చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆర్థికభారం లేకుండా వైద్యసేవలు అందించడమే టిడిపి లక్ష్యం

డాక్టర్లతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ముఖాముఖి

by చైతన్యరధం
Apr 15, 2024 at 6:18am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఆర్థికభారం లేకుండా వైద్యసేవలు అందించడమే టిడిపి లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆర్థికభారం లేకుండా వైద్యసేవలు అందించడమే టిడిపి లక్ష్యం
  • దశలవారీగా యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌ విధానం అమల్లోకి తెస్తాం
  • ఖాళీగా ఉన్న డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీచేస్తాం
  • డాక్టర్లతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ముఖాముఖి
అమరావతి: రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆర్థిక భారం పడకుండా మెరుగైన వైద్యసౌకర్యం కల్పించాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశలవారీగా యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌ విధానాన్ని అమల్లోకి తెస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ పేర్కొన్నారు. ఇందుకోసం ఇతర దేశాలు, పొరుగురాష్ట్రాల్లో హెల్త్‌ కేర్‌ విధానాలను అధ్యయనం చేసిన మెరుగైన వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.  రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా యువనేత లోకేష్‌ ఆదివారం సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ… డాక్టర్లు అహర్నిశలు ప్రజలకు సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో డాక్టర్లు ప్రాణాలకు తెగించి ప్రజలకు అద్భుతమైన సేవలందించారు, ఎపికి కరోనాతోపాటు జగనోరా వైరస్‌ వచ్చింది. జగన్‌ విధ్వంసక విధానాలు కళ్లారా చూశాం. ఈ ప్రభుత్వం వల్ల అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరును హఠాత్తుగా మార్పుచేశారు. రాజశేఖర్‌ రెడ్డికి కూడా ఎన్టీఆర్‌ అంటే గౌరవం. జగన్‌ మాత్రం కక్షపూరితంగా వ్యవహరించి పేరు మార్చేశారు. హెల్త్‌ యూనివర్సిటీ నిధులను పక్కదారి పట్టించారు. జగన్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 1400కోట్ల బకాయిలు పెట్టింది. వాలంటీర్లతో మెసేజ్‌ లు పెట్టి మరీ ఆసుపత్రుల యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడం దారుణం. కరోనా సమయంలో మాస్క్‌ అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ ను వేధించి చంపారు. ఎయిమ్స్‌ లో కనీసం తాగునీటి పైప్‌ లైన్‌ వేయలేని అసమర్థ ప్రభుత్వమిది.
కేరళ తరహాలో నర్సింగ్‌ విద్యను ప్రోత్సహిస్తాం!
ప్రజలకు ఆరోగ్యంపై చైతన్యం తీసుకువస్తాం. కేరళ తరహాలో నర్సింగ్‌ విద్యను ప్రోత్సహిస్తాం. మహిళల ఉన్నత విద్యాభ్యాసం, స్కిల్‌ అప్‌ గ్రేడేషన్‌ కి కలలకు రెక్కల పేరుతో వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించాం. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తాం. ఎన్నివేల కోట్లయినా ఫర్వాలేదు. రాష్ట్రవ్యాప్తంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నిర్మాణం చేపడతాం.  ఆసుపత్రుల నిర్వహణ భారం పెరిగిపోయింది. అధికారంలోకి వచ్చాక అయిదేళ్లు కరెంటు ఛార్జీలు పెంచం, రెన్యువబుల్‌ ఎనర్జీని ప్రోత్సహించి కరెంటు ఛార్జీలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో విశాఖకు మెడికల్‌ డివైజ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలను తీసుకొచ్చాం. కల్తీమద్యం అత్యంత ప్రమాదకరమైంది. లివర్‌ సిరోసిస్‌ బారిన పడుతున్నారు. గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. సిఎం ఇంటిచుట్టూ గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. గంజాయివల్ల ఒకతరం నాశనమవుతోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి వందరోజుల్లో అరికడతాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగుప్రజలు నెం.1గా ఉండాలన్నదే టీడీపీ లక్ష్యం. ఆ దిశగా మా కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైంది. ప్రజలను చైతన్యవంతం చేయడంలో డాక్టర్లది కీలకపాత్ర వహించాలి. మా ప్రథమ ప్రాధాన్యత ఉద్యోగాల కల్పన. 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి చేరకుంటే ఏపీ ఎకానమీ రెండున్నర రెట్లు పెరుగుతుంది. రాష్ట్రాన్ని ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. ఈ లక్ష్యానికి చేరుకోగలిగితే కోటి ఉద్యోగాలు లభిస్తాయి, తద్వారా ప్రజలకు మెరుగైన విద్య, వైద్యసౌకర్యాలు కల్పించడానికి ఆవకాశమేర్పడుతుందని లోకేష్‌ తెలిపారు.
హెల్త్‌ బడ్జెట్‌ పెంచేందుకు చర్యలు తీసుకోండి
ఐఎంఎ ఎలక్ట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నందకిషోర్‌ మాట్లాడుతూ… యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజి సౌకర్యం కల్పించాలన్నారు. హెల్త్‌ బడ్జెట్‌ ను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్చడం విచారకరం. రూ. 300 కోట్ల వర్సిటీ నిధులు దారిమళ్లించారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయి, ప్రభుత్వాలమీద నమ్మకం పోయే పరిస్థితి నెలకొందని అన్నారు.  టిడిపి డాక్టర్‌ సెల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ శివప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అయిదేళ్లుగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. రాష్ట్రం ఏవిధంగా నష్టపోయిందో డాక్టర్లు ప్రజలను చైతన్యవంతం చేయాలని డాక్టర్‌ శ్రీదేవి విజ్ఞప్తిచేశారు. ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ రాష్ట్రశాఖ కార్యదర్శి డాక్టర్‌ అజయ్‌ బెనర్జీ మాట్లాడుతూ యువ డాక్టర్లకు భరోసా కల్పించాలని కోరారు.  ఈ జూమ్‌ సమావేశంలో డాక్టర్‌ రాకేష్‌, డాక్టర్‌ సురేష్‌, డాక్టర్‌ రవిరామ్‌, డాక్టర్‌ నూతక్కి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.
యువనేత దృష్టికి డాక్టర్ల సమస్యలు
ఈ సందర్భంగా పలువురు వైద్యులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్‌ దృష్టికి తెచ్చారు. డాక్టర్‌ కొండమూరి సత్యనారాయణ (కాకినాడ) మాట్లాడుతూ 80శాతానికి పైగా ప్రజలకు సేవలందిస్తున్న చిన్న, మధ్యతరహా ఆసుపత్రుల లైసెన్సింగ్‌ విధానాన్ని సరళీకరించాలని కోరారు.  ప్రతి ఆసుపత్రి నుంచి 10వేలనుంచి 50వేలవరకు చెత్తపన్ను పేరుతో భారం మోపుతున్నారన్నారు.  డాక్టర్‌ సిరాజ్‌ (నెల్లూరు) మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో పారామెడిక్‌, నర్సింగ్‌ సిబ్బంది కొరత అధికంగా ఉంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీ  కొరత అధికంగా ఉంది.  స్పెషలిస్ట్‌ డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది నియామకం చేపట్టాలని కోరారు. డాక్టర్‌ రాజకుమార్‌ (ఏలూరు) మాట్లాడుతూ… కోవిడ్‌ పాండమిక్‌ సెకండ్‌ వేవ్‌ లో వైద్యంపై అవగాహన లేని ఐఎఎస్‌ల జోక్యం కారణంగా అధిక ప్రాణనష్టం జరిగింది. వైద్యశాఖ అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులకు ఎంబిబిఎస్‌ విద్యార్హత ఉన్నవారిని నియమించాలని సూచించారు. డాక్టర్‌ చంద్రహాస్‌ (విజయవాడ) మాట్లాడుతూ అల్పాదాయ వర్గాలకు ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ ఉన్నాయి. మధ్యతరగతి ప్రజల హెల్త్‌ కేర్‌ కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్‌ అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు. నారా లోకేష్‌ స్పందిస్తూ… ఇతర రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేసి సులభతరమైన లైసెన్సింగ్‌ విధానం తెస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. డాక్టర్లకు ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్చగా సేవచేసే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
లోకేష్‌ సమక్షంలో బెజవాడ నేతలు చేరిక!
ఉండవల్లి,చైతన్యరథం:  జగన్‌ అరాచక పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కలసిరావాలన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపుతో వివిధవర్గాల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖులు చెన్నుపాటి శ్రీనివాస్‌, పరమేష్‌ (పెనమలూరు)లు  టీడీపీ ఎంపి అభ్యర్థి కేశినేని చిన్ని నేతృత్వంలో ఆదివారం మధ్యాహ్నం టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వారిద్దరికీ యువనేత లోకేష్‌ పసుపు కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.  రాష్ట్ర భవిష్యత్‌ కోసం కలసివచ్చే నాయకులందరికీ టీడీపీ ద్వారాలు తెరిచే ఉంటాయని లోకేష్‌ పేర్కొన్నారు.  రాబోయే ఎన్నికల్లో విజయవాడ నగరంలో పార్టీ విజయం కోసం పనిచేయాలని, ఎన్నికల తర్వాత తగిన గుర్తింపునిస్తామని చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-07-2026

యువ నేత లోకేష్ దార్శనికతకు నిలువుటద్దం…

గడువులోగా జలధార పనులు

Previous Post

జగన్‌కూ శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే: పవన్‌ కళ్యాణ్‌ 

Next Post

దళితుల్ని నట్టేట ముంచిన జగన్‌రెడ్డి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-07-2026

కార్యకర్త
@ July 6, 2026
యువ నేత లోకేష్ దార్శనికతకు నిలువుటద్దం…
ఆంధ్రప్రదేశ్

యువ నేత లోకేష్ దార్శనికతకు నిలువుటద్దం…

చైతన్యరధం
@ July 6, 2026
గడువులోగా జలధార పనులు
ఆంధ్రప్రదేశ్

గడువులోగా జలధార పనులు

చైతన్యరధం
@ July 6, 2026
కుప్పం ప్రజల కోసం జననాయకుడు
ఆంధ్రప్రదేశ్

కుప్పం ప్రజల కోసం జననాయకుడు

చైతన్యరధం
@ July 6, 2026
61 ఏళ్ల కంగుంది భూ సమస్యకు చెక్
ఆంధ్రప్రదేశ్

61 ఏళ్ల కంగుంది భూ సమస్యకు చెక్

చైతన్యరధం
@ July 6, 2026
సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్ కీలకం
ఆంధ్రప్రదేశ్

సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్ కీలకం

చైతన్యరధం
@ July 6, 2026
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి కార్యక్రమాలతో స్వర్ణ కుప్పానికి నాంది

చైతన్యరధం
@ July 6, 2026
నలగంపల్లి నెట్ జీరో విధానం
ఆంధ్రప్రదేశ్

నలగంపల్లి నెట్ జీరో విధానం

చైతన్యరధం
@ July 6, 2026
Load More

ముఖ్య వార్తలు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

యువ నేత లోకేష్ దార్శనికతకు నిలువుటద్దం…

యువ నేత లోకేష్ దార్శనికతకు నిలువుటద్దం…

చైతన్యరధం
@ July 6, 2026
గడువులోగా జలధార పనులు

గడువులోగా జలధార పనులు

చైతన్యరధం
@ July 6, 2026
కుప్పం ప్రజల కోసం జననాయకుడు

కుప్పం ప్రజల కోసం జననాయకుడు

చైతన్యరధం
@ July 6, 2026
61 ఏళ్ల కంగుంది భూ సమస్యకు చెక్

61 ఏళ్ల కంగుంది భూ సమస్యకు చెక్

చైతన్యరధం
@ July 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist