జగన్ రెడ్డి.. బటన్ నొక్కేందుకు అందుకే.. – నక్కా ఆనందబాబు
జగన్ నాలుగేళ్ల పాలనపై.. టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. ప్రజలకు ఏదో మేలు చేస్తానని.. సంక్షేమ ఫలాలు అందిస్తున్నానని జగన్ రెడ్డి మాయ మాటలు ...
జగన్ నాలుగేళ్ల పాలనపై.. టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. ప్రజలకు ఏదో మేలు చేస్తానని.. సంక్షేమ ఫలాలు అందిస్తున్నానని జగన్ రెడ్డి మాయ మాటలు ...
LIVE : కోడుమూరు ఎమ్మెల్యే అవినీతిపై టీడీపీ నేతల మీడియా సమావేశం https://www.youtube.com/watch?v=NA_Nob5SIoI
తమది సంక్షేమ సర్కార్ అని చెప్పుకుంటోన్న జగన్ రెడ్డి, దళితులను ఏ కోశాన పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓ వైపు దళితులపై ప్రేమ వలకబోస్తూ, మరోవైపు ...
LIVE : 64వ రోజు శింగనమల నియోజకవర్గంలో "రైతన్నతో లోకేష్" https://www.youtube.com/watch?v=7QQlxaLZGsc
నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు, జగన్ కి చెబుదాం అని మూడు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు అంట.అందులో మొదటిది నువ్వే మా నమ్మకం కార్యక్రమం. ...
ఇప్పటి వరకు నడిచిన దూరం 815.7 కి.మీ. ఈరోజు నడిచిన దూరం 10.3 కి.మీ. 64వరోజు (8-4-2023) యువగళం వివరాలు: శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సాయంత్రం 4.00 ...
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల దెబ్బకు జగన్ రెడ్డికి పట్టిన దెయ్యం వదిలింది. గ్రాడ్యుయేట్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్ తో అహం దిగిపోయింది. భ్రమలు తొలగిపోయాయి. ...
ఆ చిన్నారి మూగమనసుకి మాట వచ్చింది. తండ్రితో కలిసి వచ్చి తన చికిత్సకి సాయం అందించిన చంద్రబాబు తనయుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. మాటవచ్చిన ఆ మూగమనసు పేరు ...
ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఓ విద్యార్థిని శింగనమల, గార్లదిన్నెలో యువగళం క్యాంప్ సైట్ వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి ...
యువగళం పాదయాత్ర మరో మైలు రాయి చేరుకుంది. యువగళం పాదయాత్ర 800 కి.మీ. మైలురాయిని చేరుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...
సీఐఐ సదస్సు రెండో రోజు సీఎం సమక్షంలో 12 ఎంఓయూలు జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్ ఫ్రా కంపెనీల ఒప్పందాలు ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి...