చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పేదరికం లేని మంగళగిరిని సాధించడమే లక్ష్యం!

మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్‌

by చైతన్యరధం
Apr 1, 2024 at 7:19am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పేదరికం లేని మంగళగిరిని సాధించడమే లక్ష్యం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్యాలెస్‌లో పెద్దనటుడు… మంగళగిరిలో చిన్ననటుడు
  • పన్నులు విధానాన్ని సమీక్షించి ఉపశమనం కలిగిస్తాం
  • మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్‌

మంగళగిరి:మంగళగిరి పరిధిలో పెద్దఎత్తున వివిధ రకాల పరిశ్రమలు రప్పించడం ద్వారా ఉద్యోగాలు కల్పించి, పేదరికం లేని మంగళగిరిని సాధించడమే తన లక్ష్యమని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో యువనేత లోకేష్‌ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లా డుతూ… రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే నియో జకవర్గంలో ఏ ఒక్క పనీ చేయలేదు. తాడేపల్లి ప్యాలెస్‌ లో పెద్దనటుడు, మంగళగిరిలో చిన్ననటుడు పోటీపడి నటిస్తున్నారు. ఇద్దరూ సినిమాల్లోకి వెళితే భాస్కర్‌ అవార్డు రావడం ఖాయమని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ ప్రభుత్వంతో సమా నంగా నియోజకవర్గంలో సొంతనిధులతో 29సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. ప్రతిపక్షంలో ఉండి కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలందించా. వీవర్స్‌ శాల ఏర్పాటుతో కొత్తడిజైన్లు రప్పించి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించా. రాబోయే రోజుల్లో మంగళగిరిని గోల్డ్‌ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా 40వేల మందికి ఉపాధి కల్పిస్తాం.

రాష్ట్రానికి చిట్టచివరన ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబునాయుడు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న మంగళగిరి అభివృద్ధిని పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తా. ఆదర్శంగా మంగళగిరిని తీర్చిదిద్దుతా. పన్నుల విధానాన్ని సమీక్షించి అడ్డగోలుగా విధించిన పన్నులను తగ్గిస్తాం. గతంలో తాను ఆటోనగర్‌కు తెచ్చి న ఐటి కంపెనీల్లో 70శాతం జగన్‌దెబ్బకి ఇతర రాష్ట్రా లకు వెళ్లిపోయాయి. అక్కడ ఐటి కంపెనీలు రప్పించే బాధ్యత నాది. పోలింగ్‌ రోజున వైసిపి గొడవలు సృష్టిం చి సమయం వృధాచేసే అవకాశం ఉంది. ఓర్పు, సహ నంతో ప్రతిఒక్కరూ ఓటువేయాలి. మంగళగిరి సమగ్రా భివృద్ధికి ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిం చి ఆశీర్వదించాలని లోకేష్‌ కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

సాగుకు మరింత సాయం

సమస్యలు తెలుసుకునేందుకే ప్రజలవద్దకు లోకేష్‌
మంగళగిరి నియోజకవర్గంలో సమస్యలు తెలుసు కునేందుకే యువనేత నారా లోకేష్‌ ప్రజల ముందుకు వచ్చారని మంగళగిరి జనసేన సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఆయన పరి ష్కరిస్తారు. ఒక్క ఛాన్స్‌ పేరుతో జగన్‌ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. జగన్‌ విధ్వంసక పాలన వల్ల ఒక తరం భవిష్యత్తు దెబ్బతింది. మంగళగిరి సమగ్రాభి వృద్ధికి యువనేత లోకేష్‌ను దీవించాలని కోరారు.

యువనేత ఎదుట అపార్ట్‌మెంట్‌ వాసుల సమస్యలు
కుంచనపల్లి అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌ వాసులు తమ సమస్యలను తెలియజేస్తూ… డ్రైనేజి, తాగునీరు సమ స్యలు పరిష్కరించండి. రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్నాయి. చీప్‌ లిక్కర్‌, గంజాయిని నివారించి యువత భవితను కాపాడండి. ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన ఐటిటవర్స్‌కు ఐటి కంపెనీలను రప్పించి బిడ్డలకు ఉద్యోగాలిప్పించండి. వాలంటీర్లు ఇళ్లకు వచ్చి ఓటిపిలు అడుగుతున్నారు, తాడేపల్లి పరిధిలో మోయలేని విధంగా ఉన్న పన్నుల భారాన్ని తగ్గించాలనికోరారు. యువనేత లోకేష్‌ స్పందిస్తూ… మంగళగిరి పరిధిలో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ మోడల్‌తో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో గంజాయిని అరికడతాం. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాలో కసి, పట్టుదల పెరిగాయి. మం గళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, నేను డబుల్‌ ఇంజన్‌ మాదిరిగా పనిచేసి మంగళగిరిని అభివృద్ధి చేస్తామని లోకేష్‌ చెప్పారు.

Previous Post

పేదరికం లేని మంగళగిరిని సాధించడమే లక్ష్యం!

Next Post

యావత్‌ దేశం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తా!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist