ్చు. గెలుపు ఎప్పుడూ ఒకకిక్, జోష్ ని ఇస్తుంది.

రాయలసీమలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీస్థానాలు, ఉత్తరాంధ్రలో ఒకటిగెలిచి 108 నియోజకవర్గాల్లో టీడీపీ బ్రహ్మండంగా ముందుకుపోతోంది అని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి 4ఏళ్లు అయ్యింది. ప్రజల్ని ఇబ్బందిపెడుతూ, ప్రజాహంతకపాలన తో ముందుకుపోతోంది. దేశంలో ఎక్కడాలేని ధరలు ఈ రాష్ట్రం లోనే ఉన్నాయి. గ్రామ గ్రామాన బాదుడేబాదుడు కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాము. బియ్యం నుంచి వంటనూనెలు, పప్పులధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఎక్కువధరకు ఏపీలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ అమ్ముతున్నారు. ఈ మూడుసామాన్యప్రజానీకానికి చాలాచాలా అవసరం. అవే కాకుండా ప్రజలపై ఆర్టీసీఛార్జీలభారం, విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను తో పాటు, ఆఖకిరి చెత్తపైకూడా పన్నువేసిన చెత్తప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇసుకను టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తే విమర్శించిన దొంగలు, ఇప్పుడు 40లక్షల మంది కార్మికులకు తిండిలేకుండా చేసి రోడ్డున పడేశారు. ఇసుకతోపాటు, సిమెంట్ , ఇనుమును కూడా సిండికేట్ చేశారు. ఎక్కడికక్కడ భవననిర్మాణాలు నిలిచిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా అంతా ప్రభుత్వమే చేస్తోంది. మద్య పాన నిషేధం అనిచెప్పిన వ్యక్తి మద్యం అమ్మకాల పై వచ్చే సొమ్ము ని తాకట్టు పెట్టి అ ప్పులు తెచ్చాడు. పేదలు పగలంతా కష్టపడి, సాయంత్రానికి ఒక క్వార్టర్ కొనాలంటే జేబులు, ఒళ్లు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి. అవినీతికి కక్కుర్తిపడి ప్రజాజీవితాల్ని నాశనంచేస్తున్నారు అని విమర్శించారు.

ప్రతి కుటుంబం పైనా అప్పు

రాష్ట్రంలో అప్పు లేని మనిషి, కుటుంబం ఉందా? ప్రతిఒక్కరి జీవనప్రమాణాలు పడిపోయి, ప్రతి కుటుంబం అప్పులపాలైంది అని చంద్రబాబు చెప్పారు. మరోపక్క ఎటుచూసినా నేరాలు-ఘోరాలు. రాష్ట్రంలో ఏ కుటుంబం ఆనందంగా లేదు. ప్రతిరోజూ బటన్ నొక్కుతున్న ముఖ్యమంత్రి, బటన్ బొక్కడుతో ఎంతతింటున్నాడో సమాధానంచెప్పాలి. జగన్ అవినీతి ఈ4ఏళ్లల్లో రూ.2లక్షలకోట్లు, అతని మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి మరో రూ.2లక్షలకోట్లు. రాష్ట్రంలో ప్రజలపై వేసిన పన్నులభారం రూ.5లక్షల కోట్లు, మీరుచేసిన అప్పులు రూ.10లక్షలకోట్లు. ఈ డబ్బంతా ఎవరిజేబుల్లోకి పోయింది? ఈ విధంగా దోచేసి పేదలపై భారంవేశారా లేదా? ఇదేవిషయం ప్రతి కుటుంబానికి అర్థమయ్యేలా చెప్పాలి అని సూచించారు. కేజీబియ్యం రూ.2లకే పేదలకు అందించి, ఆహారభద్రతకునాంది పలికిన వ్యక్తి స్వర్గీ య ఎన్టీఆర్ గారు. ఈ ప్రబుద్ధులు పేదలకు ఇచ్చే బియ్యాన్ని కూడా దోచుకుం టున్నారు. నిరుద్యోగం పెంచారు.

టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగశాతం 3శాతమైతే, ఇప్పుడు 13.5శాతానికి పెరిగింది. విభజనతో రాష్ట్రం అనేకసమస్యలు ఎదుర్కొం టోందని, యువతకు ఉద్యోగాలు రావాలని ప్రపంచమంతా తిరిగి రాష్ట్రానికి రూ.16 లక్షలకోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈజ్ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రాన్ని మూడేళ్లు నెంబర్ 1గా నిలిపాం. రూ.5.50లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం అని వివరించారు. అధికారంలోకి వచ్చి 5ఏళ్లు కావస్తోంది. మీరు ఏంచేశారో చెప్పగలరా? రాష్ట్రానికి కియా మోటార్స్ తీసుకొచ్చాం. రూ.20 వేల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడి తీసుకొచ్చాం . నీళ్లులేని ప్రాంతానికి నీళ్లుతీసుకొచ్చి, కియాను తీసుకొచ్చాం. టీడీపీ అధికారంలో ఉంటే కడప ఉక్కుఫ్యాక్టరీ పూర్తయ్యేది. ఈ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఫౌండేషన్ వేస్తా డు? కోడికత్తి డ్రామాలాగా ఎన్నిడ్రామాలు ఆడతారు? అని ప్రశ్నించారు. జాబు రావాలంటే బాబురావాలన్నదే ప్రతి ఒక్కరి నినాదంకావాలి. యువత భవిష్యత్ బాగుండాలంటే టీడీపీనే గెలవాలి. ఇప్పటికే గంజాయి యువతజీవితాల్ని నాశనం చే స్తోంది. జగనన్న స్టిక్కర్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి రంగులపిచ్చి, ప్రచారపిచ్చి. వైఎస్సార్ కాంగ్రెస్ దొంగల ముఖాన స్టిక్కర్లు వేస్తే, వారుదొంగలని తెలుస్తుంది. భూమి ప్రజలది అయితే పట్టాదార్ పాస్ పుస్తకాలపై, సర్వేరాళ్లపై జగన్ బొమ్మలా? నువ్వే మా భవిష్యత్. నువ్వే మానమ్మకం అంటా బాబాయ్ ని చంపేసిన వారు భవిష్యత్ ఆశాజ్యోతులు అవుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

జగనే రాష్ట్రానికి దరిద్రం

ఈ జగనే రాష్ట్రానికి దరిద్రం. ఒక సైతాన్. రాష్ట్రానికిపట్టిన శని. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తు న్న భూతం. 4ఏళ్లనుంచి ఎవరూ కంటినిండా నిద్రపోయింది లేదు. ప్రభుత్య ఉద్యోగులు , పోలీసులు, ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. నెలలో మొదటి తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడుజీతాలు వస్తాయో తెలియదు. ఒకప్పుడుజీతాలు పెంచ మని డిమాండ్ చేసినవారు.. ఇప్పుడు జీతాలు వస్తే చాలంటున్నారు. భూమి మాది అంటే వారికి రాసిచ్చేయాలి. లేకపోతే ఆభూమిని 22జాబితాలోకి చేర్చి మాదిఅని కొట్టేస్తున్నారు. అని చంద్రబాబు ఆరోపించారు. సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశంపాలన. అన్నాక్యాంటీన్, విదేశీ విద్య, చంద్రన్న బీమా ఏమయ్యాయి? రంజాన్ తోఫా ఉందా? ఎస్సీఎస్టీలు, బీసీలకు సబ్ ప్లాన్ ఉందా ? బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు ఏమయ్యాయి. గర్భిణులకు ఇచ్చే పౌష్ఠికాహారం, ఉచిత వైద్యసేవలు ఇప్పుడున్నాయా? మహాప్రస్థానం సేవలు ఉన్నాయా? రాష్ట్రంలో ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నాడా? రాయలసీమలో 90శాతం సబ్సిడీపై టీడీపీప్రభుత్వం మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించింది.

విత్తనాలు, సూక్ష్మపోషకాలు, ఎరువులు అందించాము. ట్రాక్టర్లుఇచ్చాము. రాయలసీమను హర్టికల్చర్ హబ్ గా మార్చడానికి ఇరిగేషన్ కోసం టీడీపీ పని చేసింది. రాష్ట్రంలో ఇరిగేషన్ రంగానికి రూ.64వేల కోట్లు ఖర్చుపెడితే, రాయలసీమలో రూ.8,500కోట్లు ఖర్చుపెట్టి, అన్ని ప్రాజెక్ట్ ల పనుల్ని పరుగులు పెట్టించింది. ఈ ప్రభుత్వం నాలుగన్నరేళ్లలో ఒక్క ప్రాజె క్ట్ పూర్తిచేసిందిలేదు. రూ.2వేలకోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. గండికోట పూర్తిచేసి లిఫ్ట్ లతో పులివెందులకు నీళ్లిచ్చి, చీనిపంటల్ని కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వమే అని వివరించారు. పట్టిసీమను పూర్తిచేసి 120టీఎంసీలను కృష్ణాడెల్టా నుంచి శ్రీ శైలానికి రప్పించి, రాయ లసీమకు నీళ్లిచ్చింది తెలుగుదేశంప్రభుత్వమే. మరలా అధికారంలోకి వచ్చిఉంటే, పోలవరం పూర్తి అయ్యేది. రాష్ట్రం సస్య శ్యామలం అయ్యేది. రాయలసీమ రతనాల సీమ అయ్యేది. ఈ ప్రభుత్వంలోఇరిగేషన్ పూర్తిగా దెబ్బతిన్నది. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ పూర్తైతే శ్రీశైలానికి నీళ్లురావు. ఈ ముఖ్యమంత్రి ఉంటే పోలవరం పూర్తి కాదు. పోల వరం పూర్తికాక, శ్రీశైలానికి నీళ్లురాకపోతే రాయలసీమ ఎడారి అవుతుంది. రాయల సీమకు తీరని ద్రోహంచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అప్పర్ భద్రప్రాజెక్ట్ పై ముఖ్యమం త్రి ఒక్కమాటకూడా మాట్లాడటంలేదన్నారు.

టిడిపి రాగానే ఉద్యోగాలు

కర్నూలుజిల్లాలోని ఓర్వకల్లులో రూ.90కోట్లతో, 16నెలల్లో విమానాశ్రయాన్ని పూర్తిచేసింది తెలుగుదేశం పార్టీనే. ఓర్వకల్లులో సుమారు 10వేలఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ పూర్తిచేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. సోలార్ విద్యుత్ కోసం మెగా ప్రాజెక్ట్ ను పూర్తిచేసి, 6వేలమందికి ఉపాధి కల్పించాము. జైన్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను రూ.3,600కోట్లతో ప్రారంభించాము. ప్రపంచానికే మంచి సీడ్ అందించేలా మెగా సీడ్ పార్క్ కు శ్రీకారంచుట్టాము. రామ్ కో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్రాజెక్ట్ ను టీడీపీ తీసుకొస్తే, మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా చేశారు. టీడీపీ రాగానే మనవాళ్లకే ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముచ్చుమర్రి నిర్మాణానికి రూ.549కోట్లువెచ్చించి, 90 వేల ఎకరాలకు నీళ్లిచ్చాం. సిద్ధా పురం ఎత్తిపోతల పథకాన్ని రూ.120కోట్లతో పూర్తిచేశాం.

పులకుర్తి ప్రాజెక్ట్ కు రూ.64 0 కోట్లు, గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిచేశాం. పులికనుమకు రూ.294 కోట్లు, అవుకు టన్నెల్ కు రూ.452కోట్లు ఖర్చు పెట్టాం. ఇన్నికార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వమే కర్నూలుజిల్లాలోచేసింది. ఈ ప్రభుత్వం ఏంచేసిందో, మనం ఏంచేశామో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కోరారు. వెలుగోడు రిజర్వాయర్ ద్వారా ఇప్పుడు ఒకపంటకే నీళ్లిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రెండు పంటలకు చివరిభూములకు కూడా నీళ్లిస్తుంది అని స్పష్టం చేస్తున్నాం. మిడ్తూరుమండలం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి తాగు నీరుఇవ్వడానికి రూ.110కోట్లు కేటాయించి పనులు చేపడితే, అవికూడా నిలిపేశారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లువేసి, ఎల్.ఈ.డీ బల్బులు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మరుగు దొడ్ల నిర్మాణం తో పాటు, అంగన్ వాడీ భవనాలు, సామాజిక భవనాలు నిర్మిం చింది మనప్రభుత్వమే. వీటన్నింటిపై సెల్ఫీ ఛాలెంజ్ లు విసరండి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

పిట్టకధలకే పరిమితం

అనంతపురం జిల్లా లో కియా మోటార్స్ తీసుకొచ్చాం. సెంట్రల్ యూనివర్శిటీ పెట్టాం. హంద్రీనీవా పూర్తిచేశాం. తుంగభద్ర ప్రాజెక్ట్  హైలెవల్ కెనాల్ పనులు రూ.310కోట్లతో పూర్తి చేశాం. మిడ్ పెన్నాసౌత్ కెనాల్ ఆధునీకరణ కోసం రూ.124కోట్లు ఇచ్చాం. గుం తకల్లు బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ కోసం రూ.111 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ ఏమయ్యా యి? ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. జాకీ కంపెనీని తీసుకొస్తే,  దాన్ని కూడా తరిమేశారు. అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గంలో మంత్రి చెరువులు ఆక్ర మిస్తూ, అన్యాక్రాంతంగాభూములు కొంటున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే భూబాగోతం పై యువగళం పాదయాత్ర లో మాట్లాడితే, ఆయన ప్రజలపై పడ్డాడు. ఎగిరెగిరి పడ్డాడు. కథ తేల్చడంతో నోరెత్తకుండా ఉండిపోయాడు అని విమర్శించారు. ఇక్కడున్న బుగ్గన పిట్టకథలకే పరిమితమయ్యాడు. అవి నీతిని ప్రశ్నించిన ధర్మవరం సుబ్బారెడ్డి పై చాలా కేసులు పెట్టారు.

గ్రానైట్ వ్యాపారులపై విజిలెన్స్ దాడులు చేయిం చి, రూ.140కోట్ల జరిమానాలు వేయించారు. మురళీకృష్ణ గౌడ్ ఇంటి కాంపౌండ్ వాల్ ను కూలగొట్టారు. జగన్నాథ గుట్ట నుంచి ఎర్ర మట్టిని తవ్వుతూ, అక్రమార్జన చేస్తున్నారు. విచ్చలవిడిగా ఎవరికివారు అవినీతిలో మునిగితేలుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ల అవినీతి ని ఎండగట్టి, వారిన ఉతికిపారేయాల్సిన బాధ్యత తెలుగుతమ్ముళ్లదే. ఆదాయం పెరగలేదని, ఖర్చులు పెరిగాయని ప్రజలు ఆవేదనతో ఉన్నారు. నేరాలు, ఘోరాల పై కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. వివేకాహత్యే పెద్ద ఉదాహరణ. ఇవన్నీకూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఉద్యోగాలులేక యువత, వ్యవసాయం సరిగా లేక రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. అన్నివర్గాలకు ధైర్యంచెప్పి, తామున్నా మనే భరోసాకల్పించి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎదుర్కొనేలా వారిని చైతన్యవం తుల్నిచేయాల్సిన బాధత్య మీపైనే ఉంది అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నేను మీకు దగ్గరకావాలనే చూస్తాను. పని చేసేవారి ని గుర్తించే బాధ్యతనాది. ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యతమీది. మీకుఉన్న పట్టుదలపై నాకు అనుమానం లేదు. మనం వచ్చేఎన్నికల్లో బ్రహ్మండమైన మెజారిటీతో గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

Tags: chandrababu kadapa tourchandrababu meetingchandrababu meeting in kadapachandrababu naidu kadapa meetingchandrababu naidu meeting kadapachandrababu naidu public meeting kadapachandrababu public meetingchandrababu zonal meetingchandrababui naidu kadapakadapakadapa chandrababu naidu meetingTDPTDP Latest Newstdp meeting livetdp zonal meetingtdp zonal meeting in kadapazonal meeting in kadapazone5 meeting in kadapa
Previous Post

దేవనకొండ లో మోడల్ స్కూల్ ఏర్పాటు : నారా లోకేష్ హామీ

Next Post

చంద్రబాబుకు వైఎస్‌ భారతీ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ప్రణవ్‌ గోపాల్‌

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం
ఆంధ్రప్రదేశ్

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌
ఆంధ్రప్రదేశ్

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం
ఆంధ్రప్రదేశ్

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
అడుగడుగునా జేజేలు..

ఇబ్బందులు తీర్చి అండగా ఉంటా

చైతన్యరధం
@ May 17, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist